కూటమి ఓటమి కోసం జగన్

నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత ప్రలోభాల పర్వానికి తెర లేచేందుకు ఆస్కారం ఉంది.

విశాఖలో వైసీపీ భారీగానే పోగొట్టుకుంది. అలా పోగొట్టుకున్న చోటనే సాధించుకోవాలన్నది రాజకీయ నీతి. వైసీపీ ఇప్పుడు అదే చేస్తోంది. టీడీపీ కూటమిని ఓడించాలన్న కసితో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. అందుకే ఆయన బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ ని బరిలోకి దించి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి సవాల్ విసిరారు.

అది ఎంత పెద్ద సవాల్ అన్నది నామినేషన్ల గడువు దగ్గరపడినా కూటమి అభ్యర్ధిని ఇంకా నిర్ణయించుకోలేక పోవడంలోనే అర్ధం అవుతోంది అని అంటున్నారు. చాలా ఈజీగా ఎమ్మెల్సీ సీటు గెలిచేస్తామని కూటమి నేతలు మొదట భావించారు. అందుకే టికెట్ కోసం చాలా మంది ముందుకు వచ్చారు. తీరా గడువు దగ్గరపడుతున్న కొద్దీ టఫ్ గానే ఎమ్మెల్సీ యుద్ధం మారుతోందని గ్రహించి కొందరు సైడ్ అయ్యారు.

ఇప్పుడు అనకాపల్లికి చెందిన ఒక పారిశ్రామికవేత్త పేరు వినిపిస్తోంది. ఆయనే ఫైనల్ కావచ్చు అని అంటున్నారు. వైసీపీ ఈ విషయంలో అలెర్ట్ అవుతోంది. బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. రాజకీయం అంటే వ్యాపారమా అని ఆయన ప్రశ్నించారు. బలం లేని చోట ఎందుకు పోటీ పడుతున్నారో కూటమి నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ విషయానికి వస్తే పూర్తి సీరియస్ గానే ఈ ఎన్నికను తీసుకున్నారు ఇప్పటికి ఉమ్మడి విశాఖ జిల్లాలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన మంగళ, బుధ వారాలలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయాలని నిర్ణయించారు.

ఎట్టి పరిస్థితులలోనూ కూటమికి ఓటమి రుచి చూపించాలని వైసీపీ పట్టుదలగా ఉంది ఎంత ఖర్చు అయినా ఫరవాలేదు తమ వైపు ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులను కాపాడుకోవడం కోసం సిద్ధపడుతోంది. ఇప్పటిదాకా చూస్తే కూటమి రెండు వందల నుంచి తమ బలాన్ని మూడు వందల దాకా పెంచుకుంది. వైసీపీకి ఆరు వందల దాకా ఉన్న బలం కాస్తా అయిదు వందల ముప్పై(530)కి తగ్గింది.

రెండు వందల ముప్పై(230) ఓట్ల తేడాతో రెండు పార్టీల మధ్య భీకర సమరానికి రంగం సిద్ధం అయింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత ప్రలోభాల పర్వానికి తెర లేచేందుకు ఆస్కారం ఉంది. వైసీపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా తమ మద్దతుదారులను సేఫ్ జోన్ కి తరలించేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే అద్భుతం అవుతుంది, వైసీపీ గెలిస్తే అద్భుత విజయం అవుతుంది.

45 Replies to “కూటమి ఓటమి కోసం జగన్”

      1. You do not need 2 months to judge the behavior of political leaders. You can clearly see a difference in attitude of all political leaders as to how they behave when in opposition versus when they get elected.

  1. వై నాట్ 175 నుంచి .. ఒక MLC స్థానము గెలిస్తే అద్భుత విజయము స్థాయి కి వొచ్చేసిందా పార్టీ … ఇప్పుడు పెట్టిన శ్రద్ధ పాలనా మీద పెట్టి, సంక్షేమము తో పాతూ అన్ని వర్గాలని దృష్టి లో ఉంచుకుని ఉంటె ..ఈరోజు ఈగతి పట్టేది కాదు .

  2. ‘ఒరేయ్ Vజయ “శాంతి” రెడ్డి.. ఎమ్ చేస్తారు తెలియదు.. నీ పాత అడ్డా Vizag లో TDP కి MLC seat గెలిపించాల.. లేకపోతే DNA టెస్టు కి ready గా ఉండు.. ఏమంటావు??

    MLC Vs DNA Test

  3. ento papam….ee comedy…orey nuvvu ila news raaste…nee online paper ni evadaina serious ga theesukuntaara?…orey burra leni fellow….konchem better news cover cheyyara….ee sollu gaadi gurinchi vadileyye…..veedi gurinchi news thelusukovalanna interest evadiki ledhu….Joker ayyipoyadu mr.jaggu..

  4. orey evadiki veedi gurinchi thelusukovalanna interest ledhura….konchem better news edhaina vunte…adhi raayu….lekhapothe nee news portal comedy portal la vundipothundhi..

  5. ఇది విద్యావంతులు ఎన్నుకొనే ఎలేచ్షన్స్ అయితే అసలు వైసీపీ పోటీచేయకపోను

  6. YCP gelisthe Adbutha vijayam elaa avuthundhi when they already have good majority. In Democracy, Irrespective of whether you win or loose, you have to contest in elections. How come any one can say, just because you dont have majority you should contest. We should always give a person to choose among few. Everyone know How YCP got that much majority what they have now.

  7. బొత్స సత్యనారాయణ విశాఖ రాజకీయాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది – అక్కడ పోగొట్టుకున్నవో అక్కడే వెతుక్కోవాలి అంటే – విజయనగరం వెతుక్కోవాలి – విశాఖలో కాదు – బొత్స తాత గారి ఎస్టేట్ కాదు విశాఖపట్నం – గడిచిన ఐదు సంవత్సరాల్లో విశాఖను సర్వనాశనం చేసినప్పుడు లేని పౌరుషం ఇప్పుడు గుర్తుకు వచ్చింది మహాసేయుడికి – ఇతనిని నిలబెట్టితే – ఉంది పోయింది – ఉంచుకున్నది కూడా పోయినట్లు లాగా అవుతుంది వైఎస్సార్సీపీ పరిస్థితి – ఆ విధ్వంస పాలన ఆ భయానక పరిస్థితులు ప్రజల మధ్యలో ఇంకో పది సంవత్సరాలు గుర్తుంటుంది అంత గొప్పగా పాలన ఇచ్చారు – అయినా విశాఖ ప్రజలు పస్తులు ఉంటారు గాని మీకుమాటుకు ఓటు వేయరు. ఓట్లు అడగాలని అలాగా అనిపించిందో – దౌర్భాగ్యం కాకపోతే.

  8. బొత్స సత్యనారాయణ విశాఖ రాజకీయాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది – అక్కడ పోగొట్టుకున్నవో అక్కడే వెతుక్కోవాలి అంటే – విజయనగరం వెతుక్కోవాలి – విశాఖలో కాదు – బొత్స తాత గారి ఎస్టేట్ కాదు విశాఖపట్నం – గడిచిన ఐదు సంవత్సరాల్లో విశాఖను సర్వనాశనం చేసినప్పుడు లేని పౌరుషం ఇప్పుడు గుర్తుకు వచ్చింది మహాసేయుడికి – ఇతనిని నిలబెట్టితే – ఉంది పోయింది – ఉంచుకున్నది కూడా పోయినట్లు లాగా అవుతుంది వైఎస్సార్సీపీ పరిస్థితి – ఆ విధ్వంస పాలన ఆ భయానక పరిస్థితులు ప్రజల మధ్యలో ఇంకో పది సంవత్సరాలు గుర్తుంటుంది అంత గొప్పగా పాలన ఇచ్చారు – అయినా విశాఖ ప్రజలు పస్తులు ఉంటారు గాని మీకుమాటుకు ఓటు వేయరు. ఓట్లు అడగాలని అలాగా అనిపించిందో .

  9. బొత్స సత్యనారాయణ విశాఖ రాజకీయాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది – అక్కడ పోగొట్టుకున్నవో అక్కడే వెతుక్కోవాలి అంటే – విజయనగరం వెతుక్కోవాలి – విశాఖలో కాదు – బొత్స తాత గారి ఎస్టేట్ కాదు విశాఖపట్నం – గడిచిన ఐదు సంవత్సరాల్లో విశాఖను సర్వనాశనం చేసినప్పుడు లేని పౌరుషం ఇప్పుడు గుర్తుకు వచ్చింది మహాసేయుడికి – ఇతనిని నిలబెట్టితే – ఉంది పోయింది – ఉంచుకున్నది కూడా పోయినట్లు లాగా అవుతుంది వైఎస్సార్సీపీ పరిస్థితి – ఆ విధ్వంస పాలన ఆ భయానక పరిస్థితులు ప్రజల మధ్యలో ఇంకో పది సంవత్సరాలు గుర్తుంటుంది అంత గొప్పగా పాలన ఇచ్చారు.

  10. బొత్స సత్యనారాయణ విశాఖ రాజకీయాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది – అక్కడ పోగొట్టుకున్నవో అక్కడే వెతుక్కోవాలి అంటే – విజయనగరం వెతుక్కోవాలి – విశాఖలో కాదు – బొత్స తాత గారి ఎస్టేట్ కాదు విశాఖపట్నం – గడిచిన ఐదు సంవత్సరాల్లో విశాఖను సర్వనాశనం చేసినప్పుడు లేని పౌరుషం ఇప్పుడు గుర్తుకు వచ్చింది మహాసేయుడికి – విధ్వంస పాలన ఆ భయానక పరిస్థితులు ప్రజల మధ్యలో ఇంకో పది సంవత్సరాలు గుర్తుంటుంది అంత గొప్పగా పాలన ఇచ్చారు – అయినా విశాఖ ప్రజలు పస్తులు ఉంటారు గాని మీకుమాటుకు ఓటు వేయరు. ఓట్లు అడగాలని అలాగా అనిపించిందో – దౌర్భాగ్యం కాకపోతే.

  11. బొత్స సత్యనారాయణ విశాఖ రాజకీయాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది – అక్కడ పోగొట్టుకున్నవో అక్కడే వెతుక్కోవాలి అంటే – విజయనగరం వెతుక్కోవాలి – విశాఖలో కాదు .ఆ విధ్వంస పాలన ఆ భయానక పరిస్థితులు ప్రజల మధ్యలో ఇంకో పది సంవత్సరాలు గుర్తుంటుంది అంత గొప్పగా పాలన ఇచ్చారు – అయినా విశాఖ ప్రజలు పస్తులు ఉంటారు గాని మీకుమాటుకు ఓటు వేయరు. ఓట్లు అడగాలని అలాగా అనిపించిందో – దౌర్భాగ్యం కాకపోతే.

    1. Everyone has right to contest and you cannot deny that. It is for people to decide and you can vote as per your concience and similarly others will too. You have no right to ask a party or a person not to contest.

      1. avuna l k .. baga cheppavu l k . mari c m ramesh mp poti meeda emi annavu ??

        appudu notlo jagan penta vunda ?? alage pk contest meeda emi cheppavu LK ??

        LK mlc anedi “people to decide” kadu raa akkade telustundi nee lanti neeli penta lk buddi

  12. బాబు నిర్వా కం .. ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ప్రై‘వేటు’పరం !

    ఏపీలో కూటమి సర్కా ర్ మరో సం చలన నిర్ణయం తీసుకుం ది. రాష్ట్రం లో

    ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నా యి. ఏపీలోని ఆసుపత్రులను అన్నిం టినీ

    పీపీపీ విధానం లోకి తీసుకువస్తామని సీఎం చం ద్రబాబు ప్రకటిం చారు.

    ఇక్కడ కామన్ పాయింట్. k-బ్యాచ్ కి దోచి పెట్టటం

    1. I was astonished hearing about this. In the last 5 years there was lot of propaganda about Jagan mortgaging public assets for welfare schemes but now we are seeing a step further where public assets are being sold to private people and yet everyone is silent about it including media.

      These are black days for our society where people care more about their caste, religion and other political interests and not able to see the injustice raising beyond these factors.

  13. నీ party leaders తో నువ్వు vote లు veyinchukuni gelavadam కూడా అద్భుత విజయమా?? అదేదో జనరల్ పబ్లిక్ ఓటు వేసి మళ్లీ వాడి papaala పాలన కోరుkuన్నట్టు నీ build-up ఏంటి?

  14. ప్రజాస్వామ్యం లో ఎన్నికలు జరిగినప్పుడు బలం లేనివారు పోటి చేయకూడదని ఎక్కడా రూలు లేదు..

    గత స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి వైసిపి ఎలా గెలిచింది మరిచిపోతే ఎలా..

  15. పెద్దల సభను కేవలం విద్యావంతులు మాత్రమే ఎన్నుకొనే లాగా చట్టాన్ని మార్చాలి అతున్నత దర్యాప్తు సంస్థ ఈ సభ మాత్రమే నిర్వహించే అధికారం ఉండాలి

  16. అసలు మండలి అనేది వుండకూడదు అని బిల్లు పాస్ చేసిన పార్టీ , మండలి కి ఎందుకు పోటీ చేస్తాడో చెప్పండ్రా ఎర్ర పువ్వుల్లారా…

  17. ee post raja ane neeli l/k ki

    ayyo l/k velli chachi po . mari ntpc lo share ammi evadi gu lo pettadu shekka l/k ja/ga/n. appudu vadi pen/ta notlo pettukunnava . bendepudi english vaddu ra l/k.

    1/1 vachina siggu ledu l/k.

    nanu block chesi na comments ki reply enduku pedathavu

Comments are closed.