మండ‌లిలో అరెస్ట్‌ల‌పై చర్చ‌కు వైసీపీ ప‌ట్టు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న మండ‌లిలో వైసీపీ ఆందోళ‌న‌కు దిగింది. సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని వైసీపీ ఎమ్మెల్సీలు ప‌ట్టుప‌ట్టారు. అయితే చ‌ర్చ‌కు మండ‌లి చైర్మ‌న్ స‌సేమిరా అన‌డంతో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న మండ‌లిలో వైసీపీ ఆందోళ‌న‌కు దిగింది. సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని వైసీపీ ఎమ్మెల్సీలు ప‌ట్టుప‌ట్టారు. అయితే చ‌ర్చ‌కు మండ‌లి చైర్మ‌న్ స‌సేమిరా అన‌డంతో వైసీపీ స‌భ్యులు పోడియాన్ని చుట్టుముట్టారు.

సోష‌ల్ మీడియా పోస్టుల ప్ర‌తుల‌ను మండ‌లి చైర్మ‌న్ కొయ్యే మోషెన్‌ రాజుకు చూపారు. వి వాంట్ జ‌స్టిస్ అంటూ వైసీపీ స‌భ్యులు నినాదాలు చేశారు. సోష‌ల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయ‌డంపై వైసీపీ, అలాగే డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానాల్ని ఇచ్చాయి. రెండింటిని మండ‌లి చైర్మ‌న్ తిర‌స్క‌రించ‌డం గ‌మ‌నార్హం.

అయితే సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను అరెస్ట్ చేయ‌డం సీరియ‌స్ విష‌య‌మ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చ‌ర్చ జ‌ర‌పాల్సిందే అని వైసీపీ ఎమ్మెల్సీలు ప‌ట్టుప‌ట్టి ఆందోళ‌న‌కు దిగారు. మ‌రోవైపు వైసీపీ స‌భ్యుల ఆందోళ‌న‌ల మ‌ధ్యే ప్ర‌సంగం కొన‌సాగించారు.

మండ‌లిలో సోష‌ల్ మీడియా అరెస్ట్‌ల‌పై వైసీపీ తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధంగా వుంది. అందుకే అరెస్ట్‌ల‌పై విస్తృతంగా చ‌ర్చ జ‌ర‌గాల‌నే ప‌ట్టుప‌డుతోంది. చ‌ట్ట‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగితే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించొచ్చ‌ని వైసీపీ భావిస్తోంది. అయితే చ‌ర్చ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కూట‌మి స‌ర్కార్ భావిస్తోంది.

12 Replies to “మండ‌లిలో అరెస్ట్‌ల‌పై చర్చ‌కు వైసీపీ ప‌ట్టు”

  1. డొంక తిరుగుడు ఎందుకు.. వర్రా రవీందర్ రెడ్డి ని అరెస్ట్ చేసినందుకు శాసన మండలి లో రచ్చ చేశారని.. ధైర్యం గా చెప్పుకోండి..

    ఈ వైసీపీ నాయకుల దృష్టిలో

    బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్ రెడ్డి, శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా హీరోలు.. వాళ్ళని కాపాడుకోడానికి ఎంత నీచానికైనా దిగజారిపోతారు..

    ఒకసారి వాళ్ళ ట్వీట్లు, వీడియోలు శాసన మండలి లో ప్రొజెక్టర్ వేసి చూపిస్తే.. జనాలు కూడా చూస్తారు.. మీ ఛండాలపు బతుకులను..

    ఇంకా ఇంకా దిగజారిపోతున్నారు.. 11 కన్నా తక్కువ తెచ్చుకోవడం ఎలా.. అని కష్టపడుతున్నారు..

  2. మూడు రాజధానుల bill ని అడ్డుకుంది అప్పటి టీడీపీ chairman అయినప్పుఫు, ఇప్పటి చైర్మన్ వైసిపీస్ మనిషే అవ్వాలిగా. అతనే ఒపుకోలేదంటే ఆ posts అంత దారుణమనేగా! మరలా దానికి చుట్టుముట్టి అవే posts ని చూపించడం.

  3. మూడు రాజధానుల bbill ని అడ్డుకుంది అప్పటి టీడీపీ chairmann అయినప్పుఫు, ఇప్పటి చైర్మన్ వైసిపీస్ మనిషే అవ్వాలిగా. అతనే ఒపుకోలేదంటే ఆ postz అంత దారుణమనేగా! మరలా దానికి చుట్టుముట్టి అవే postz ని చూపించడం.

  4. వాళ్ళు సోషల్ మీడియా ఆక్టివిస్ట్ లు కాదు….y c p ను చంకలు నాకిచ్చిన దరిద్రులు

  5. ప్రజల తరుపున మాట్లాడండి అని పెద్దల సభకి పంపితే సోషల్ మీడియా లో బూ తు లు తి ట్టే వాళ్ళని శి క్షించకుండా సన్మానాలు చేయమని పోరాడుతున్న — దు వ్వా డ దు వ్విన దు వ్వెన డో ర్ డె లివరీ ఇచ్చిన అనంతం…. అబ్బా ఏమి పా ర్టీ రా నాయనా అద్భుతః

  6. వాళ్ళు పెట్టిన పోస్టుల మీద కూడా చర్చించా మని అడిగితే బాగుంటుంది .. పోస్ట్లు ఏముందో కూడా నిరూపణ అవుతుంది .. అయినా హై కోర్ట్ నిరాకరించింది .. ఇంకా వీళ్ళు సాధించేది ఏమిటో ..

  7. అదే అసెంబ్లీ లో కూడా చెయ్యొచ్చు కదమ్మా. Mlc లకు వున్న దమ్ము కూడా జలగ కి లేదంటే చాలా అవమానంగా వుంది. ఇంత పిరికి వెదవా!

  8. అదే అసెంబ్లీ లో కూడా చెయ్యొచ్చు కదమ్మా. Mlc లకు వున్న దమ్ము కూడా జలగ కి లేదంటే చాలా అవమానంగా వుంది. ఇంత పిరికి వె ద వా!

  9. అదే అసెంబ్లీ లో కూడా చెయ్యొచ్చు కదమ్మా. మ్మెల్సీ లకు వున్న ద మ్ము కూడా జగన్ కి లేదంటే చాలా అవమానంగా వుంది. ఇంత పి రి కి వె ద వా!

Comments are closed.