గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో కూట‌మి హ‌వా…ఎలా చూడాలి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వా క‌న‌బ‌రిచింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వా క‌న‌బ‌రిచింది. ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు, అలాగే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ పోటీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో టీడీపీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పీడీఎఫ్ అయ్యింది. సీపీఎం అనుబంధ ఉద్యోగ‌. మేధావుల‌కు సంబంధించి పీడీఎఫ్‌గా ఏర్ప‌డ్డారు.

ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు స్థానం నుంచి టీడీపీ అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, సిటింగ్ ఎమ్మెల్సీ కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుపై మొద‌టి ప్రాధాన్య‌త ఓట్ల‌లోనే ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. దాదాపు 60 శాతం ఓట్ల‌ను టీడీపీ అభ్య‌ర్థి ద‌క్కించుకోవ‌డం విశేషం.

మొద‌టి రౌండ్ నుంచే ఆల‌పాటి రాజా ఆధిక్య‌త క‌న‌బ‌రుస్తూ వ‌చ్చారు. ఏడో రౌండ్ లెక్కింపు పూర్త‌య్యే స‌రికి స‌గానికి పైగా ఓట్లు 1,18,070 ఓట్లు సాధించ‌డంతో ఆయ‌న గెలుపొందిన‌ట్టు ప్ర‌క‌టించారు. మొత్తం 2,41,873 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో చెల్ల‌ని ఓట్లు పోనూ, 50 శాతం పైగా ఓట్ల‌ను ద‌క్కించుకున్న వాళ్ల‌ను విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. ఈ నేప‌థ్యంలో ఏడో రౌండ్ పూర్త‌య్యే స‌రికి విజ‌యానికి కావాల్సిన ఓట్ల‌ను ఆల‌పాటి సాధించారు.

ఓట్ల లెక్కింపు పూర్త‌య్యే స‌రికి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ల‌క్ష్మ‌ణ‌రావుపై 80 వేల‌కు పైగా ఓట్ల ఆధిక్య‌త సాధించారు. ఇలాంటి ఫ‌లిత‌మే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కూడా పున‌రావృతం కానుంది. ఐదు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి 40 వేల‌కు పైచిలుకు ఆధిక్య‌త‌లో టీడీపీ అభ్య‌ర్థి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్ కొన‌సాగుతున్నారు. ఇక్క‌డ పీడీఎఫ్ అభ్య‌ర్థి డీవీ రాఘ‌వులు ఆశించిన స్థాయిలో ఓట్లు ద‌క్కించుకోలేక‌పోయారు.

టీడీపీ భారీ విజ‌యానికి అధికారం, డ‌బ్బు, దౌర్జ‌న్యం క‌లిసొచ్చాయ‌ని పీడీఎఫ్ అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీని దీటుగా ఎదుర్కొనే అభ్య‌ర్థులు బ‌రిలో లేక‌పోవ‌డంతో కూట‌మి నేత‌ల ఎత్తుగ‌డ ఫ‌లించింద‌ని, భారీ ఆధిక్య‌త‌లు చెప్ప‌క‌నే చెప్తున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి నారా లోకేశ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. దీంతో ఎక్క‌డికక్క‌డ కూట‌మి నేత‌లు య‌థేచ్ఛ‌గా అధికారాన్ని ఉప‌యోగించుకుని, కావాల్సిన‌న్ని ఓట్లు వేసుకున్నార‌నేందుకు, పోలింగ్ శాత‌మే నిద‌ర్శ‌న‌మ‌ని పీడీఎఫ్ నేత‌లు ఆరోపిస్తున్నారు.

స‌హజంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నిక‌ల్లో 50 శాతం ఓట్లు న‌మోదు అయితే గొప్ప‌. అలాంటిది కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 85%, 90% కూడా న‌మోదు కావ‌డాన్ని చూస్తే, ఎన్నిక‌లు ఎలా జ‌రిగాయో ఊహించుకోవ‌చ్చు. టీడీపీ అభ్య‌ర్థుల భారీ ఆధిక్య‌త‌ల‌కు వైసీపీ ప‌రోక్ష స‌హ‌కారం ఉంద‌ని భావించాలని పీడీఎఫ్ నేత‌లు అంటున్నారు. బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌క‌పోవ‌డం వ‌ల్లే కూట‌మి ఎన్నిక‌ల్లో ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించింద‌నేది వాళ్ల ఆరోప‌ణ‌, ఆవేద‌న‌.

ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఓడిపోతామ‌న్న భ‌యంతో కూట‌మి నేత‌లు …ప్ర‌భుత్వ పెద్ద‌ల ప్ర‌స‌న్నం కోసం య‌థేచ్ఛ‌గా రిగ్గింగ్‌కు పాల్ప‌డ్డార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా జ‌రిగి వుంటే, ప్ర‌భుత్వంపై నిజ‌మైన ప్ర‌జాభిప్రాయం వెలువ‌డేద‌నే పీడీఎఫ్ నేత‌ల మాట‌లు ఆలోచింప‌చేసేవిగా ఉన్నాయి. ఏది ఏమైనా గ్రాడ్యుయేట్స్ ఫ‌లితాలు కూట‌మికి గొప్ప ఊర‌ట ఇచ్చాయ‌న‌డంలో సందేహం లేదు. ఉత్త‌రాంధ్ర టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఫ‌లితం ఇచ్చిన షాక్ నుంచి కోలుకోడానికి గ్రాడ్యుయేట్స్ ఫ‌లితాలు దోహ‌దం చేస్తాయ‌ని కూట‌మి నేత‌లు అంటున్నారు.

39 Replies to “గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో కూట‌మి హ‌వా…ఎలా చూడాలి?”

  1. మనం అధికారం లో ఉన్నప్పుడు జరిగిన 3 MLC ఎలక్షన్స్ లో అధికార్మ అడ్డంగా వాడుకుని ఎదేచ్చగా డబ్బు పంచాం, దౌర్జన్యం తో చేయని అరాచకం లేదు ఐనా “ROYAL”సీమ పట్టభద్రులే మా సింగిల్ సింహం తోక తెంపేశారు.. 3 చోట్లా ఘోరంగా ఓడించారు.. ఎందుకంటావ్ ఎంకి??

  2. ..వేలకి వేలు ఓట్లు చెల్లకపోయినా 85,000 మెజారిటీ అంటే..సరిగ్గా పడి వుంటే 11 MLA ల మొత్తం మెజారిటీ కన్నా ఎక్కువ వచ్చిండేది!

  3. కూటమి ప్రభుత్వం మీద “వ్యతిరేకత” అంటూ ఈ మధ్య ఒక అడ్డగాడిద ఓండ్ర పెడుతూ ఉండేది..

    ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ అడ్డగాడిద?

    ..

    మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది .. వచ్చేది మన ప్రభుత్వమే అని కూసింది ఒక గజ్జికుక్క ..

    ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ గజ్జికుక్క ?

    ..

    బ్యాలట్ ఉంటె ఇరగదేసేటోళ్లం.. ఈవీఎంలు కాకుండా ఎన్నికలు పెట్టండి అంటూ ఒక ఊరపంది ఇన్నాళ్లు మూలిగింది..

    ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ ఊరపంది?

    ..

    ఇప్పటికీ… ఈ రోజు కి కూడా.. మీ లంజల మీడియా లో కవరింగ్ ఆర్టికల్స్..

    జగన్ కి శత్రువులు ఎక్కడో లేరు..

    జగన్ చెప్పినా పదవి ఇవ్వరా..

    మరి.. ఇలాంటి పనికిమాలినోడిని.. ఇంకా ఎందుకు ఉంచుకొన్నారు.. తీసిదెంగండి..

    ..

    2029 ఎన్నికలకు ముందు.. మళ్ళీ 3 రాజధానులు అంటున్నాడు ఈ దరిద్రుడు అని మూడు రోజులు ప్రచారం చేస్తే చాలు.. 3 సీట్లలో కూడా గెలవలేడు .. అదీ నీ జగన్ రెడ్డి పరిస్థితి..

      1. బాధ, కోపం , అసహనం అన్ని కలగలిపినప్పుడు.. వచ్చే మాటలవి..

        ఏమీ చేసుకోలేని అసహాయత.. ఏమీ పీకలేని నిస్సహాయత.. చేతగాని మాటలు మాట్లాడిస్తుంది..

        ..

        ఈ మధ్య జగన్ రెడ్డి మగాళ్ల అందాల గురించి మాట్లాడినప్పుడే.. తెలిసింది.. వైసీపీ జనాల మైండ్ సెట్ నాశనమైపోయిపొందని..

  4. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న టీడీపీ. మా జెగ్గులు ఎకడ ??

    ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి లో 5 గ్రాడ్యుయేట్ MLC స్థానాలు ఉన్నాయి.. 2023 లో మూడు స్థానాలు కి జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించిన టీడీపీ.ఇప్పుడు 2025 జరిగిన మరో 2 స్థానాలు లో విజయం సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.. .ఒక రాష్ట్రం లో 5/5 గ్రాడ్యుయేట్ ఎంఎల్ఏ లు ఒకే రాజకీయ పార్టీ నుంచి గెలవటం చాలా అరుదుగా ఉంటుంది.. దేశంలో ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన పార్టీ గా తెదేపా చరిత్ర పుటలు కి ఎక్కింది…

  5. ✅ *టిడిపి అఖండ విజయం : ఐదు పట్టభద్రుల స్థానాల్లో క్లీన్ స్వీప్*✅ *భారత రాజకీయ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ – ఎమ్మెల్సీ ఎన్నికల్లో 89,000 ఓట్ల భారీ ఆధిక్యం*✅ *2024 సాధారణ ఎన్నికలతో పోల్చితే ఎన్‌డిఏకు 10% అధిక ఓటింగ్ శాతం – ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం*✅ *కొనసాగుతున్న కూటమి వేవ్. పోటీ చేయడానికే భయపడ్డ జగన్. తెరవెనుక కుట్రలు చేసి కూడా చతికిల పడ్డ జగన్*

  6. మనం గెలిస్తె నిజం! ఎదుటివారు గెలిస్తె రిగ్గింగ్!!! ఎమి బతుకులురా మీవి!!

      1. 11 మోహన గాఁడు గాడు కదా.. వాళ్లకి ఉంటుందా?? అందుకే ఆడు నేను “సాక్ష్యత్తు మహిళని” అని పబ్లిక్ గా డిక్లేర్ చేసాడు కదా?? అందుకే మగాళ్ళ అందం మీద మోజు పడుతున్నాడు.. బట్టలూడదీసి గుడుస్తా అంటున్నాడు

  7. EVM లేకపోతే మా జగన్ అన్న 175/175, 25/25 గెలిచేవాడు. మా అన్న చెప్పవాడే PM. PM మెడలు వంచి ప్రత్యక రాష్ట్రం, పోలవరం ఇంకా భారీగా నిధులు తెచ్చేవాడు.

  8. ఉత్తరాంధ్ర లో టీచర్స్ mlc ఫలితం ఇచ్చిన షాక్ లో కూటమి..

    గోదావరి, గుంటూరు గ్రాడ్యుయేట్ mlc ఎలెక్షన్స్ లో కూటమి రిగ్గింగ్…

    ఈ రెండు మాటలు ప్రచారం చేస్తూ రాబోయే పంచాయితీ, మున్సిపల్ ఎలక్షన్స్ వరకు సిగ్గు లేకుండా గడిపేయొచ్చు

  9. you still not analyzing the real situation of recent failure of YSRCP .. I’ll tell you day by day Students getting enrolled into New Vote banking .. and most of the educated and students show much Interest on Jagan or any Congress flavored parties .. and challenge to TDP also but better than congress and ysrcp … as few of the students and graduates has some soft corner on CBN and mostly crazy with Pavan kalyan .. so day by day .. these permanent vote banking for TDP and Janasena will gain .. and where as it leads to reduce Jagan support … Students and Graduates dont go with these padhakalu … so it will be tough to jagan to gain again

  10. అన్ని ఎలక్షన్ లో అడ్డా దారులే సమాజానికి నె ర్పుతున్నారు ఎలా మోసం చేయాలినో అల్లపాటి కోసం tdp బనార్స్ కట్టినారు ఫొటోస్ పెట్టి tdp అభ్యర్థి అని ప్రచారం చేశారు తీరా ఓటమి ముందు కనబడగానే ycp support చేసిన అభ్యర్థి గెలవగానే మా అభ్యర్థి అని ప్రకటించుకోవటం సిగ్గు మాలిన తనం రిగ్గింగ్ చేశారు కూడా ఛీ ఛీ ఛీ

  11. ఎలా చూడాలా.. ముందు డాక్టర్ ని చూడు.. నీకు వన్ ఇయర్ నుంచీ విషయం అర్ధం అవ్వట్లే

  12. “ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఓడిపోతామ‌న్న భ‌యంతో కూట‌మి నేత‌లు”…lol..is this why ycheap did not contest?

    fake kodukulu are busy with propaganda

Comments are closed.