మీనాక్షికి గురువెవ్వరు ఏపీలో!

నార్త్ ఇండియన్, ఢిల్లీ అమ్మాయి అయిన మీనాక్షికి ఇక్కడి ఆలయాల గురించి, వాటిలో జరిగే పూజల గురించి ఎవరో ఒకరు గైడ్ చేస్తూ ఉండి ఉండాలి.

మీనాక్షి చౌదరి, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. లెగ్ పెట్టిన ప్రతి సినిమా హిట్ అనే పేరు తెచ్చుకుంటోంది. చేతినిండా సినిమాలే సినిమాలు. యూత్‌లో మంచి క్రేజ్ ఉండడంతో సినిమాలకు తోడు షాప్, మాల్స్ ఓపెనింగ్‌లు—ఫుల్ బిజీ.

ఇలాంటి మీనాక్షిని ఏపీలో ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించారనే వార్తలు గుప్పుమన్నాయి. కాదని ఖండనలు వచ్చాయి. అది వేరే సంగతి.

ఢిల్లీ అమ్మాయి అయిన మీనాక్షి ఈ మధ్య గుళ్లు, గోపురాలు కూడా తెగ తిరిగేస్తోంది. తిరుపతి వెళ్లడం వేరు—అందరికీ తెలిసిన పాపులర్ ఆలయం. కానీ, కేవలం తిరుపతి మాత్రమే కాకుండా కాళహస్తి, పిఠాపురం ఇలా చాలా ఆలయాలను పనిగట్టుకుని సందర్శిస్తోంది మీనాక్షి. కేవలం వెళ్లిరావడం కాకుండా రాహుకేతు పూజలు లాంటివి కూడా చేయించుకుంటోంది.

నార్త్ ఇండియన్, ఢిల్లీ అమ్మాయి అయిన మీనాక్షికి ఇక్కడి ఆలయాల గురించి, వాటిలో జరిగే పూజల గురించి ఎవరో ఒకరు గైడ్ చేస్తూ ఉండి ఉండాలి. లేదంటే పిఠాపురం లాంటి శక్తి పీఠం గురించి తెలియదు. మరి ఇవన్నీ తెలియజెప్పే ‘గురూజీ’ ఎవరు అన్నది సందేహం.

18 Replies to “మీనాక్షికి గురువెవ్వరు ఏపీలో!”

    1. అరేయ్ ముండా వాడిని సింగిల్ గా వచ్చి గెలవమను అప్పుడు తెలుసుద్ది మొగుడు ఎవరో.

  1. ఈవిడ నువ్వనుకునే చౌ ద రి కాదులే.. అనవసరం గా టైం వేస్ట్ చేసుకోకు

  2. నాలుగు గోడల మధ్య బైబిల్ చదివి , ప్రజలని మోసం చేయటానికి బయటకొచ్చి టెంపుల్ సెట్టింగ్ వేయలేదు కదా .. సో నో వర్రీస్.

  3. ఐతే చర్చిల చుట్టూ తిరుగుతుంది లే GA అప్పుడు నువ్వు హ్యాపీ అవుతావు

  4. GA gadiki evarina gudiki vellanrante chalu…. చచ్చిపోతాడు…. ఈ దేశం లో గుడికి వెళితే ఏదో మర్డర్ చేసినట్టు రాస్తున్నాడు… ఏమి దరిద్రం రా నాయనా

Comments are closed.