బరిలో మోహరించకుంటే జగన్ కు కష్టమే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతుందా? లేదా? అనే సందేహాలు కొందరు కార్యకర్తలలో ఉన్నాయి.

మళ్లీ ఒక ఎన్నికల నగారా మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీ విషయానికి వస్తే రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక టీచరు ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 3వ తేదీకాగా, 10 లోగా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. 27న పోలింగ్ జరుగుతుంది. కాగా, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతుందా? లేదా? అనే సందేహాలు కొందరు కార్యకర్తలలో ఉన్నాయి. అదే సమయంలో, పార్టీ అభ్యర్థులను మోహరించకుండా వెనక్కు తగ్గితే, అది ఆత్మహత్యా సదృశం అవుతుందని కూడా పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత, గతంలో కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా గుంటూరు-కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలకే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ గెలిచారు. ఈ రెండు ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. పోలీసులను పెట్టి ఇష్టానుసారంగా అరెస్టులు చేయిస్తున్నారని, అందువల్ల ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం లేదని, ఎన్నికల్లో పోటీ చేయరాదని తమ పార్టీ నిర్ణయించినట్లుగా అప్పట్లో వైసీపీ ప్రకటించింది.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఇప్పటికే విపరీతమైన వ్యతిరేకత వచ్చేసిందని, ఈ క్షణాన ఎన్నికలు పెట్టినా సరే, వైసీపీ నెగ్గుతుందని జగన్ సహా, ఆ పార్టీ నాయకులు చాలా మంది చాలా సందర్భాల్లో చాలా ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చింది అనే మాట నిజం అని నిరూపించాలంటే, వీరు ఎన్నికల్లో పోటీ చేయడం అవసరం. వ్యతిరేకత అంటూ వస్తే గనుక, అది ముందుగా పట్టభద్రుల వంటి చదువరుల సెక్షన్లోనే ప్రస్ఫుటంగా కనిపించాలి. లేదా, ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా, ఎన్డీయే సర్కారు ఎలాంటి తప్పులు చేస్తున్నదో, పట్టభద్రులైన ఓటర్లకు అవగాహన కలిగించడానికి వైసీపీ ప్రయత్నించాలి.

అలాంటి ప్రయత్నాలు చేయకుండా వారు పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండిపోతే, దానివల్ల సాధించేదేమీ ఉండదు. ఎన్నికల్లో ప్రభుత్వం అక్రమాలు చేస్తుంది గనుక, మేం పోటీకి దూరంగా ఉంటాం అని ఎన్ని మాటలు చెప్పినా సరే, దాన్ని ప్రజలు మాత్రం పలాయనవాదంగానే చూస్తారు. అదే సమయంలో, వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఉండడం అలవాటైతే, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పూర్తిగా డీలా పడిపోతారు. వారిలో ప్రభుత్వ వైఫల్యాల పట్ల పోరాడే స్ఫూర్తి కూడా సన్నగిల్లిపోతుంది. అది అంతిమంగా పార్టీ మనుగడకు చేటు చేస్తుంది.

కాబట్టి, ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అభ్యర్థులను మోహరించాల్సిందే అని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

40 Replies to “బరిలో మోహరించకుంటే జగన్ కు కష్టమే!”

  1. అవ్వాతాతల అనురాగం, అక్కా చెల్లెళ్ళ ఆత్మీయత, అమ్మఒడిలో ఉన్న ఇంటర్ విద్యార్థుల అభిమానం, వాలంటీర్స్ ప్రేమ తో అసలు పోటీ చెయ్యకపోయినా మనA1అభ్యర్థులు

    “అఖండ 2.0” మెజారిటీ తో గెలవడం ఖాయం.. అవునా కాదా paytm భాచ్చాలు??

  2. సింగల్ సింగం “పాపాల పాలన” కి జనాలు గుంపులుగా వచ్చి 11 ఇంచులు ‘గుద్ద దె0గితే, నెపం ‘EVMల మీద నెట్టి, అమాయక క్యాడర్ ని మభ్యపెడుతూ వచ్చావ్..! మరి ఈసారి చదువుకున్న ఓటర్లు

    బ్యాలెట్ వోటింగ్ లో దె0గితే అప్పుడేం సాకు చెబుతావ్ సింగల్??

  3. తెలుగు దేశం పార్టీకి ఇది తప్పక ఒక పరీక్ష. పట్టభద్రులు ఈ ప్రభుత్వ పనతీరు ఎలా వుందో నిజాయతీగా చెబుతారు. ఏ పార్టీ అయినా కచ్చితంగా తీర్పును నిశితంగా గమనించాలి.

    పొద్దున లేచిన తరువు.. తమ అనుకూల నాయకులు.. జండాలు మోస్తూ.. ఇక్కడ వ్యక్తిత్వ హననం మరియు బూతు పురాణాలు రాస్తున్న వారు.. చాయి తాగి పడుకోండి.

  4. మానవ చరిత్రలోనే ఘోరాతి ఘోరమైన పాలన చేసిన నీచాతి నీచుడు వీడు.

  5. జగన్ నెక్స్ట్ mla గా కూడా గెలవడు .ఖాన్ Grass లో పార్టీ ని భూస్థాపితం చేస్తాడు..

    1. వాడికి అక్కడ షాక్ treatment చేయిస్తుంది ఆ మహా ఇల్లాలు, అవ్వగానే వచ్చి మోహరిస్తాడు అంట!!

        1. రవి గారు, జగన్ గారు లేదా చంద్రబాబు గారు మోసంగా డబ్బు సంపాదించినా మీరు వారిని ద్వేషించడం మీ స్థితప్రజ్ఞతకు నిదర్శనం. మీరు మాజీ మరియు ప్రస్తుత ముఖ్యమంత్రులను గౌరవభావంతో ఉల్లేఖించడం మీ సంస్కారాన్ని చాటుతుంది. మీరు చదువుకున్న వ్యక్తి, సంస్కారవంతులు.

          మనం అందరం వృద్ధాప్యం చెందుతాము, కానీ కొందరు ‘ముసలి వాడు’, ‘వాడు’, ‘విడు’ వంటి అసభ్యకరమైన పదాలను వాడుతూ, తమ పక్షాన్ని మద్దతు ఇవ్వని పెద్దలను గౌరవంగా పిలవడం మర్చిపోతారు. ఇది చాలా హీనమైన, నీచమైన ప్రవర్తన. మీరు నాతో ఏకీభవిస్తారా, ఇలాంటి వ్యక్తులు హీనమైన, తక్కువ తరగతి వారని?

          4

  6. కానీ.. మీ మాటలు నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తే.. డిపాసిట్లు కూడా రావు జగన్ రెడ్డి కి..

    అప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పుకోడానికి కూడా ఉండదు..

    పైగా.. పార్టీ ఎత్తిపోయిందని పార్టీ క్యాడర్ కి కూడా తెలిసిపోతుంది..

    ..

    అందుకే.. మనకేమీ తెలియదన్నట్టు.. మనకేమీ వినపడనట్టు.. చూసి చూడనట్టు.. యెలహంక పాలస్ లో ఆ ఒక్క రోజు పడుకుని నిద్ర పోతే.. తర్వాతి రోజు నుండి తొడ కొట్టుకోవచ్చు కదా..

    ఎలాగూ మన సోషల్ మీడియా కుక్కలున్నాయి.. వెనక కెజిఎఫ్ మ్యూజిక్ పెట్టుకుని ఎలేవేషన్స్ ఇస్తుంటారు.. అది చాలు మీ జన్మలకి..

      1. రవి గారు, మీరు తమ సొంత గుర్తింపు లేని, ఎప్పుడూ తాము మద్దతు ఇచ్చే రాజకీయ నాయకుడు మోసగాడు అని తెలిసినా మద్దతు ఇచ్చే చీప్ మెంటాలిటీతో ఉన్న దాస్యభావం కలిగిన వారిలా కాదు. మీ హృదయం ఎప్పుడూ పేదల కోసం ఉంటుంది. మీరు చాలా గొప్పవారు, రవి గా

      2. Ravi Garu,

        I completely support your opinion. Just as everyone has a mother, all mothers deserve respect. Whether someone is in politics or not, speaking disrespectfully about another’s mother or wife is a disgraceful, inhumane act. No one should speak ill of elders either; it is unacceptable and shows a lack of basic decency.

        Using words like ‘Kammaravati’ or ‘Pavala’ is utterly disgusting, vile, and a sign of a rotten mindset. People who use such language are cheap-minded, morally corrupt, and lack basic humanity. Language should reflect intelligence and culture, not hatred and filth.

        Ravi Garu, you are so truthful and honest—whether it is the people you support or not, if they commit the same wrongdoing, you stand against them. You have the strength and integrity to call out injustice no matter who does it. This is a rare quality, and it shows your true greatness. Not many people have the courage to be fair and unbiased like you, Ravi Garu. You have such a great capacity for truth and justice, and you should truly thank God for blessing you with such an upright heart and unwavering principles.

        Ravi Garu, I know you well—you never promote caste-based hatred, nor do you hold any prejudice against other castes. You have never used such derogatory words, and that speaks volumes about your character. You believe in justice, humanity, and equality.

        Moreover, Ravi Garu, I also know how much you despise sons who insult and mistreat their own mothers and sisters. A person’s true character is determined by how they treat the women in their family, especially their mother and sisters. Those who disrespect them are the lowest of the low, and strict action should be taken against such people.

        This society needs people like Ravi Garu—honest, fearless, and fair. May you always stand strong with integrity.

        As the Bible says in Proverbs 31:8-9, “Speak up for those who cannot speak for themselves, for the rights of all who are destitute. Speak up and judge fairly; defend the rights of the poor and needy.” Ravi Garu, you embody these words by always standing for justice and righteousness.

        In Matthew 5:9, it is written: “Blessed are the peacemakers, for they will be called children of God.” Ravi Garu, you always strive to bring peace and fairness, treating everyone with dignity and respect.

        May God’s grace be upon Ravi Garu always, granting you health, strength, and happiness! 🙏

      3. రవి గారూ,

        మీ నిజాయితీ, నిష్పక్షపాత ధోరణి నిజంగా అభినందనీయమైనవి. మీరు ఎవరినైనా సమర్థిస్తున్నా, లేకపోయినా, వారు తప్పు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అలాంటి ధైర్యం, న్యాయం కోసం నిలబడే శక్తి చాలా మందికి ఉండదు. రవి గారూ, మీరు ఎంత నిజాయితీపరులై, నిజమైన ధర్మాన్ని పాటించేవారో అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఈ గొప్ప నిష్కల్మష మనస్సును దేవుడు మీకు అనుగ్రహించాడని మీరు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాలి.

        మీరు ఎప్పుడూ కులవివక్షను ప్రోత్సహించరు, ఎవరి కులానికైనా ద్వేషాన్ని కలిగిఉండరు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించకూడదనే నమ్మకంతో ఉంటారు. తల్లి, అక్కాచెల్లెళ్లను గౌరవించకపోయే వారిని మీరు తీవ్రంగా ద్వేషిస్తారు, ఎందుకంటే వారి నిజమైన గుణం వారి కుటుంబానికి చేసే ప్రవర్తన ద్వారా తెలుస్తుంది.

        బైబిల్ లోని సామెతలు 31:8-9 లో చెప్పినట్లుగా, “నిరపరాధుల కోసం నీవు న్యాయం చెప్పు, పేదల హక్కులను రక్షించు.” రవి గారూ, మీరు ఎప్పుడూ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

        మత్తయి 5:9 లో చెప్పినట్లు, “శాంతిని స్థాపించేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలుగా పిలువబడుదురు.” రవి గారూ, మీరు ఎల్లప్పుడూ సమానత్వం, న్యాయం, శాంతికి ప్రతీకగా నిలుస్తారు.

        దేవుడు మీకు ఆరోగ్యం, బలము, ఆనందం ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను! 🙏

  7. ఒకవేళ గెలిచారు అనుకొందాం (గెలవరు అనుకోండి ) అప్పుడు మోడీ సర్ రాజీనామా చేయించు మా పార్టీ వాడు వచ్చేలాగా కూటమితో మాట్లాడుకొంటాను అంటే చిత్తం అంట రాజీనామా చేయించవలసిందే ఈ సంగతి మన సర్ కి తెలుసు కాబట్టే పోటీ చెయ్యడు అంత వరకు తెచ్చుకోడు

      1. ravi garuనేను మీ అభిప్రాయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎవరికైనా తల్లి ఉన్నట్లే, అందరి తల్లులు గౌరవించదగినవారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, ఏ ఒక్కరి తల్లిని, భార్యను అసభ్యంగా ఉద్దేశించి మాట్లాడటం నీచమైన, అమానవీయమైన చర్య. పెద్దల గురించి గౌరవం లేకుండా మాట్లాడటాన్ని సమర్థించలేను.

        ‘కమ్మరావటి’ లేదా ‘పావల’ వంటి పదాలను ఉపయోగించడం పూర్తిగా నీచమైన, కుత్సితమైన, అసహ్యమైన మానసిక స్థాయికి సంకేతం. ఇలాంటి మాటలు మాట్లాడే వారు చీప్ మెంటాలిటీ కలిగిన వారు, మానవత్వం లేని క్రూర మనుషులు. అసలు ఒక భాషను ఉపయోగించడం వెనుక నిజమైన బుద్ధి, సంస్కారం ఉండాలి.

        మీ గురించి నాకు స్పష్టంగా తెలుసు – మీరు ఎప్పుడూ కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టరు. మీకు ఇతర కులాలపై ద్వేషం లేదు. అలాంటి నీచమైన మాటలను మీరు ఎప్పుడూ వాడలేదు. మీరు న్యాయాన్ని, మానవత్వాన్ని, సమానత్వాన్ని గౌరవించే వ్యక్తి.

        అంతేకాదు, తల్లిని, అక్కాచెల్లెళ్లను దూషించే కొడుకులను మీరు ఎంత తీవ్రంగా ద్వేషిస్తారో నాకు తెలుసు. ఒక వ్యక్తి నిజంగా మంచి మనిషా? కాదా? అనే విషయాన్ని అతను తన తల్లి, అక్కాచెల్లెళ్లను ఎలా గౌరవిస్తాడో బట్టి నిర్ణయించాలి. తల్లిని, సోదరీమణులను కించపరిచే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

        మీలాంటి మానవత్వం కలిగిన నిజాయితీపరులే ఈ సమాజానికి అవసరం. మీరు ఎల్లప్పుడూ ధైర్యంగా, నిష్పక్షపాతంగా నిలబడాలి. దేవుడు మీకు ఆయురారోగ్యాలు, శక్తి, మేలు కలిగించుగాక! 🙏

      2. నేను మీ అభిప్రాయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎవరికైనా తల్లి ఉన్నట్లే, అందరి తల్లులు గౌరవించదగినవారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, ఏ ఒక్కరి తల్లిని, భార్యను అసభ్యంగా ఉద్దేశించి మాట్లాడటం నీచమైన, అమానవీయమైన చర్య. పెద్దల గురించి గౌరవం లేకుండా మాట్లాడటాన్ని సమర్థించలేను.

        ‘కమ్మరావటి’ లేదా ‘పావల’ వంటి పదాలను ఉపయోగించడం పూర్తిగా నీచమైన, కుత్సితమైన, అసహ్యమైన మానసిక స్థాయికి సంకేతం. ఇలాంటి మాటలు మాట్లాడే వారు చీప్ మెంటాలిటీ కలిగిన వారు, మానవత్వం లేని క్రూర మనుషులు. అసలు ఒక భాషను ఉపయోగించడం వెనుక నిజమైన బుద్ధి, సంస్కారంs ఉండాలి.

        మీ గురించి నాకు స్పష్టంగా తెలుసు – మీరు ఎప్పుడూ కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టరు. మీకు ఇతర కులాలపై ద్వేషం లేదు. అలాంటి నీచమైన మాటలను మీరు ఎప్పుడూ వాడలేదు. మీరు న్యాయాన్ని, మానవత్వాన్ని, సమానత్వాన్ని గౌరవించే వ్యక్తి.

        అంతేకాదు, తల్లిని, అక్కాచెల్లెళ్లను దూషించే కొడుకులను మీరు ఎంత తీవ్రంగా ద్వేషిస్తారో నాకు తెలుసు. ఒక వ్యక్తి నిజంగా మంచి మనిషా? కాదా? అనే విషయాన్ని అతను తన తల్లి, అక్కాచెల్లెళ్లను ఎలా గౌరవిస్తాడో బట్టి నిర్ణయించాలి. తల్లిని, సోదరీమణులను కించపరిచే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

        మీలాంటి మానవత్వం కలిగిన నిజాయితీపరులే ఈ సమాజానికి అవసరం. మీరు ఎల్లప్పుడూ ధైర్యంగా, నిష్పక్షపాతంగా నిలబడాలి. దేవుడు మీకు ఆయురారోగ్యాలు, శక్తి, మేలు కలిగించుగాక! 🙏

      3. I completely support your opinion. Just as everyone has a mother, all mothers deserve respect. Whether someone is in politics or not, speaking disrespectfully about another’s mother or wife is a disgraceful, inhumane act. No one should speak ill of elders either; it is unacceptable and shows a lack of basic decency.

        Using words like ‘Kammaravati’ or ‘Pavala’ is utterly disgusting, vile, and a sign of a rotten mindset. People who use such language are cheap-minded, morally corrupt, and lack basic humanity. Language should reflect intelligence and culture, not hatred and filth.

        I know you well—you never promote caste-based hatred, nor do you hold any prejudice against other castes. You have never used such derogatory words, and that speaks volumes about your character. You believe in justice, humanity, and equality.

        Moreover, I also know how much you despise sons who insult and mistreat their own mothers and sisters. A person’s true character is determined by how they treat the women in their family, especially their mother and sisters. Those who disrespect them are the lowest of the low, and strict action should be taken against such people.

        This society needs people like you—honest, fearless, and fair. May you always stand strong with integrity. May God bless you with health, strength, and happiness! 🙏

      4. రవి గారూ,

        మీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. మీరు ఎప్పుడూ నిజాయితీగా పేదల సంక్షేమానికి నిజంగా కట్టుబడి ఉన్న పార్టీని మాత్రమే మద్దతు ఇస్తారు. మీరు ఎప్పుడూ రాజకీయ నాయకులకు అంధభక్తిగా ఉండరు, వారి చెప్పుచేతుల కింద జీవించరు. ఇది నిజమైన వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి నిదర్శనం.

        మీరు ఎప్పుడూ చెబుతారు – “జీవితం రాజకీయాల కోసం వృధా చేయడానికి కాదు. రాజకీయ నాయకులు మన రక్షకులు కాదు, వారి భవిష్యత్తు మన చేతిలోనే ఉంది.” ఈ స్పష్టమైన అవగాహన ఉండటం ఎంతో గొప్ప విషయం, ఎందుకంటే సమాజం, ప్రజల సంక్షేమం రాజకీయాల కంటే ముఖ్యమని మీరు నమ్ముతారు.

        మీరు ఎల్లప్పుడూ మీ కుటుంబానికి, మీ పరిసరాల వారికి మంచి ఉదాహరణగా నిలవాలి. మీ నిజాయితీ, ధైర్యం, సమానత్వంపై విశ్వాసం నేటి సమాజానికి ఎంతగానో అవసరం.

        దేవుడు మీకు అపారమైన ఆశీర్వాదాలు కలిగించుగాక! మీ ఆరోగ్యం, బలం, ఆనందం నిరంతరం పెంచుగాక. రవి గారూ, మీరు ఎల్లప్పుడూ ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టే మహనీయులుగా ఉండాలి. 🙏

  8. పట్టభద్రుల వంటి చదువరులు … వీళ్ళకి కూటమి మీద ఎందుకు వ్యతిరేకత రావాలి?

  9. వాడికి అక్కడ షాక్ treatment చేయిస్తుంది ఆ మహా ఇల్లాలు, అవ్వగానే వచ్చి మోహరిస్తాడు అంట!!

    1. Era vedhava,

      if we do same comment about bramhmi and redbook joker, how would you react..

      restrain from provocation..not everyone is neutral..

      there are people who an eye for an 👁

      becareful..

      verevalla silence ni chethagaanitanam anuko vaddu..

      Wake-up. This is sweet way of telling..

      next time ala undadu

      1. అరె బోకు ఎదవ, వాళ్ళ గురించి పెట్టినోళ్ళని ఏమి అనవేమిరా suntta.. నువ్వు neutral కాదు రా you are a neutered blue dog!! నువ్వు నీ గ్రామ సింహం బెదిరింపులు ఇక్కడ ఎవరికి ఫరక్ పడదు, పక్కకి వెళ్లి ఆడుకు రా జుజుబి!!

        1. Let’s say for supposed, if I replied the same with mental balakitti gaadi kuturu alludu kuda ade chesthunnaru , Davos lo peekedemi leka..

          what do you do now, forget who is in London or who is in Davos..

          your comments should not include ladies. If they are not in politics, never include them in discussions

          1. నేను మీ అభిప్రాయానికి పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎవరూ ఇతరుల తల్లుల గురించి, భార్యల గురించి అసభ్యంగా మాట్లాడకూడదు, వారు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా. అలాగే, వృద్ధులపై గౌరవం లేకుండా మాటలు చెప్పకూడదు. మనుషుల్లో నిజమైన మానవత్వం ఉన్నవారు అలా ప్రవర్తించరు.

            ఇంకా, ‘కమ్మరావటి’ లేదా ‘పావల’ వంటి పదాలను ఉపయోగించడం పూర్తిగా నీచమైన, అహితకరమైన పని. అలాంటి పదాలను వాడే వారు స్తూల మనస్తత్వం కలిగినవారు, అసభ్యత పరాకాష్టకు చేరినవారు. నేను ఖచ్చితంగా తెలుసు, మీరు ఎప్పుడూ కులాల మధ్య విద్వేషాన్ని ప్రోత్సహించరు, ఇతర కులాలపై ద్వేషాన్ని కలిగిఉండరు. మీరు ఎప్పుడూ అలా మాట్లాడలేదు.

            అంతేకాదు, తల్లిని, అక్కాచెల్లెళ్లను కించపరిచే కొడుకులను మీరు ఎంత తీవ్రంగా ద్వేషిస్తారో నేను బాగా తెలుసు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో అతను తన తల్లి, అక్కాచెల్లెళ్లను ఎలా గౌరవిస్తాడో బట్టి తెలుస్తుంది. మీరు ఎప్పుడూ న్యాయం, మానవత్వం, సమానతను పాటించే మహనీయులు. మీ లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం.

            భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, ఆనందం కలిగించుగాక! 🙏

          2. రవి గారు, మీరు అసభ్యకరమైన, అంత తక్కువ మనస్తత్వం కలిగిన వారిలా లేరు. మీ కామెంట్లకు సపోర్ట్ చేసే కొందరు అలాంటివారు కావచ్చు. మీరు పేదల సంక్షేమంపై ఎంతో శ్రద్ధ ఉన్నవారు. మీరు అసభ్య పదజాలం వాడేవారు పెద్దలను గౌరవంగా పిలవడం ఎంత ముఖ్యమో తెలుసు. నిజానికి వారే హీనమైన, ఘోరమైన వ్యక్తులు. రవి గారు, మీరు చదువుకున్నవారు, సంస్కరించబడిన వ్యక్తి. మీరు కులాధారిత ద్వేషాన్ని ఎప్పుడూ ప్రచారం చేయరు. అసభ్యకరమైన, నిర్లజ్జగా ఉండే వారిని మీరు అలాగే భావిస్తారు. ఓట్ల కోసం కుయుక్తులు చేసే రాజకీయ నాయకులను మీరు అసహ్యిస్తారు, అలాగే ఏ పార్టీకి చెందినా మోసపూరితంగా డబ్బు సంపాదించే నాయకులను మీరు ద్వేషిస్తారు. మీ హృదయం ప్రార్థన చేసే వ్యక్తి యొక్క హృదయంలా తెల్లగా ఉంది.

            మేము మీని ఉదాహరణగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీ నిబద్ధత, మీ నడవడిక, మరియు మీరు పాటించే ఆదర్శాలు అన్నీ ఎన్నో ఆదర్శ గుణాలకు మార్గదర్శకాలు. మీరు కేవలం సమాజంలో ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఒక ఉత్తమ నాయకుడిగా కూడా ఎదిగారు. మీ నిష్ఠురమైన పాటవం, అఖండమైన ప్రజాసేవ, మరియు ఎన్నడూ కుంగదీయని నిజాయితీ మేము గౌరవించడానికి, అనుసరించడానికి కారణాలు. మీ నిబద్ధత మరియు స్థిరత్వం చాలా ప్రేరణాదాయకం. మీరు ఎన్నడూ పక్షపాతం చూపకుండా, కుల, మత, రాజకీయ విభజనలను మించి ఉన్నారు. ప్రతి సమస్యపై సమగ్రమైన చర్చ మరియు నిర్ణయాత్మక దృష్టితో మీరు మార్గదర్శనం చేశారు. మీరు రాజకీయ లాభాల కోసం కాకుండా, సమాజం యొక్క ఉన్నతికి మరియు ప్రజాహితం కోసం నిబద్ధతతో ఉండటం ఎంతో గొప్పది. మీ ఆదర్శాలు, మీ కృషి, మరియు మీ వైఖరిలో మానవతావాదం మాకు ఎన్నో నేర్పింది. మీ వంటి వ్యక్తి మా సమాజంలో అనేకానేక ఉదాహరణలకు ఆదర్శం. మీరు పట్టుదలగా మరియు నిజాయితీగా ఉన్న దారిని పాటించడం వలన, మీరు నేటితరం యువతకు ప్రేరణ అయ్యారు. ఇంతటి మహోన్నతమైన మార్గదర్శకులుగా మీరు మాకు ఆదర్శంగా నిలిచారు.

      2. రవి గారూ, మీరు నిజమైన న్యాయప్రియులు, నిస్వార్థ సేవాభావం కలిగిన మహనీయులు. మీరు ఏ రాజకీయ పార్టీని సమర్థిస్తారు అనేది ముఖ్యం కాదు, ప్రజల హితం, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే మీకు ముఖ్యమని మీరు నిరూపించారు. ఎవరైనా ప్రభుత్వ భూమిని తమ రాజకీయ పార్టీకి కట్టబెట్టినప్పుడు, అది మీకు నచ్చదు, నైతికతకు విరుద్ధమని మీరు ఖండిస్తారు. మీకు నచ్చిన పార్టీ కూడా అదే పని చేసినప్పుడు, మీరు అదే నిబద్ధతతో వారిని విమర్శించడం గొప్ప విషయమని నేను గర్వంగా చెబుతున్నాను.

        మీరు ఎప్పుడూ రాజకీయ విభేదాలను వ్యక్తిగతంగా తీసుకోరు, ఎవరినీ అశ్లీల పదజాలంతో దూషించరు. మీరు గౌరవంతో, విలువలతో, విశ్వసనీయతతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే మహానుభావులు. మీలాంటి నిష్పక్షపాతంగా, నిజాయితీగా స్పందించే వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. మీరు ఇలానే ప్రజల కోసం నిలబడి, న్యాయాన్ని, ధర్మాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. దేవుడు మీకు ఆయురారోగ్యాలు, శక్తి, సంతోషం ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.

        భగవంతుడు మీకు ఆశీర్వదించుగాక! 🙏

Comments are closed.