కార్డియాక్ అరెస్ట్ తో మరణించిన ఈవై గ్లోబల్ ఉద్యోగిణి అన్నా సెబాస్టియన్ దేశంలో వర్క్ ప్రెజర్ పై చర్చకు తెరలేపారు. పుణేలో పని చేస్తూ ఉండిన కేరళకు చెందిన ఈ 26 యేళ్ల యువతి జూలై నెలలో మరణించారు.
ఆమె మరణానికి కారణం ఆ కంపెనీ పెట్టిన ఒత్తిళ్లే అని ఆమె తల్లి సుదీర్ఘమైన లేఖను రాశారు సదరు కంపెనీ చైర్మన్ కు. తన కూతురు మరణానికి కారణం నిస్సందేహంగా కంపెనీ పెళ్లిన పని సంబంధిత ఒత్తిళ్లే అని ఆమె తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఐటీ సంబంధిత రంగాల్లో పని చేస్తున్న అనేక మంది స్పందించారు. దీంతో చివరకు కేంద్ర కార్మిక శాఖ కూడా స్పందించింది. ఈ ఉదంతంపై విచారణ జరిపిస్తామంటూ ఒక తూతూ మంత్రపు ప్రకటన చేసింది!
అన్నా సెబాస్టియన్ తల్లి రాసిన మెయిల్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. బహుశా అన్నా సెబాస్టియన్ మరణంతో ఇన్పోసిస్ నారాయణ మూర్తి ఆనందపడి ఉంటారనే స్పందనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
కొంతకాలం కిందట నారాయణ మూర్తి మాట్లాడుతూ… ఐటీ ఉద్యోగులు రోజుకు 16 గంటల పాటు పనిచేయాలనే తరహాలో ఏదో మాట్లాడారు! ఒక ఐటీ కంపెనీ యజమాని అయినా నారాయణ మూర్తి నుంచి ఆ తరహా మాటలు ఆయన పరువునే తీశాయి. ఉద్యోగుల శ్రమ దోపిడీ మీద తన కంపెనీని నారాయణ మూర్తి నిర్మించుకున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి.
ఒకవేళ నారాయణ మూర్తి ఉద్యోగులు పని చేయాలి, కష్టపడాలి అంటూ మాట్లాడి ఉన్నా విమర్శలు వచ్చేవి కావేమో. అయితే ఆయన గంటల విషయంలో కూడా ఏదేదో మాట్లాడారు. దీని వల్లనే ఆయనపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి.
ఐటీ సర్వీసెస్ ను ఎగుమతుల ద్వారా నారాయణ మూర్తి తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఐటీ సర్వీసెస్ విషయంలో భారతీయులను బానిసల్లా చూస్తూ పని చేయించుకుంటున్నాయి అమెరికన్, యూరోపియన్ కంపెనీలు.
అతి తక్కువ ధరకు ఐటీ సర్వీసెస్ ను అందించే దేశంగా భారతదేశం మారి చాలా కాలం అయ్యింది. ఇదే పనే అమెరికాలో చేయించుకోవాలంటే వారికి భారం. అదే ఇండియాలో అయితే అమెరికాలో పెట్టే ఖర్చుతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో పని జరిగిపోతుంది.
ఇక్కడ ఉద్యోగాల కోసం వేచి చూసే యువత, ఇచ్చిందాన్ని కళ్లకు అద్దుకుని పని చేసే వాళ్లు కోకొల్లలు. కాబట్టి.. మూడు దశాబ్దాలుగా ఇండియా ఐటీ సర్వీసెస్ కు కేరాఫ్ గా మారింది. ఈ పరిస్థితులను అడ్డం పెట్టుకుని నారాయణ మూర్తి లాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీల యాజమానులు వందల, వేల కోట్ల రూపాయలను సంపాదించుకున్నారు.
మానవవనరులను ఉపయోగించుకుని ఎదిగిన వారు ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీల యజమానులు. కాబట్టి.. మనుషులను యంత్రాల్లా, బానిసల్లా, తమ ఎదుగుదలకు ఉపయోగపడే వారిగా వీరు చూడటంలో పెద్ద ఆశ్చర్యం లేదు!
అన్నా సెబాస్టియన్ మరణం తో నారాయణ మూర్తి వ్యాఖ్యలు కూడా మరోసారి చర్చకు వచ్చాయి. అయితే కేవలం నారాయణ మూర్తే కాదు, చాలా మంది సర్వీస్ బేస్డ్ కంపెనీల యజమానులు, ఆయా కంపెనీల్లో మేనేజర్లుగా పని చేసే వాళ్ల తత్వం కూడా ఇలానే ఉంటుంది!
సహోద్యోగులను కూడా బానిసలుగా చూసే మేనేజర్లు కోకొల్లలుగా ఉంటారు ఐటీ సెక్టార్లో. మేనేజర్లు హోదాలో తన కన్నా దిగువ హోదాల్లో ఉన్న ఉద్యోగులను బానిసలుగా మార్చి పని చేయించుకోవడమే తన ఎదుగుదలకు ఉపకరిస్తుందని భావించే మేనేజర్లకు కొదవలేదు! ప్రతి కంపెనీలోనూ ఇలాంటి వారు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారి తీరే సాధారణ స్థాయి ఉద్యోగులపై వర్క్ ప్రజర్ ను పెంచుతోంది అనడంలో కూడా ఆశ్చర్యం లేదు.
మైక్రో మేనేజ్ మెంట్, టాక్సిక్ వర్క్ కల్చర్.. అనే మాటలు ఐటీ సెక్టార్లో తరచూ వినిపిస్తూ ఉంటాయి. ప్రతి ఉద్యోగీ ఏ గంటలో ఏ టాస్క్ మీద పని చేశాడో చెప్పే వాతావరణం ఐటీలో ఉంటుందని బయటి వారికి ఎంత వరకూ తెలుసో!
ఉద్యోగి అంటే.. ఇక్కడ గంటల పని వాడి కింద లెక్క! కనీసం రోజువారీ పనివాడు కూడా కాదు. గంటలే ప్రామాణికం. ఒకరోజులో కనీసం తొమ్మిదిన్నర గంటకు సదరు ఉద్యోగి బాధ్యుడు. ఆ తొమ్మిదిన్నర గంట పాటు తను ఏం పని చేసినట్లో టైమ్ షీట్ ఫిలప్ చేయాలి.
తనకు కేటాయించిన స్టోరీలు ఎన్ని, వాటికి స్టోరీ పాయింట్లు ఎన్నో లెక్కగట్టాలి! ఆ జమలెక్కలన్నీ కచ్చితంగా ఉండాలి. ఒక టాస్క్ పై అన్నన్ని గంటలు ఎందుకు పట్టాయో కూడా వివరించాల్సి న పరిస్థితి ఏర్పడుతుంది. వీరు చెప్పే లెక్కలను కంపెనీ ప్రామాణికంగా తీసుకుంటుంది. వీరి పని గంటల ఆధారంగా క్లైంట్ల నుంచి కంపెనీలు డబ్బులు పొందుతాయి. అందులో కొంత భాగాన్ని ఉద్యోగికి చెల్లిస్తాయి.
మధ్యవర్తి శుంకంలా కంపెనీలు కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకుంటూ.. ఏ క్వార్టర్ల్లో ఎంత లాభాలు వచ్చినట్లో వివరించి చెబుతూ ఉంటాయి. ఇలా ఇండియన్ ఐటీ సర్వీసెస్ మార్కెట్ ప్రవర్ధమానంగా సాగుతూ ఉంది. ఐటీ ఉద్యోగం అంటే విపరీతమైన క్రేజ్ ఉన్నా ఇండియాలో.. బాగా లాభపడుతున్నది సర్వీస్ బేస్డ్ కంపెనీలే!
అవసరం అయితే ఉద్యోగులకు మంచి ప్యాకేజ్ లను ఆఫర్ చేయడం, తాము అనుకున్న ప్రాజెక్ట్ దక్కపోతే రాత్రికి రాత్రి వేల మందిని రోడ్డున పడేయం కూడా ఈ కంపెనీలకు సాధ్యమే! ఎంతో గ్లామరస్ గా కనిపించే ఐటీ జాబ్ లో ఎనలేని లోటుపాట్లు ఉండనే ఉన్నాయి. చాలా సర్వీస్ బేస్డ్ కంపెనీల్లో ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా అంతంతమాత్రమే! వాటిని వాడుకోవడానికి కూడా సవాలక్ష షరతులు ఉంటాయి!
ఇలా మొదలుపెడితే.. కనీసం వర్క్ కోసం అవసరమైన సాఫ్ట్ వేర్ లైసెన్స్ లను కొనుగోలు చేయడానికి కూడా బడ్జెట్ ను వెచ్చించని కంపెనీలు బోలెడు ఉంటాయి. అన్నీ తక్కువలో అయిపోవాలి, వీలైనన్ని లాభాలు సంపాదించుకోవాలనే తపనే తప్ప ఐటీ సర్వీసెస్ కంపెనీల వద్ద మరో ముచ్చట ఏమీ లేదు!
ఇలాంటి నేపథ్యంలో అన్నా సెబాస్టియన్ మరణానికి కంపెనీలు పెట్టే వర్క్ ప్రజర్, మేనేజర్ల దాష్టీకాలే కారణం అనడంలో పెద్ద వింత లేదు. అయితే సదరు కంపెనీ ఈ విషయంలో తన పరువు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. తాము ఆమె మరణానికి కారణం కాదంటూ వాదిస్తూ ఉంది. అయినా ఇలా వాదించకపోతే వింత కానీ, వాదించడంలో వింత లేదు కూడా!
ఇలా బలైన వారిలో అన్నా సెబాస్టియన్ మొదటి వారు కాదనేది కూడా వాస్తవం. పని ఒత్తిళ్ల వల్ల మెదడులో నరాలు చిట్లి హఠాన్మరణం పాలైన వారు ఎంతో మంది ఉంటారు. అయితే దానికి కచ్చితంగా పని ఒత్తిళ్లే కారణం అని నిర్దారించే పోస్టు మార్టాలు ఏమీ లేవు!
రాత్రి షిప్ట్ లు, పని గంటల కొలమానాలు, టార్గెట్లు, రోజువారీ అప్ డేట్స్ ఇవ్వాల్సి ఉండటం, ఏ రోజుకు ఆ రోజు వివరణలు ఇచ్చుకోవాల్సి రావడం ఇవన్నీ కూడా ఒత్తిళ్లను పెంచడానికే తప్ప ఇంకెందుకు? పని సాఫీగా జరగడానికి అని చెప్పవచ్చు! అయితే ఇవి చెప్పుకుండానే ఒత్తిడిని పెంచుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పనే ప్రపంచం కాదు, ఉద్యోగమే జీవితం కాదు! అతిగా ఒత్తిళ్లను తీసుకువచ్చే ఉద్యోగాలను వదులుకోవడానికి కూడా ఏ స్థితిలో అయినా సిద్ధంగా ఉండటం చాలా వరకూ ఒత్తిళ్లను తగ్గిస్తుంది.
అయితే అదంత తేలిక కాదు. ఐటీ ఉద్యోగం రాగానే.. ఈఎంఐలు పెట్టేసి కారు కొనాలి, ఫ్లాట్ కొనేసి జీవితాన్ని ఒక ఇరవై యేళ్లకు ఈఎంఐలకు రాసిచ్చే తత్వమే చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఈఎంఐల షెడ్యూల్ ఏర్పడుతుందో.. పదేళ్లకు, ఇరవై యేళ్లకు నెల నెలా ఇంత చెల్లించాలనే లెక్కల్లోకి వెళ్లిపోతారో..అప్పుడు ఉద్యోగం ఎంత ఒత్తిడి తెచ్చినా దాన్ని చేయక తప్పని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు.
ఏం చేసి అయినా ఉద్యోగం నిలబెట్టుకోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు దేనికైనా తలవంచక తప్పదు! అయితే అలాంటి అదనపు ఒత్తిళ్లను తెచ్చుకోకపోతే.. పని ఒత్తిడిని ఎదుర్కొనడానికి చాలా అవకాశం దొరుకుతుంది. టాక్సిక్ అనిపించిన వర్క్ కల్చర్ నుంచి బయటపడానికీ అవకాశం ఏర్పడుతుంది. కెరీర్ ను అలా ప్లాన్ చేసుకోవడం ధన్యుల లక్షణం!
శ్రమ దోపిడీ చేసిన దొం!గ నారాయణ మూర్తి గాడు వాడి మనవడు పుట్టగానే దాదాపు బిలియన్ డాలర్లు గిఫ్ట్ గా ఇచ్చాడు అవన్నీ శ్రమ దోపిడీ చేసి సంపాదించినవే , పన్నుల ఎగ్గొట్టి , శ్రమ దోపిడీ చేసి నారాయణ మూర్తి గాడు చావుకి దగ్గర పడిన ఆశ చావ లేదు
He provided employment to lakhs of people. He is torch bearer of Indian IT industry. He is also an entrepreneur. So even he will be having pressure from stakeholders to deliver profitability show sales growth etc. It is upto government to keep some controls to bring work life balance. In Europe many such laws are there.. but here it was left to the market. demand and supply or need and greed. So called IT employees earning more than 4-5 lakhs per month are ready to share their work as well as salary for 2-3 lakhs..?
If he didn’t provide worst jobs in his company people has skill to get it into other companies , but here he is looting peoples hard earned money by prolonging number of hours , he is paying for 40 hours but employees are working more than 80 hrs per week, he doesn’t have work ethics at all
Ppl cannot digest slapstick realism. Think that sit at home and some free scheme feed them.
Naryana murthi చెప్పెది మనం బాగుపడ్దానికె
Doctor study ..more than 16 hours కష్టపడతారు
IIT Eams కు..more than 16 hours కష్టపడతారు
IAS Exams కు..more than 16 hours కష్టపడతారు
అదె IT profession లొ వుండె వారు ఎంతమంది 8 productive work చెస్తున్నారు ….i can say less than 5 percent
12 వొర్క్ చెస్తె ఖచ్చితంగా skills పెర్గుతాయి మంచి package తొ new jobs వస్తాయి
అటు company కి లాభం ..personal గా మనకె చాలా లాభం
అయన అ విదంగా 16 hours hard చెసాడు కాబట్టె కొన్ని లక్షల మందికి జొబ్స్ ఇచ్చాడు
Naryana murthi చెప్పెది మనం బాగుపడ్దానికె
Doctor study ..more than 16 hours కష్టపడతారు
IIT Eams కు..more than 16 hours కష్టపడతారు
IAS Exams కు..more than 16 hours కష్టపడతారు
అదె IT profession లొ వుండె వారు ఎంతమంది 8 hous productive work చెస్తున్నారు ….i can say less than 5 percent
12 వొర్క్ చెస్తె ఖచ్చితంగా skills పెర్గుతాయి మంచి package తొ new jobs వస్తాయి
అటు company కి లాభం ..personal గా మనకె చాలా లాభం
అయన అ విదంగా 16 hours hard చెసాడు కాబట్టె కొన్ని లక్షల మందికి జొబ్స్ ఇచ్చాడు
Naryana murthi చెప్పెది మనం బాగుపడ్దానికె
Doctor study ..more than 16 hours కష్టపడతారు
IIT Eams కు..more than 16 hours కష్టపడతారు
IAS Exams కు..more than 16 hours కష్టపడతారు
అదె IT profession లొ వుండె వారు ఎంతమంది 8 hours productive work చెస్తున్నారు ….i can say less than 5 percent
12 hours work చెస్తె ఖచ్చితంగా skills పెరుగుతాయి …మనం skillsపెంచుకుంటె మంచి కొత్త jobs వెతుకొవచ్చు
అటు company కి లాభం ..personal గా మనకె చాలా లాభం
అయన అ విదంగా 16 hours hard చెసాడు కాబట్టె కొన్ని లక్షల మందికి జొబ్స్ ఇచ్చాడు
The death of the young girl is very said and should not have happened. I feel its not always managements that are to take whole blame. In most of the cases its peer pressure that is causing the stress. For example, in earlier days there were sales targets, many of the employees were completing them and some exceeding as well But those who exceeded, used to showcase the extra sales in next year so that they could relax more next year.
I have seen it personally in IT field where some people overwork and set the path. There are different genes some can sustain overwork and higher stress but others may not. Those who can sustain (both genders) terribly overstay in office and create wrong impressions as their effective work may be marginally higher than those who stay and work according to time but put sincere efforts.
These impressions, at times over performances led managements to set wrong expectations.
I truly agree with Narayana Murthy on his statement on handwork. After all its the IT that made middle class millionaires. This is the only field that provided middle class people to earn and get up one step in life. So money does not come easily. Did we ever see a normal grocery shop or hardware shop owner, how many hours he works? We are not used to hard work. But health is no doubt the first priority. Just leave the job if they are putting pressure. Who s stopping you? No bonded labour.
We know those Europeans who didn’t work heard earlier are suffering now. Many are not taking vacation for Christmas as well. Our next generation should be prepared to take stress and win over, if we need to sustain, grow and shine. Parents should train kids in that direction. This is my personal opinion though.
Let’s not make India a service based company. Let’s make Software products and sell to the world. We should make our kids think innovatively from school age instead of preparing them to work hard. Innovation never comes from pressurized mind.
My intent is not to prepare for work hard but to take stress. Even product based companies do work very hard and take lots of stress as the competition is quite high. One innovates and 10 copies. IP is only for physical entities but not for ideas. So taking stress is inevitable to grow. Many of us do not know how much stress a farmer takes with non-cooperative weather and other factors. Compared to that employee stress may not be very high. But its only the preparation to take the stress. It may be hurting but to be frank, the whole world is changing, competition requires tough body and mind. One should be so strong that companies should be behind them.
We were from a generation of IT employees where we working 12 hours is normal and 16 hours is good. But its not the management that set the rules but its some of the extra strong and over enthusiastic peers have put this dangerous path. Whom to blame?
అందరికీ ప్యాలస్ పులకేశి గాడి లాగ తండ్రిలు సిఎం లుగా వుండరుగా, పని చెయ్యకుండా ఒక్కసారిగా కోటీశ్వరులు కావడానికి.
Same with Lokesh latkore
Avunu! Inka caselu padaledu, a lanjakoduku malle!
రోజుకు 6-8 గంటలు ఖచ్చితంగా పనిచేస్తే సరిపోతుంది.
కానీ వాళ్లకు ప్రపంచం లోని విషయాలు, సొల్లు తో 4-5 గంటలు గడిపేస్తారు.
ఇలాంటి బేవార్సు గాళ్ళు పని సక్రమంగా చేయకపోవడం వలన అమాయకులు, కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం ఉన్నవారు మీద అదనపు పనిభారం పడుతోంది.
కంపెనీల యాజమాన్యం కన్న ఇలా వళ్ళు దాచుకొని పనిచేయని బేవార్సు గాళ్ళే కారణం.
మరి అలాంటి సన్నాసులను తీసెయ్యాలి కదా.. పనీ చేయ్యని సన్ళ్ళనసుల్నే మేనేజర్ లుగా నియమిస్తారు…
Comments rasina kontha mandini chusthe telustundi Enduku Narayana Murthy gadilantollu vaapu maatalu bhayam lekunda matladagaluguunnaro ani.
okka jeevitham. Bochhulo pani chesina cheyyakapoyina Pedda origedemi undadu. Nuvvu nikola Tesla kadu, prapancham gathini marcheyyadaniki. Pani kaneesamatram chesedi batakadam kosam. Dignity in life matters but not to the extent where you let looters like Murthy gadu make billions and preach the serfs while his wife Sudha emabarks on a pious journey to tell the difference between right and wrong to the gullible.
Banisalu ra meeru! Mee bathuku meeku nachhinatlu batakandi, pakkavadi mo*a cheekutha kakunda! Swayam upadhi, sontha vyathithvam, athlabhimanam, daya, gouravam, swayam krushi, dhairyam, balam, nijam…Ivi kakunda dabbulakosam gadida bathukulu bathikee waste!
ప్రతి కొత్తిమీర గాడు software అంటే ఇలాగే ఉంటుంది. 70% waste in software. 80% think earn money, booze and enjoy. Infact boozing & weed starts right from engg. colleges, girls no exclusion.
ప్రతి కొత్తిమీర గాడు software అంటే ఇలాగే ఉంటుంది. 70% waste in software. 80% think earn money, bo::oze and enjoy. Infact boo:::zing & wee::d starts right from engg. colleges, girl::s no exclus::ion.
ప్రతి కొ::త్తి::మీర గాడు software అంటే ఇలాగే ఉంటుంది. 70% wa::s::te in software. 80% think earn money, bo::oze and enjoy. Infact boo:::zing & wee::d starts right from engg. colleges, girl::s no exclus::ion.
ప్రతి కొ::త్తి::మీర గాడు software అంటే ఇలాగే ఉంటుంది.
ప్ర::తి కొ::త్తి::మీర గా::డు software అంటే ఇలాగే ఉంటుంది. 70% wa::s::te in software. 80% think earn money, bo::oze and enjoy. Infact boo:::zing & wee::d starts right from engg. colleges, girl::s no exclus::ion.
ప్ర::తి కొ::త్తి::మీర గా:: డు software అంటే ఇలా::గే ఉంటుం::ది. 70% wa::s::te in software. 80% think earn money, bo::oze and enjoy. Infact boo:::zing & wee::d starts right from engg. colleges, girl::s no exclus::ion.
Naryana murthi చెప్పెది మనం బాగుపడ్దానికె
Doctor study ..more than 16 hours కష్టపడతారు
IIT Eams కు..more than 16 hours కష్టపడతారు
IAS Exams కు..more than 16 hours కష్టపడతారు
అదె IT profession లొ వుండె వారు ఎంతమంది 8 hours productive work చెస్తున్నారు ….i can say less than 5 percent
12 hours work చెస్తె ఖచ్చితంగా skills పెరుగుతాయి …మనం skillsపెంచుకుంటె మంచి కొత్త jobs వెతుకొవచ్చు
అటు company కి లాభం ..personal గా మనకె చాలా లాభం
అయన అ విదంగా 16 hours hard చెసాడు కాబట్టె కొన్ని లక్షల మందికి జొబ్స్ ఇచ్చాడు
Naryana murthi చెప్పెది మనం బాగుపడ్దానికె
Doctor study ..more than 16 hours కష్టపడతారు
IIT Eams కు..more than 16 hours కష్టపడతారు
IAS Exams కు..more than 16 hours కష్టపడతారు
అదె IT profession లొ వుండె వారు ఎంతమంది 8 hours productive work చెస్తున్నారు ….i can say less than 5 percent
12 hours work చెస్తె ఖచ్చితంగా skills పెరుగుతాయి …మనం skillsపెంచుకుంటె మంచి కొత్త jobs వెతుకొవచ్చు
అటు company కి లాభం ..personal గా మనకె చాలా లాభం
అయన అ విదంగా 16 hours hard చెసాడు కాబట్టె కొన్ని లక్షల మందికి జొబ్స్ ఇచ్చాడు
మా చంద్రబాబు గారే స్ఫూర్తి💐అలుపెరగని ఆ కట్ ఔట్ ని స్మరించు కుంటూ పని చేస్తాం.ఏదైనా కష్టం వచ్చినపుడు మా సీబిన్ జీవిత పేజీ లు తిరగేస్తే చాలు..వెయ్యేనుగుల బలం వస్తుంది👍👍
EY కంపెనీ అంటేనే ఒక వరస్ట్ గుర్తింపు వుంది సాఫ్ట్వేర్ ప్రపంచంలో… దాన్ని సార్థకం చేశారు మరో సారి
80% sftwr lot don’t deserve the job. When not performed comes under pressure. It’s not copy paste anymore with bots & AI in place. Talented survive, rest, rest in peace.
Its unfortunate to hear about her loss. She could have handled it better.
No ecosystem has all positives, there are pro’s and con’s everywhere.
Few facts in IT sector:
Relatively easy to get into: Trust me one doesn’t need to learn everything, no need to be adept at 10 different skills. Its much tougher to score well in GATE and get into PSUs than getting into IT job.
Flexible work hours, somecases working from home : something that many sectors can’t even imagine.
Access to global opportunities : Once you get hands on experience, acquired skills, you are global citizens, no limits, you can go and find jobs anywhere.
Compensation: More you deliver, more you
acquire differentiating skills, your compensation will outnumber jobs in any other sector.
Challenges: Its a competitive game, you always need to compete with your peers, best
performer will get better growth. Easy going, unproductive people eventually perish.
Starting up your own: If you have right skills, right partners, risk taking mindset, you can create a business, grow it to large scale, build an empire. No limits.
Choice of workspace: If you unfortunately land in toxic workspace, no obligation to bear it for long, you can find another avenue and walk out.
Having said all these, what can go wrong:
When you are paid well, employer has the right to ask you to deliver more, its their right too. While you have every choose to find another place but you are don’t build skills, get trapped into EMI web, that’s a padmavyuham, unfortunately its entirely the fault of individual into walk into that.
Before blaming IT sector, please do understand its that sector which provided large scale direct and indirect employment to younger generation in last 25 years, its the same money that is pumped into Indian economy and boosted into another level.
If people want lakhs of salary& rich life style they need to face it. see how people face difficulties in business& labour work….
what does a slave maker like moorty say. work 25 hours a day. thats what he wants. will he tell the same to his kids or grandkids?
మీరు చెప్పింది అక్షరాలా నిజం, వాళ్లతో జత కడితే ఆ క్షణం నుండే ఎవరైనా పునీతులు అవుతారు, నిఖార్సయిన దేశభక్తులు, కరుడుగట్టిన ధర్మాత్ములు గా మారతారు. అది తెలిసీ వాళ్ల వెంట తిరగడం, వాళ్లు అడక్కుండానే ఎదురెళ్లి మద్దతు ఇవ్వడం, వాళ్ల పార్టీ బహిరంగ సభలు మీ వనరులతో ఇక్కడ నిర్వహించడం మీ అమాయకత్వం. బోలెడన్ని ప్రాంతీయ పార్టీలు పదేళ్లు గా స్వతంత్రంగానే రాజకీయాలు చేసుకుంటుంటే మీరే వాళ్ల కరుణాకటాక్షాల కోసం వెంపర్లాడారు.