పోలోమ‌ని వ‌స్తార‌నుకుని.. భంగ‌ప‌డ్డ కూట‌మి!

ఈ గెలుపు వైసీపీకి గొప్ప ఊర‌ట‌. ఇదే సంద‌ర్భంలో టీడీపీకి షాక్‌.

ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. బ‌రి నుంచి కూట‌మి త‌ప్పుకుంది. కూట‌మి అధికారంలో వుండ‌డంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీ పోటీ చేస్తుంద‌ని అంతా భావించారు. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. స్థానిక సంస్థ‌ల్లో త‌మ‌కు బ‌లం ఉన్న నేప‌థ్యంలో నిల‌బెట్టుకోడానికి స్వ‌యంగా జ‌గ‌నే రంగంలోకి దిగారు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు ప్రాధాన్యం పెరిగింది.

వైసీపీకి కేవ‌లం 11 ఎమ్మెల్యేల బ‌లం ఉన్న నేప‌థ్యంలో, ఇక ఆ పార్టీకి భ‌విష్య‌త్ లేద‌నే భ‌యంతో పోలోమ‌ని స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులంతా త‌మ వైపు వ‌స్తార‌ని టీడీపీ, జ‌న‌సేన భావించాయి. కానీ ఆ రెండు పార్టీల నాయ‌కులు అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు. వైసీపీలోనే కొన‌సాగ‌డానికి మెజార్టీ స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు మొగ్గు చూప‌డం కూట‌మి నేత‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇంకా వైసీపీకి భ‌విష్య‌త్ ఉంద‌నే న‌మ్మ‌కం ఆ పార్టీ నాయ‌కుల్లో వుంద‌నే తాజా ఉప ఎన్నిక తేల్చి చెప్పింది.

నిజానికి వైసీపీకి వ‌చ్చిన సీట్ల‌ను చూసి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డే నైరాశ్యంలోకి వెళ్లారు. ఆ త‌ర్వాత రెండురోజుల‌కే ఆయ‌న కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న త‌న పార్టీ అభ్య‌ర్థులు, ఇత‌ర నాయ‌కుల‌తో క‌ల‌వ‌డం మొద‌లు పెట్టారు. తామున్నామంటూ జ‌గ‌న్‌కు భ‌రోసా ఇచ్చారు. ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్ పులివెందుల‌, వినుకొండ‌, నెల్లూరు, నంద్యాల త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు పెద్ద ఎత్తున జ‌నం నీరాజ‌నం ప‌ట్టారు. దీంతో జ‌గ‌న్ ఊపిరి పీల్చుకున్నారు. జ‌నంలో త‌న‌పై ఆద‌ర‌ణ త‌గ్గ‌లేద‌నే న‌మ్మ‌కం, విశ్వాసం ఏర్ప‌డ్డాయి.

జ‌గ‌న్‌కు ల‌భిస్తున్న జ‌నాద‌ర‌ణ చూసి పార్టీ శ్రేణుల్లో కూడా భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కం ఏర్ప‌డింది. జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు గ‌ట్టిగా ఐదేళ్లు క‌ళ్లు మూసుకుంటే చాలు, భ‌విష్య‌త్ మ‌న‌దే అనే న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో విశాఖ స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌లో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌యం లాంఛ‌న‌మే. ఈ గెలుపు వైసీపీకి గొప్ప ఊర‌ట‌. ఇదే సంద‌ర్భంలో టీడీపీకి షాక్‌.

ఎందుకంటే ఇంకా వైసీపీపై విశ్వాసంతో స్థానిక సంస్థ‌ల‌ ప్ర‌జాప్ర‌తినిధులున్నార‌నే సంగ‌తిని టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. త‌మ‌కు బ‌లం లేక‌పోవ‌డం వ‌ల్లే పోటీ చేయ‌డం లేద‌ని టీడీపీ పైకి ఎన్ని చెబుతున్నా, త‌మ వైపు వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో రాలేద‌న్న‌ది నిజం.

41 Replies to “పోలోమ‌ని వ‌స్తార‌నుకుని.. భంగ‌ప‌డ్డ కూట‌మి!”

  1. ఇక మళ్లీ తోలుకొచ్చిన జనం తో సిద్దం సభలు పెట్టి Why not slogan start చెయ్యాలి..

    Ramp.. Ramp ఆ డా లి

    ఈడిని ఇలానే మునగ చెట్టు ఎక్కించి.. 11 ఇంచులు లోతుగా dengaali.

  2. అ దరిద్రపు పాలన మాకొద్దు

    మాకు హామిలు నెర్వెర్చన అవసరం లీదు

    అ పరదా పాలనొద్దు

  3. Ee extralu deniki ra GA..Oka vela atu vallani itu lakkunte nuvve viluvalu vanjayalu ani yedhce vadivi..Aina Oka MLC ki enduku oo chinchukuntunnav..ika nunchi jarige ye okka MLC kuda meku rakunda chestham

  4. జగన్ అన్నట్టు నీతి, విశ్వసనీయత, ఉన్నత విలువలు ఉన్న పార్టీ అని contest చేయకుండా TDP నిరూపించుకుంది!! మరి జగన్ అసెంబ్లీ కి వెళ్లి లీడర్ అని నిరూపించుకుంటాడా?

  5. Kutami kulatam khayam…

    Jagan is far far better than babu-paavan. Poor people get benefitted with jagan. Unfortunately some.of.the poor.people attracted.to kutami.poll.promoses…Now, they are realizing.

  6. నీతో వచ్చిన చిక్కు ఇదే. బాబు కాస్త ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే అతన్ని చేతకాని వాడు అంటావు. 1995-2004 మధ్యలో ఒక్క మోత్కుపల్లిని తప్ప కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ.ని బాబు పార్టీ మార్పించలేదు. కానీ వై.యస్.ఆర్. ఆపరేషన్ ఆకర్ష్ మొదెలెడితే నువ్వు ఆహా ఒహో అన్నావు. అదే పని బాబు చేస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టావు.

  7. Sir Kootami should focus on implementing super six immediately. Otherwise next year local elections will be a challenge for TDP and Janasena. Even Janasena will have to come out of Kootami and contest if that happens.

    1. No money, no super six or freebies anymore. As long as TDP and JS are together nothing will change. When I was a kid, local elections used to be really fair and tough ( Family members contested, so I know first hand). YSRCP did a brutal mistake on these elections. I don’t think TDP will repeat that again or cares too much about these elections. Let’s see what happens.

    2. No money, no super six or freebies anymore. As long as TDP and JS are together nothing will change. When I was a kid, local elections used to be really fair and tough ( Family members contested, so I know first hand). YSRCP did a /br..u..t..a..l/ mistake on these elections. I don’t think TDP will repeat that again or cares too much about these elections. Let’s see what happens.

  8. నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థత, నిరాడంబరతతో కూడిన వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ప్రజావ్యక్తిగా శక్తిగా ఎదిగిపోతున్నారు…

    జగన్ గారికి ప్రజలు 151 ఎమ్మెల్యేల బలంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు.. కానీ జగన్ గారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అహంకారం మరియు సొంత అభిమాన భావంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారు…

    నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం జగన్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే….

  9. బొత్స ఎన్నికలయ్యాక జనసేన లోకి జంప్, నువ్వు లైట్ తీస్కో.

  10. ఏది తొందరపడి వ్రాయోద్దు రెడ్డి ..సత్తా చూపనున్న ఇండిపెండెంట్

    పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయదు కూటమి.

  11. Arey VattakayLa( chanakya) reddy nuvvu last me jalaga govt lo eh hodha tho advisor ga pani chesav entha dengav nuvvu oka ammaku putti untey (neku anipisthey)cheppu challenge

Comments are closed.