పవన్ కు ఓటు హక్కు లేదు

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిథిలో చంద్రబాబు-లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.అయితే పవన్ కు మాత్రం ఓటు హక్కు లేదు.

రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తమ ఓటును నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయొచ్చు.

ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చంద్రబాబు, లోకేష్ తో పాటు చాలామంది రాజకీయ ప్రముఖులు సిద్ధమౌతున్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిథిలో చంద్రబాబు-లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

అయితే పవన్ కు మాత్రం ఓటు హక్కు లేదు. ఎందుకంటే, ఆయన గ్రాడ్యుయేట్ కాదు. తను పదో తరగతి పాసయ్యానని, స్వయంగా ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించుకున్నారు. కల్యాణ్ బాబు ఇంటర్మీడియట్ కాకుండా కొన్ని ఐటీ సబ్జెక్ట్స్ లో డిగ్రీ హోల్డర్ అని నాగబాబు లాంటి వాళ్లు చెప్పుకుంటున్నప్పటికీ, పవన్ పదో తరగతి మాత్రమే పాస్ అయ్యారనేది అధికారిక సమాచారం.

సో.. గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక మాజీ సీఎం జగన్ కూడా ఇదే నియోజకవర్గంలో ఉంటున్నప్పటికీ ఆయన కూడా ఎన్నికల ప్రక్రియకు దూరం. ఎందుకంటే, ఆయనకు ఈ నియోజకవర్గంలో ఓటు లేదు. ఆయన ఓటు పులివెందులలో ఉంది.

ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి సెగ్మెంట్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎల్లుండి జరగబోతున్నాయి. ఇక ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

13 Replies to “పవన్ కు ఓటు హక్కు లేదు”

    1. మరి ఆ చవట కి వచ్చిన అన్ని సీట్లు కూడా రాలేదు….అలానే 2019 ఎలేచ్షన్స్ కు ముందు ఆ చవట తోనే మన అన్న పొత్తు కి ప్లాన్ చేసారు..ఇప్పుడు మన అన్న ఎం అవుతారు చవటన్నర చవట..పెద్ద చవట…

  1. మావోడు question పేపర్లు కొట్టేసి, ఫస్ట్ class లో పాస్ అయ్యాడు అనుకుంటున్నారా.. కాదు.. కొట్టేసిన questions కి ఆన్సర్స్ కూడా భట్టిపట్టలేక.. Question పేపర్ as it is గా 11 సార్లు రాసి, చీఫ్ evaluator కోర్కెలు తీర్చి అన్నింట్లో First First class లో పాస్ అయ్యాడు. An inspirational personality తో every student.

  2. మావోడు question పేపర్లు ‘కొట్టేసి, ఫస్ట్ class లో పాస్ అయ్యాడు అనుకుంటున్నారా.. కాదు.. కొట్టేసిన questions కి ఆన్సర్స్ కూడా భట్టిపట్టలేక.. Question పేపర్ as it is గా 11 సార్లు రాసి, చీఫ్ evaluator ‘కోర్కెలు తీర్చి అన్నింట్లో First First class లో పాస్ అయ్యాడు. An inspirational personality to every student.

  3. మావోడు question పేపర్లు ‘కొట్టేసి, ఫస్ట్ class లో పాస్ అయ్యాడు అనుకుంటున్నారా?? కాదు కాదు.. ‘కొట్టేసిన questions కి ఆన్సర్స్ కూడా భట్టిపట్టలేక.. Question పేపర్ as it is గా 11 సార్లు రాసి, ‘చీఫ్ ‘evaluator కో’ర్కెలు తీర్చి అన్నింట్లో First First class లో పాస్ అయ్యాడు. An inspirational personality

  4. మావోడు question పేపర్లు ‘కొట్టేసి, ఫస్ట్ class లో పాస్ అయ్యాడు అనుకుంటున్నారా?? కాదు కాదు.. ‘కొట్టేసిన questions కి ఆన్సర్స్ కూడా భట్టిపట్టలేక.. Question పేపర్ as it is గా 11 సార్లు దించి, ‘చీఫ్ ‘evaluator కో’ర్కెలు ‘తీర్చి 10th, Inter & డిగ్రీ లో ఫస్ట్ First class లో పాస్ అయ్యాడు. What an inspirational personality

  5. పానుగంటి లోకనాథరావు గారు… మీరు ఎక్కడ?

    అదిగో, రెండో ప్రపంచ యుద్ధం గెలిచినట్టుగా పెద్దగా ఊగేసే మా మిత్రుడు, తన వాదనల్లో పచ్చగా పచ్చగా ముంచెత్తే మన పానుగంటి లోకనాథరావు గారుమహాప్రస్థానం చెయ్యబోయారా?

    అసలు ఏం జరిగింది? జనం ఓటు వేసిన కర్ర గాల్లో తిప్పిపడేసరికి, మీరు శూన్యంలోకి వెళ్లిపోయారా? పార్టీ తుడిచిపెట్టుకుపోవడాన్ని తట్టుకోలేక కొండ మీద ధ్యానం చేసేందుకు హిమాలయాలకూ వెళ్లారా? లేక సొంత ID సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పెట్టారా?

    ఇంతకీ, మీ రియాక్షన్ ఏంటి?

    1. ID మార్చుకుని కొత్తగా జన్మించారా?
    2. ఓడిపోవడమే కాదు, సిగ్గుతో ఇంట్లో కూర్చున్నారా?
    3. ఇప్పటికీ “ఇది ప్రజల విజయం కాదు, ప్రజలు మోసపోయారు” అనుకునే ట్రాన్స్‌లో ఉన్నారా?

    ఏం ఐనప్పటికీ, మన fellow human being అని మేము మర్చిపోలేం! మీ సపోర్ట్ చేసిన పార్టీ బూడిదయినంత మాత్రాన, మీరు బూడిద కాకూడదు! మీరు బాగానే ఉన్నారో లేదో తెలుసుకోవాలి!

    ఒకవేళ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, కనీసం మీ పాత పోస్టులు కూడా డిలీట్ చేసే స్థితికి వచ్చి ఉంటే, నిజమేనండీ, ఓటమి కాస్త ఘోరమే. కానీ అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు!

    మీరెక్కడైనా ఉండండి, ఒక్కసారి బయటికొచ్చి చూసుకోండి… సూర్యుడు మామూలుగానే ఉదయిస్తున్నాడు!

    మీకేం కావాలా? ఓదార్పా? ఒక Strong Tea? లేక బండి నడిపి బురదలో మరొక్కసారి దూకే ఛాన్సా?

    ఏమైనా మేముంటాం! మీ కోసం “Missing Person Report” దాఖలు చెయ్యాల్సిన అవసరముందా?”

    పానుగంటి గారు, కొంచెం స్పందించండి! మేము మీ కోసం వెతుకుతున్నాం! 🤨☕

Comments are closed.