బొత్స విశాఖలో చక్రం తిప్పుతారా?

విజయనగరం జిల్లాకు చెందిన బొత్సకు మొదటి నుంచి ఉత్తరాంధ్రా మీద పట్టు ఉంది. అయితే ఏ పార్టీలో ఉన్నా ఆయనను విజయనగరం జిల్లాకే పరిమితం చేస్తూ వచ్చారు. Advertisement వైసీపీ హయాంలో ఆయన శ్రీకాకుళం…

విజయనగరం జిల్లాకు చెందిన బొత్సకు మొదటి నుంచి ఉత్తరాంధ్రా మీద పట్టు ఉంది. అయితే ఏ పార్టీలో ఉన్నా ఆయనను విజయనగరం జిల్లాకే పరిమితం చేస్తూ వచ్చారు.

వైసీపీ హయాంలో ఆయన శ్రీకాకుళం జిల్లా పార్టీ ఇన్‌చార్జిగా నియమితులై అక్కడ కొంత హవా చూపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మిని విశాఖ ఎంపీగా చేయాలనుకున్నారు. కానీ కూటమి ప్రభంజనంలో ఆమె ఓటమి పాలు అయింది.

ఇపుడు అనుకోకుండా మరో చాన్స్‌ బొత్సకు దక్కింది. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా నెగ్గారు. దాంతో రానున్న రోజులలో విశాఖ కేంద్రంగా బొత్స రాజకీయంగా చక్రం తిప్పుతారని అంతా భావిస్తున్నారు.

ఆయనకు విశాఖలోనూ మిత్రులు ఉన్నారు. ఇక్కడ ఆయనకు వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి. దాంతో పాటు వైసీపీకి విశాఖలో మొదటి నుంచి నాయకత్వం లోటు ఉంది. దానిని భర్తీ చేయడానికి ఆ పార్టీ చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి.

దాంతో బొత్స విశాఖ వైసీపీకి నాధుడిగా ఉంటాను అంటే హైకమాండ్‌ కూడా అడ్డు చెప్పేది ఉండదని అంటున్నారు. మాజీ మంత్రులు గుడివాడ అమరనాద్‌, అవంతి శ్రీనివాస్‌లకు ఇది ఎంతవరకూ నచ్చుతుందో తెలియదు కానీ బలంగా ఉన్న టీడీపీని ఢీ కొట్టాలంటే బొత్స లాంటివారు విశాఖలో అవసరం అని జగన్‌ భావిస్తున్నారు.

24 Replies to “బొత్స విశాఖలో చక్రం తిప్పుతారా?”

  1. బొత్స బాబాయ్ తి ప్పుడు ఒక రకంగా ఉండదు

    ఏటి సీత మండి …. మన బొత్స బాబాయ్ ని , బొక్కలో ఏసీ … భోగి పండగ …. సేద్ధం

  2. RBI నివేదికను బట్టి సుస్ప ష్టం

    ‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే

    కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు

  3. మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.

    1. అసలు మార్గదర్శి వలన యెవ్వడు నష్టపోయాడో కొంచెం చెప్తావా? ఎదో కోడి గుడ్డు మీద ఈకలు పీకేసి.. చంకలు గుద్దుకుంటున్నట్టు వుంది నీ ఎవ్వరం.

    2. అసలు మార్గదర్శి వలన యెవ్వడు నష్టపోయాడో కొంచెం చెప్తావా? ఎదో కోడి గు డ్డు మీద ఈ క లు పీ కే సి.. చం క లు గుద్దుకుంటున్నట్టు వుంది నీ ఎవ్వరం.

  4. మార్గదర్శి ఫైనాన్సి యర్స్ నిబం ధనలకు విరుద్ధం గా ప్రజల నుం చి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (ఆర్బీఐ) మరోసారి విస్ప ష్టం గా ప్రకటిం చిం ది

Comments are closed.