వైసీపీ కార్పొరేట‌ర్ల కిడ్నాప్‌…!

ఒక‌వైపు వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను బ‌ల‌వంతంగా త‌ర‌లిస్తున్నా ర‌క్ష‌ణ‌గా వుండాల్సిన పోలీసులు చేష్ట‌లుడిగి ప్రేక్ష‌క పాత్ర పోషించిన‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. క్ష‌ణ‌క్ష‌ణానికి ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ నెల‌కుంది. ఇవాళ 11 గంట‌ల‌కు డిప్యూటీ మేయ‌ర్‌ను ఎస్వీ యూనివ‌ర్సిటీలోని సెనేట్ హాల్‌లో నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల అధికారులు నిర్ణ‌యించారు.

న‌గ‌రంలోని భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నివాసం నుంచి ఇద్ద‌రు ఎక్స్ అఫిషియో స‌భ్యుల‌తో క‌లిసి మొత్తం 27 మంది ఎన్నిక నిర్వ‌హించే సెనేట్ హాల్‌కు బ‌స్సులో బ‌య‌ల్దేరారు. అయితే ఎస్వీ యూనివ‌ర్సిటీ వెలుప‌ల కాపు కాచిన టీడీపీ, జ‌న‌సేన రౌడీ మూక‌లు ఒక్క‌సారిగా బ‌స్సుపై దాడికి తెగ‌బడ్డారు. బ‌స్సు అద్దాల్ని ధ్వంసం చేశారు.

బ‌స్సులో నుంచి 8 మంది వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను కొట్టి, బ‌ల‌వంతంగా త‌మ వాహ‌నాల్లో టీడీపీ, జ‌న‌సేన రౌడీ మూక‌లు లాక్కెళ్లిన‌ట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ఇదే వాహ‌నంలో ఎక్స్ అఫిషియో స‌భ్యులైన తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, అలాగే న‌గ‌ర ప్ర‌థ‌మ మ‌హిళ డాక్ట‌ర్ శిరీష ఉన్నారు.

ఒక‌వైపు వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను బ‌ల‌వంతంగా త‌ర‌లిస్తున్నా ర‌క్ష‌ణ‌గా వుండాల్సిన పోలీసులు చేష్ట‌లుడిగి ప్రేక్ష‌క పాత్ర పోషించిన‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ కార్పొరేట‌ర్ల‌ను తీసుకొస్తే త‌ప్ప‌, తాము ఎన్నిక‌ల్లో పాల్గొన‌బోమ‌ని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష ప్ర‌క‌టించారు. దీంతో ఎన్నిక ఏమ‌వుతుందో తేలాల్సి వుంది.

13 Replies to “వైసీపీ కార్పొరేట‌ర్ల కిడ్నాప్‌…!”

  1. Redbook joker gaadidi Google location trace out cheyandi.. chamba cbn gaadi tdp pandi kukkalu evaro telisi potadu..

    chee gabbu nakodaka Lara,

    intha bathuku bathiki chivariki corporator kidnap??

    edi bogu home monster and package kukka..

    ippudu cheppandra tdp pandulu?

    inthaki Metha vesara ledaa..

    kakinaada port lo full husharu gaa Donga boy yam export anta gaa..

    inka Brazilian dry east ..pndage pandaga pndulaki..

    seema pandulaa miru just country pigs??

    1. Ante Ippudu kuda 30000 women hush kaki ??

      anthe gaa!..

      leka chamba cbn gaadi tdp Tirupathi pandulu ip location trace out cheyandi.

      longitude latitude, ip add tho motham tdp pandulu dorukutaaru..

      andulo redbook joker guarantee

    2. Ante Ippudu kuda 30000 women hush kaki ??

      anthe gaa!..

      leka chamba cbn gaadi tdp Tirupathi pandulu ip location trace out cheyandi.

      longitude latitude, ip add tho motham tdp pandulu dorukutaaru..

      andulo redbook joker guarantee

    3. Ante Ippudu kuda 30000 women hush kaki ??

      anthe gaa!..

      leka chamba cbn gaadi tdp Tirupathi pandulu ip location trace out cheyandi.

      longitude latitude, ip add tho motham tdp pandulu dorukutaaru..

      andulo redbook joker guarantee

    4. Ante Ippudu kuda 30000 women hush kaki ??

      anthe gaa!..

      leka chamba cbn gaadi tdp Tirupathi pandulu ip location trace out cheyandi.

      longitude latitude, ip add tho motham tdp pandulu dorukutaaru..

      andulo redbook joker guarantee

  2. iTDP pandulu @eajay , @అంబేద్కరుడు , @greatlife,@surya chowdari lekapothe inko Gotham gallu,

    ippudu cheppandra pandulu?

    what to do what not to do?

Comments are closed.