మరో 144 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే

144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా రేపటితో ముగియబోతోంది. ఇప్పుడు మిస్సయితే మరో 144 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే.

కేవలం మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా రేపటితో ముగియబోతోంది. ఇప్పుడు మిస్సయితే మరో 144 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే.

నాలుగేళ్లకు ఒకసారి జరిగేది కుంభమేళా. ఆరేళ్లకు ఒకసారి వచ్చేది అర్థ కుంభమేళా. 12 ఏళ్లకు ఒకసారి జరిగేది పూర్ణ కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగేది మహా కుంభమేళ. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇంకా చెప్పాలంటే, 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత వచ్చేది మహా కుంభమేళా అన్నమాట.

కొంతమంది తమ జీవిత కాలంలో మహాకుంభమేళాను చూడలేరు కూడా. ఉదాహరణకు వచ్చే ఏడాది పుట్టిన వాళ్లు మహాకుంభమేళాను చూడాలంటే మరో 144 ఏళ్లు ఎదురుచూడాలి. అది దాదాపు అసాధ్యం.

మహా శివరాత్రి వేళ మహా కుంభమేళా ముగింపు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. 23వ తేదీ వరకు ఈ కుంభమేళాలో 62 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ సర్కారు ప్రకటించింది. ఇంకా చెప్పాలంటే, దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో సగటున ముగ్గురు కుంభమేళాకు హాజరయ్యారు. అధికారికంగా రేపటితో ముగుస్తున్నప్పటికీ.. మరికొన్నిరోజుల పాటు భక్తులు వచ్చే అవకాశం ఉంది.

16 Replies to “మరో 144 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే”

    1. పోనీ క్రిస్టిమస్ కి చెట్లు నరికి అలంకరణ చేయమని, టపాకులు పేల్చామని ఉందా బైబిల్ లో… మోహర్రం రోజు చాతి మీద బ్లెడ్ తో గాట్లు పెట్టుకోవాలి అని ఖురాన్ లో ఉందా..

      1. నాది బౌద్ధ మతం , అవి చేసేవి కూడా తప్పే, అవి జరిగేటప్పుడు వాటి గురుంచి, ఇప్పుడు ఆ పైన ఫొటోలో వాల్ల మల మూత్రాలు తాగు బుద్ది వస్తది నీకు

      1. నాది బౌద్ధ మతం , అవి చేసేవి కూడా తప్పే, అవి జరిగేటప్పుడు వాటి గురుంచి, ఇప్పుడు ఆ పైన ఫొటోలో వాల్ల మల మూత్రాలు తాగు బుద్ది వస్తది నీకు

        1. Zihadees నీ ఇల్లు ఇల్లాలు ni మిం….గితే budda శరణం గచ్ఛామి అంటావా…hinduvaite … ప గల….కోడ్తాడు

          1. Bu.. dda దిగిందేమో నీకు…ఎలాగూ చీము నెత్తురు ఉండదు bud…da భక్తులకు…అధర్మాన్ని ఎదిరించాలి ధైర్యంగా ….బుద్ధావతరం లో ఉండకు…సర్వం కొల్పోతావు…65c ములిగినా virus రాని శక్తి ఉన్న నదులు…ఇదే జనం nile లో ముంచి చూడు… అప్పుడు కూడా నీకు జ్ఞానం రాదు…. గీత 9:24 చదువు..mr. బు…డ్డ కి

Comments are closed.