ఒక్క స్థానంలో ఓడినా టీడీపీకి ప్రమాదమే!

ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ ఓడిపోయినా రాజ‌కీయ ప‌రిణామాలు మారే అవ‌కాశం వుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్‌, ఒక టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభ‌మైంది. ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల గ్రాడ్యుయేట్‌, అలాగే ఉత్త‌రాంధ్ర టీచ‌ర్స్ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు హోరాహోరీని త‌ల‌పించాయి. గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ, పీడీఎఫ్ అభ్య‌ర్థుల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ జ‌రిగింది. టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, పీఆర్‌టీయూ అభ్య‌ర్థుల మ‌ధ్య ముక్కోణ‌పు పోటీ జ‌రిగింది.

టీచ‌ర్ ఎమ్మెల్సీ ఫ‌లితంపై సాయంత్రానికి స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ గ్రాడ్యుయేట్ స్థానాల విష‌యంలో ఫ‌లితాల‌పై రెండురోజుల‌కు స్ప‌ష్ట‌త రానుంది. అందుకే మూడు షిప్టుల్లో కౌంటింగ్ విధులు నిర్వ‌హించేందుకు 700 మంది సిబ్బందిని ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. ఇప్ప‌టికే కౌంటింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది.

ముఖ్యంగా గ్రాడ్యుయేట్ స్థానాల ఫ‌లితాల‌పై ఉత్కంఠ నెల‌కుంది. రెండుచోట్ల తామే గెలుస్తామ‌ని టీడీపీ ధీమాగా వుంది. ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్ర‌ల స్థానంపై పీడీఎఫ్ ఆశ‌లు పెట్టుకుంది. అలాగే ఉత్త‌రాంధ్ర టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా గెలుస్తామ‌ని యూటీఎఫ్ ధీమాగా వుంది.

అయితే ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ ఓడిపోయినా రాజ‌కీయ ప‌రిణామాలు మారే అవ‌కాశం వుంది. కూట‌మిపై వ్య‌తిరేక‌త వుంద‌నే సంకేతాలు పోతాయి. ఇది ప్ర‌భుత్వానికి ప్ర‌మాద‌క‌రం. అందుకే ఈ ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.

22 Replies to “ఒక్క స్థానంలో ఓడినా టీడీపీకి ప్రమాదమే!”

  1. ౨౦౨౩ లో మూడు స్థానాల్లో ఓడిపోయినప్పుడు ప్రజా ఉయతిరేకత సంకేతాలు రాలేదా వెంకట్రావు .. సంకేతాలు వొచ్చినా మన అంటేనాలు పని చేయలేదా ..

  2. నీకిప్పట్లో బుద్ది రాదు. ఇంకా ఎలక్షన్స్ 4+ ఇయర్స్ వుంది, నీకు తుత్తర. కూటమి త్వరలో ఓటమి అని తెగ హడావిడి

  3. సింగల్ గా 175/175 గెలుస్తాం అనే ‘గుద్ద కొవ్వు నుండి, MLC ఎలక్షన్లో “YCP అనే పార్టీ అసలు పోటీ చెయ్యడానికే ఉ’చ్చపోసుకునే స్థాయికి దిగజారి, ఇప్పుడు ప్రత్యర్థి ఒక్క సీటు ఓడినా సంభరపడే స్థాయికి దిగజారడం ఏదైతే ఉందో.. నభూతో నాభవిష్యత్ రా లంగా మోహనరెడ్డ.

    1. అరె బాబు అడ్మిను! ఈడ్ని బ్లాక్ చేయరా బాబు, ఇప్పటికే గోరంట్ల గంట చూసి మైండ్ దొబ్బింది, ఈడేమో మొత్తం చూపిత్త అంటున్నాడు. ఎలారా సచ్చేది!

  4. జెగ్గులు పార్టీ అత్యంత బలంగా ఉండే రాయలసీమ లో 3 కి మూడు గ్రాడ్యుయేట్ MLC సీట్లు ఓడిపోయినప్పుడు కూడా జెగ్గులుపార్టీకి అస్సలు ప్రమాదమే లేదు..తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో WHY NOT 175 గెలుస్తాం అని కూసావ్ కదరా “గ్యాస్ ఆంధ్రా” ఎంకమ్మ??

    1. మేం ఆనాడే చెప్పాం వాళ్ళు మా ఓటర్లు కాదు అని..

      ఇప్పుడు చెప్పుతున్నాం ఈ ఓటర్లు మావాళ్ళు అని: 🐑 🐑 🐑

  5. ఒక స్థానం కంఫర్మ్ గా కూటమి ఓటమి. ఇంకేం, 2029 లో మీదే 171/175. టీడీపీ పని అయిపొయింది. పాపం జనసేన, మునిగిపోయే పార్టీ తో చెయ్యి కలిపి అదీ మునిగింది. ఆర్టికల్ రెడీ చేసుకో

  6. ప్రజలలో వ్యతిరేకత కూటమి మీద వచ్చేసిందని పదకొండు మ్మెల్యే లు కంగారుగా రాజీనామా చేస్తే కనీసం ఏడుగురు ఓడిపోతారు కావాలంటే ట్రై చేసుకోవచ్చు

Comments are closed.