టీడీపీని ఓడించండి.. పిలుపు ఇవ్వ‌నున్న జ‌గ‌న్‌!

ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, నిరుద్యోగ‌, కార్మిక వ్య‌తిరేక విధానాల్ని టీడీపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న కార‌ణంగా ఆ పార్టీని ఓడించాల‌ని జ‌గ‌న్ పిలుపు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది.

ఈ నెల 27న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్‌, ఒక టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ బ‌రిలో వుంది. కానీ వైసీపీ ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకుంది. టీడీపీ, పీడీఎఫ్ మ‌ధ్య పోరు హోరాహోరీని త‌లపిస్తోంది.

కృష్ణా-గుంటూరు, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎన్నిక‌ల్లో ఎలాంటి వైఖ‌రి తీసుకోవాల‌నే అంశంపై ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీని ఓడించాల‌ని వైసీపీ పిలువు ఇవ్వ‌నుంది. బ‌హుశా ఒక‌ట్రెండురోజుల్లో వైఎస్ జ‌గ‌న్ పేరుతో టీడీపీని ఓడించాల‌నే పిలుపు రానున్న‌ట్టు ఆ పార్టీ పెద్ద‌ల ద్వారా తెలిసింది. ప‌రోక్షంగా పీడీఎఫ్ అభ్య‌ర్థుల్ని గెలిపించాల‌ని వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ శ్రేణుల‌కు పిలుపు ఇవ్వ‌నున్నారు.

ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, నిరుద్యోగ‌, కార్మిక వ్య‌తిరేక విధానాల్ని టీడీపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న కార‌ణంగా ఆ పార్టీని ఓడించాల‌ని జ‌గ‌న్ పిలుపు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. దీంతో గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో టీడీపీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అయిన పీడీఎఫ్ అభ్య‌ర్థులు ల‌క్ష్మ‌ణ‌రావు, డీవీ రాఘ‌వుల‌కు మ‌ద్ద‌తుగా ఓట్లు వేయ‌డంతో పాటు వేయించేందుకు వైసీపీ నేత‌లు ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల్లో ప‌ని చేయ‌నున్నారు. దీంతో టీడీపీకి మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌య్యే ప్ర‌మాదం వుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

17 Replies to “టీడీపీని ఓడించండి.. పిలుపు ఇవ్వ‌నున్న జ‌గ‌న్‌!”

  1. జగన్ రెడ్డన్న.. చివరికి నీ బతుకు ఇలా తయారయిందేంటన్న ..

    ..

    నా చెప్పుని నిలబెట్టినా గెలిచేస్తుంది స్థాయి నుండి.. నన్ను గెలిపించండి అని అడుక్కునే స్థాయి కి దిగజారి.. ఇప్పుడు టీడీపీ ని ఓడించండి అనే స్థాయికి పడిపోయావా..

    అంటే.. పీడీఎఫ్ తో పొత్తు పెట్టుకొన్నావా.. సింగల్ సింహం అన్నా..

    వాళ్ళు గెలిస్తే.. నువ్వు గెలిచినట్టేనా.. వాళ్ళు ఓడితే.. నువ్వు ఓడినట్టే కదా..

    మరి వాళ్లకి నీ సపోర్ట్ తీసుకోవడం ఇష్టమేనా.. కనుక్కొన్నావా..? ఎందుకంటే.. కొంతమందికి నీ దరిద్రపు సపోర్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు.. అభిమానం గల మనుషులు కదా..

    ..

    నీకన్నా వామపక్షాలు బెటర్ కదన్నా .. ప్రజల్లో ఎంతో గౌరవం గా బతుకుతుంటారు..

    1. ఎందుకు వంటలక్క అంత కష్టపడి వంటలు వండినా నీ ఏడుపు కనపడుతుంది తప్ప ఏం లేదు.. కార్పోరేషన్స్ ఇప్పుడు పచ్చ మంద ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారు కదా

      1. ఎందుకంటే.. 175 కి పోటీ చేస్తే 11 కి దిగ్గొట్టేసారు జనాలు .. ఏడుపే మిగిలింది మా బతుకులకు..

        40% ఓట్లు వచ్చాయి అని చెప్పుకొంటాము కదా.. మరి 6% సీట్లే వచ్చాయి.. మా బతుకులకు ఏడుపే మిగిలింది..

        1. 2019 lo 175 poti chesthe 23 vachhei manaki .. chivaraku jagan vontariga vodinchalemu ani decide aeei BJP , PK demands ki thaggi 8 MP seats ichhi mari kootami kinda poti chesaru LOL ha ha nuvvu kooda maatladutha vunnavu

          1. అంతేగా.. చివరికి పిడిఎఫ్ కి సపోర్ట్ ఇచ్చుకోవాల్సిన కుక్కబతుకు బతకాల్సి వస్తుందని ఊహించుకోలేదు రంజితం..

            ఒకప్పుడు మా అన్న కోడికత్తి తిప్పితే… యుద్ధం ఏదైనా గెలుపు పరుగెత్తుకు రావాల్సిందే..

            మరి ఇప్పుడు.. పిడిఎఫ్ ని గెలిపించడం కోసం.. మా అన్న చీకట్లో నిలబడి.. టీడీపీ ని ఓడించమని గుసగుసలాడుతున్నాడు ..

            ఇంతకీ మా జగన్ రెడ్డన్న కి ఓటమి అంటే భయం పట్టుకుందా..? లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చోడానికి అభ్యర్థులే దొరకలేదా..

            ఏదేమైనా పిడిఎఫ్ కి ఓటేసి.. మా జగన్ రెడ్డి ని గెలిపించుకొంటాం.. హ హ హ.. లోల్..

          2. ఒంటరిగా పోటీ చేసి 2019 లో టిడిపి కి 23 గెలిచారు ..

            ఒంటరిగా పోటీ చేసి 2024లో వైసిపి కి 11 గెలిచారు..

            ఎవరు గొప్ప అంటారు

        2. 23 తీసుకుంటే 23 వచ్చాయి 5 years మీకు ఆ 23 చూసుకుని ఏడవడమే సరిపోయింది కదా వంటలక్క

          1. ఆ లెక్కలో మీ జగన్ రెడ్డన్న కాస్త బెటర్ గానే పెర్ఫర్మ్ చేసాడు..

            5 గురిని లాగేస్తీ.. 11 వచ్చాయి.. ఇంకా నయం 5 దగ్గరే ఆగిపోయే ప్రమాదం తప్పించుకున్నాడు..

            2029 లో 5 లో ఆపేస్తాం…. నువ్వు టెన్షన్ పడకు కార్తీక దీపం..

  2. నిన్నటి వరకూ కమ్యునిస్ట్ లని తొక పార్టిలు అంది బులుగు మీడియా! ఇప్పుడు ఆ తొక పార్టికె తొకై పొయాడా మన జలగ! ఎంత కష్టం వచ్చింది!!

  3. నాడు వీళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారు : సజ్జల

    నేడు అదే ఓటర్లు కి టిడిపి కి ఓటు వేయద్దు అంటున్న అన్నయ్య

  4. When CBN and PK both have given credit to Jagan ruling in last 5 years and successfully proved that all their allegations were lies and fake, what is the need to even ask people to defeat TDP. People should be ready already and hence the frustration from ruling party.

Comments are closed.