బురద జల్లడం మాని విచారణ జరిపించు బాబూ!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రకటన మీద హిందూ సమాజం మొత్తం కలవరపడుతోంది. అయితే ఇది ఆధ్యాత్మికపరంగా ఆవేదన కలుగచేస్తూంటే దీనిని రాజకీయంగా వాడుకోవాలని…

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రకటన మీద హిందూ సమాజం మొత్తం కలవరపడుతోంది. అయితే ఇది ఆధ్యాత్మికపరంగా ఆవేదన కలుగచేస్తూంటే దీనిని రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు చూడడం బాధాకరమని వైసీపీ సీనియర్ నేత శాసన మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు.

బాబు చేసినవి ఆరోపణలు మాత్రమే అని వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించి నిజాల నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయడం మంచిది కాదని బొత్స హితవు పలికారు

ప్రపంచవ్యాప్తంగా భక్తులందరి చేత పూజలు అందుకుంటున్న శ్రీవారి విషయంలో ఏదైనా అపచారం జరిగింది అన్న అనుమానాలు ఉంటే వాటిని ఆధారసహితంగా నిరూపించేందుకు న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు అన్నీ బయటకు వచ్చినపుడు చంద్రబాబు ఆ మీదట మాట్లాడినా బాగుండేది అని బొత్స అన్నారు. కానీ చంద్రబాబు అలా కాకుండా వైసీపీ మీద బురద జల్లుడు కార్యక్రమానికి తెర తీశారని ఆయన ఫైర్ అయ్యారు.

తిరుమల స్వామి వారి లడ్డూలో కల్తీ జరిగింది అన్న దాని మీద అసలైన సత్యాలు బయటకు రావాలీ అంటే సీబీఐ లేదా జ్యూడీషియరీ విచారణలో మాత్రమే చేయించాలని ఆయన కోరారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని చట్టానికి అతీతంగా ప్రవరించినట్లుగా దేవదేవుడి విషయంలో కూడా అలాంటి రాజకీయాలు చేస్తే కచ్చితంగా ఎవరికైనా తగిన ఫలితం వచ్చి అనుభవిస్తారు అని బొత్స అన్నారు.

ఎవరు ఏ మతానికి చెందిన ప్రతీ ఒక్కరికీ మనస్సాక్షి ఉంటుందని తప్పు చేస్తే కచ్చితంగా వారికి శిక్ష పడక తప్పదని బొత్స అన్నారు. స్వామి వారి లడ్డూ విషయంలో చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టి విచారణ దిశగా ప్రభుత్వం చూడాలని మీడియా కూడా ఈ అంశానికి ముగింపు పలకాలని బొత్స కోరారు.

ప్రసాదాలకు వాడే పదార్ధాల నాణ్యతను పరీక్షించిన తరువాతనే వాటి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే అనుమతించడం జరుగుతుందని బొత్స అన్నారు. లేకపోతే తిరస్కరిస్తారు అని చెప్పారు అలా వైసీపీ ప్రభుత్వం హయాంలో 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారని గుర్తు చేసారు.

శ్రీవారి లడ్డూ విషయంలో ఇంత వివాదం చేస్తూ ఎందుకు ప్రజల మనోభావాలను పదే పదే గాయపరుస్తున్నారు అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీసారు. వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకనే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ కి తెర తీశారని ఆయన విమర్శించారు.

29 Replies to “బురద జల్లడం మాని విచారణ జరిపించు బాబూ!”

  1. టూ మంత్స్ క్రితమే రిపోర్ట్ వచ్చిన వెంటనే టెండర్లు ఆపి, డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టిన ముందుచుపుకు హ్యాట్సాఫ్. ఇప్పటివరకు ఓర్చుకొని అన్నీ మారిన తరువాత అనౌన్స్ చేయటం విజరరీ. పాలన దక్షతకు మచ్చుతునక. సిఎం ఎనౌన్స్ చేయకపోయినా బయటకు వచ్చేది, వీళ్ళని కవర్ చేసిన అప్రతిష్ఠ కూడా వచ్చేది.

    1. బ్రో నార్మల్ ఒక దుకాణం లో కల్తీ నెయ్యి ఉంటేనే పోలీసు వెళ్లి బొక్కలో తొసి కేసు ఫైల్ చేస్తారు అటువంటి టీటీడీ లో ఇలా జరిగితే ఇంత వరకు సప్లై చేసిన వల్ల మీద కేసు లేదు

      టుడే నారా లోకేష్ స్టేట్మెంట్ ఢిల్లీ లో సీఎం కి ఏమి సంబంధం అని

      ఒకటి అయితే చెప్ప గాలని ప్రసాదాన్ని రాజకీయ అవసరాలకు వదిన వాళ్ళు ఎవరైనా అనుభవించ వలసినదే అది జగన్ కావచ్చు సిబిఎన్ కావచ్చు

    2. బ్రో నార్మల్ ఒక దుకాణం లో కల్తీ నెయ్యి ఉంటేనే పోలీసు వెళ్లి స్టేషన్తొ వేసి కేసు ఫైల్ చేస్తారు అటువంటి టీటీడీ లో ఇలా జరిగితే ఇంత వరకు సప్లై చేసిన వల్ల మీద కేసు లేదు

      టుడే నారా లోకేష్ స్టేట్మెంట్ ఢిల్లీ లో సీఎం కి ఏమి సంబంధం అని

      ఒకటి అయితే చెప్ప గాలని ప్రసాదాన్ని రాజకీయ అవసరాలకు వదిన వాళ్ళు ఎవరైనా అనుభవించ వలసినదే అది జగన్ కావచ్చు సిబిఎన్ కావచ్చు

  2. అ!రే!య్ నీచ బొత్స … నెయ్యిని కల్తీ చేసింది కాక నీ పిచ్చి వాగుడు ఏంటి , ల్యాబ్ రిపోర్ట్స్ , ఆధారాలు ఉన్నాయ్ ఇంకా విచారణ ఏందీ ? ఇప్పటికే నీచుడు జగన్ రెడ్డి ఆర్ధిక నేరాల విచారణ 13 ఏళ్లుగా సాగుతూనే ఉంది దీన్ని కూడా సాగతీసి రాజకీయంగా వాడుకుందామనా

      1. ఇప్పుడు పీకుతారు లే ఉండు… జలగన్న కు మొత్తం గొరిగే dhaaka మీరు నిద్రపోయేలా లేరు

      2. ప్రజలు నీలాంటి మాయల ఫకీర్ ల ఆట కట్టించటానికె, అమరావతి ను నిజం చెయ్యమనే ప్రజలు సీబీఎన్ కు ఓటు వేశారు. అది నిజం అయ్యేసరికి, కుళ్లుతో ఉంటావో చస్తావో జాగ్రత్త పడు, కల్తీ రెడ్డి.

  3. సిగ్గు, శరము, చీము, నెత్తురు, భయము, భక్తి, మానం, రోషం లేనోడా. రాజధాని ను స్మశానం అని పదే పదే అన్నపుడు లేదా నీకు? ఇప్పుడేమో ప్రసాదం మీరు కల్తీ చేసిన ఉన్న మాట అంటే ఎందుకురా ఏడుపు? జగన్ చెసిన సన్నాసి పనులకు ఐపీఎస్ లు సస్పెన్షన్ లేక పరారీ లో ఉంటున్నారు, జగన్ మటుకు జల్సా గా తిరుగు తున్నాడు. ఒక్కటి కాదు రా మీరు చేసింది.

  4. మరి నెయ్యి పై విచారణ చేయొద్దు అంటూ.. వైవీ సుబ్బారెడ్డి హైకోర్టు కి ఎందుకు వెళ్ళాడు..?

    మీరేంటో .. మీ విధానాలేంటో.. ఒకడు విచారణ చేసి ఉరి శిక్ష వేసేయండీ అంటాడు.. ఇంకొకడు.. విచారణ వద్దు అంటాడు..

      1. సిబిఐ అంటే..

        అధికారానికి ముందు నారాసురరక్తచరిత్ర.. సిబిఐ కావాలని డిమాండ్ చేసి..

        అధికారం వచ్చాకా.. సిబిఐ అక్కరలేదు.. మేము మా ఇంట్లో వాళ్ళం కూర్చుని విచారణ చేసేసుకొంటాం.. అని చెప్పడమేనా..?

  5. మహా మేత మంత్రివర్గంలో లో ఉన్నప్పుడు వోల్క్స్వాగన్ కుంభకోణం లో ‘డబ్బులు పోయాయి, మరేటి సెత్తం’ అన్నోడి మాటలకి విలువేంటి..?

    లెవెల్-రెడ్డి జైల్ కి వెళ్తే పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవచ్చని ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడో ఈ బొత్స..

  6. మహా-మేత-మంత్రివర్గంలో-లో-ఉన్నప్పుడు వోల్క్స్వాగన్-కుంభకోణం లో ‘డబ్బులు పోయాయి, మరేటి సెత్తం’ అన్నోడి-మాటలకి-విలువేంటి..?

    లెవెల్-రెడ్డి జైల్ కి వెళ్తే పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవచ్చని ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడో ఈ బొత్స..

  7. మహా@మేత-మంత్రివర్గంలో-లో-ఉన్నప్పుడు వోల్క్స్వాగన్-కుంభకోణం లో ‘డబ్బులు పోయాయి, మరేటి సెత్తం’ అన్నోడి-మాటలకి-విలువేంటి..?

    లెవెల్రె@డ్డి జైల్ కి వెళ్తే పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవచ్చని ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడో ఈ బొత్స..

  8. మహా-మేత-మంత్రివర్గంలో-లో-ఉన్నప్పుడు వోల్క్స్వాగన్-కుంభకోణం లో ‘డబ్బులు@పోయాయి, మరేటి-సెత్తం’ అన్నోడి-మాటలకి-విలువేంటి..?

    11-రెడ్డి జైల్ కి వెళ్తే పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవచ్చని ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడో ఈ బొత్స..

  9. మహా-మేత-మంత్రివర్గంలో-లో-ఉన్నప్పుడు వోల్క్స్వాగన్-కుంభకోణం లో ‘డబ్బులు@పోయాయి, మరేటి-సెత్తం’ అన్నోడి-మాటలకి-విలువేంటి..?

    11-చెడ్డి జైల్ కి వెళ్తే పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవచ్చని ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడో ఈ బొత్స..

  10. Vigilance and Enforcement Department ఇప్పటికె విచరణ మొదలు పెట్టింది. వాళ్ళు ఇచ్చిన నొటీసులకి ఇప్పటి వరకూ YV సుబ్బా రెడ్డి సమాదానం చెప్పలెదు, పైగా నాకు TTD బోర్ద్ రికార్ద్స్ అన్ని కావలి, అవి నాకు ఇస్తె నెను సమాదానం చెపుతాను అంటూ దాటవెస్తున్నాడు.

    .

    ఇక మొన్న హైకౌర్ట్ లొ కూడా YV సుబ్బా రెడ్డి పిటీషన్ వెసాడు. అసలు TTD లొ అన్ని సమిష్టి నిరయాలె తీసుకుంటారు, పైగా TTD అన్నది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్త అని, కనుక ఈయన మీద విచరణ చెసె అధికారం Vigilance and Enforcement Department లెదు అని, ఈయన పై విచరణ వెంటనె ఆపాలి అన్నది ఆ పిటీషన్ సారాంశం.

    1. ఇదిగొ ఆ పెటీషన్ తాలూకు వార్త!

      newindianexpress.com/states/andhra-pradesh/2024/Sep/21/andhra-yv-subba-reddy-files-petition-in-hc-against-vigilance-probe

  11. మా బాబాయ్ ను మించిన భక్తుడు ఉన్నాడా అసలు మా బాబాయ్ సూపర్ స్వామి రేంజ్ తెలుసా: అన్నయ్య

  12. స్వామి కి గొడ్డు మాంసం తినిపించి0ది కాక, దాన్ని బయటపెడితే భక్తుల మనోభావాలతో ఆడుకున్నట్టా?? ఏం రా బొచ్చు భలిసిందా?? పీకేస్తాం.. సనాతన ధర్మం మీద ద్వేషం తో హిందువుల ను తీవ్రంగా అవమానించిన ‘గొఱ్ఱె బిడ్డ జగ్గులు గు’ద్ద దె*గుతం.

  13. మన మీద జరపాల్సిన విచారణ వేరే ఉంది లే బాబాయ్ ….అందాకా టీడీపీ లో మన అనుకూలురతో … మేనేజ్ చేస్తూ ఉండు ….

Comments are closed.