ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాటలు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెటకరించారు.
View More పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయ్!Tag: Bosta Satyanarayna
చేతనైతే విచారించుకోండి… బురదచల్లొద్దు!
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనవసర విమర్శలు చేయొద్దని, చేతనైతే విచారించుకోవాలని, బురద చల్లొద్దని వైసీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా స్పందించారు. శాసనమండలిలో మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం సంభవించి రెవెన్యూ ఫైళ్లు దగ్ధం…
View More చేతనైతే విచారించుకోండి… బురదచల్లొద్దు!బాబుకు లేఖ రాసిన బొత్స
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సవాల్ చేశారు. విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున భూ కబ్జాలుజరిగాయని ఒక దినపత్రికలో వచ్చిన వార్తలకు ఆయన స్పందించారు. వైసీపీ…
View More బాబుకు లేఖ రాసిన బొత్సమండలిలో అరెస్ట్‌లపై చర్చకు వైసీపీ పట్టు
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ ఆందోళనకు దిగింది. సోషల్ మీడియా కార్యకర్తల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుపట్టారు. అయితే చర్చకు మండలి చైర్మన్ ససేమిరా అనడంతో…
View More మండలిలో అరెస్ట్‌లపై చర్చకు వైసీపీ పట్టువిజయసాయి ఎంపికపై బొత్స వ్యతిరేకత!
ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్‌గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియామకాన్ని ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైసీపీ కోఆర్డినేటర్ల నియామకంపై సీనియర్ నేతలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కీలక…
View More విజయసాయి ఎంపికపై బొత్స వ్యతిరేకత!బురద జల్లడం మాని విచారణ జరిపించు బాబూ!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రకటన మీద హిందూ సమాజం మొత్తం కలవరపడుతోంది. అయితే ఇది ఆధ్యాత్మికపరంగా ఆవేదన కలుగచేస్తూంటే దీనిని రాజకీయంగా వాడుకోవాలని…
View More బురద జల్లడం మాని విచారణ జరిపించు బాబూ!బొత్స విశాఖలో చక్రం తిప్పుతారా?
విజయనగరం జిల్లాకు చెందిన బొత్సకు మొదటి నుంచి ఉత్తరాంధ్రా మీద పట్టు ఉంది. అయితే ఏ పార్టీలో ఉన్నా ఆయనను విజయనగరం జిల్లాకే పరిమితం చేస్తూ వచ్చారు. Advertisement వైసీపీ హయాంలో ఆయన శ్రీకాకుళం…
View More బొత్స విశాఖలో చక్రం తిప్పుతారా?గీత దాటే నిర్ణయాలకు ఇక దబిడి దిబిడే!
సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే.. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ప్రతినిధుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి ఓటర్లను కొనుగోలు చేసి నెగ్గాలనుకున్న తెలుగుదేశం పార్టీ చివరి…
View More గీత దాటే నిర్ణయాలకు ఇక దబిడి దిబిడే!కూటమి ఓటమి కోసం జగన్
నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత ప్రలోభాల పర్వానికి తెర లేచేందుకు ఆస్కారం ఉంది.
View More కూటమి ఓటమి కోసం జగన్జగన్ది అమాయకత్వమా? అజ్ఞానమా?
ఎవరెన్ని నీతులు చెప్పినా, విన్నంత వరకే. బొత్సను గెలిపించుకోవాలంటే జగన్ అనుసరించాల్సిన మార్గాన్ని అన్వేషించాలి.
View More జగన్‌ది అమాయకత్వమా? అజ్ఞానమా?వలస నేతలను ఉత్తరాంధ్ర తిప్పికొడుతుంది!
ఎక్కడ నుంచి టికెట్ పుచ్చుకుని వచ్చి పడిన పారాచూట్ బ్యాచ్ ని ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పికొడతారు అంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్ర అంటే సహనానికి మారు పేరు…
View More వలస నేతలను ఉత్తరాంధ్ర తిప్పికొడుతుంది!బొత్స అంటే భయపడుతున్నారా ?
వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ విజయాన్ని మరింత సులువు చేస్తున్నారు అని టీడీపీ తమ్ముళ్ళు అధినాయకత్వం మీద మండిపడుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తున్న సంగతి విధితమే. ఆయన మీద ఎవరికి పోటీలో…
View More బొత్స అంటే భయపడుతున్నారా ?