గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో కూట‌మి హ‌వా…ఎలా చూడాలి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వా క‌న‌బ‌రిచింది.

View More గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో కూట‌మి హ‌వా…ఎలా చూడాలి?

ఒక్క స్థానంలో ఓడినా టీడీపీకి ప్రమాదమే!

ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ ఓడిపోయినా రాజ‌కీయ ప‌రిణామాలు మారే అవ‌కాశం వుంది.

View More ఒక్క స్థానంలో ఓడినా టీడీపీకి ప్రమాదమే!

ఆయన డిప్యూటీ సీఎం… కానీ ఓటు హక్కు లేదు

తన శాఖల ఫైళ్ల కొన్నిఅర్థం కావడంలేదని, డిగ్రీ వరకు చదువుకొని ఉంటే తనకు ఫైళ్ల అర్థమయ్యేవని అన్నాడు.

View More ఆయన డిప్యూటీ సీఎం… కానీ ఓటు హక్కు లేదు

బాబు, లోకేశ్‌ను దారిలో పెట్టేందుకు షాక్ ఇస్తారా?

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఉమ్మ‌డి గుంటూరు-కృష్ణా జిల్లాలు, అలాగే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని గ‌మ‌నిస్తే అధికార కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఏదో తేడా క‌నిపిస్తోంది.

View More బాబు, లోకేశ్‌ను దారిలో పెట్టేందుకు షాక్ ఇస్తారా?

వైసీపీ బ‌రిలో లేని ఎన్నిక‌లు.. దురాక్ర‌మ‌ణ‌ను అడ్డుకుంటారా?

కొన్నేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు ఎంత ప్ర‌హ‌స‌నంగా మారాయో చూస్తున్నాం. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేయ‌డానికి అధికారంలో ఉన్న నాయ‌కులు ఏ మాత్రం సిగ్గుప‌డ‌డం లేదు.

View More వైసీపీ బ‌రిలో లేని ఎన్నిక‌లు.. దురాక్ర‌మ‌ణ‌ను అడ్డుకుంటారా?

పవన్ కు ఓటు హక్కు లేదు

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిథిలో చంద్రబాబు-లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.అయితే పవన్ కు మాత్రం ఓటు హక్కు లేదు.

View More పవన్ కు ఓటు హక్కు లేదు

టీడీపీని ఓడించండి.. పిలుపు ఇవ్వ‌నున్న జ‌గ‌న్‌!

ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, నిరుద్యోగ‌, కార్మిక వ్య‌తిరేక విధానాల్ని టీడీపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న కార‌ణంగా ఆ పార్టీని ఓడించాల‌ని జ‌గ‌న్ పిలుపు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది.

View More టీడీపీని ఓడించండి.. పిలుపు ఇవ్వ‌నున్న జ‌గ‌న్‌!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిది తలోదారి!

కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీలు ఇలా చెరొక అభ్యర్ధికి మద్దతు ప్రకటించడంతో కూటమి పూర్తి సపోర్టు ఎవరికి ఉంటుంది అన్న చర్చ సాగుతోంది.

View More ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిది తలోదారి!

ఆలపాటి కి గెలుపు అంత వీజీయేం కాదు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న సమయంలో.. తమ అనుకూలులను అందరినీ విస్తృతంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించింది.

View More ఆలపాటి కి గెలుపు అంత వీజీయేం కాదు!

బరిలో మోహరించకుంటే జగన్ కు కష్టమే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతుందా? లేదా? అనే సందేహాలు కొందరు కార్యకర్తలలో ఉన్నాయి.

View More బరిలో మోహరించకుంటే జగన్ కు కష్టమే!

వైసీపీ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ రేసులో…!

ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రేస్‌లో వైసీపీ కార్మిక సంఘం నాయ‌కుడు గౌత‌మ్‌రెడ్డి ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి…

View More వైసీపీ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ రేసులో…!

పోలోమ‌ని వ‌స్తార‌నుకుని.. భంగ‌ప‌డ్డ కూట‌మి!

ఈ గెలుపు వైసీపీకి గొప్ప ఊర‌ట‌. ఇదే సంద‌ర్భంలో టీడీపీకి షాక్‌.

View More పోలోమ‌ని వ‌స్తార‌నుకుని.. భంగ‌ప‌డ్డ కూట‌మి!