తిరుప‌తిలో ఇదే జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగి వుంటే?

జ‌గ‌న్ అధికారంలో వుంటే మాత్రం హిందువుల ఆధ్మాత్మిక క్షేత్రానికి ఏదో అయిపోతోంద‌ని గ‌గ్గోలు పెట్టే వాళ్లు, ఇప్పుడు ఎందుకు నోరు తెర‌వ‌ర‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

తిరుప‌తి న‌గ‌ర శివార్ల‌లో అనుమ‌తి లేకుండా ప‌బ్ ఏర్పాటు చేయ‌డంపై వార్త‌లొస్తున్నాయి. ప‌బ్ క‌ల్చ‌ర్ ఇంత వ‌ర‌కూ మ‌హాన‌గ‌రాల‌కే ప‌రిమిత‌మైంది. ఇదేమీ మంచి సంస్కృతి కాద‌న్న అభిప్రాయం ప్ర‌తి ఒక్క‌రిలోనూ వుంది.

అలాంటిది క‌లియుగ దైవం శ్రీ‌వారు కొలువైన తిరుమ‌ల పాదాల చెంత అనుమ‌తి లేకుండా ప‌బ్ ఏర్పాటు చేయ‌డంపై సర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే వైఎస్ జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఏర్పాటు చేసి వుంటే, టీడీపీ మీడియా ఏ రేంజ్‌లో దుష్ప్ర‌చారం చేసి వుండేదో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

వైఎస్ జ‌గ‌న్ క్రిస్టియ‌న్ కావ‌డంతో తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు కుట్ర‌కు పాల్ప‌డుతున్నారంటూ గ‌తంలో అనేక ద‌ఫాలు దుష్ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. అంతెందుకు, తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని క‌ల్తీ చేశార‌ని ఏ స్థాయి వ్య‌క్తులు, ఎందుకు ఆరోప‌ణ‌లు గుప్పించారో అంద‌రికీ తెలుసు.

దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు చివ‌రికి సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల్సి వచ్చింది. తాజాగా తిరుప‌తి న‌గ‌ర శివార్ల‌లో, చెన్నై-బెంగ‌ళూరు హైవేలో చంద్ర‌గిరి ఎమ్మెల్యే కార్యాల‌యం స‌మీపంలో ప‌బ్ ఏర్పాటు చేశార‌ని అంటున్నారు. దీనిపై టీడీపీ అనుబంధ మీడియా త‌మ టీవీల్లో డిబేట్స్ పెట్టే సాహ‌సం చేయ‌గ‌ల‌వా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

జ‌గ‌న్ అధికారంలో వుంటే మాత్రం హిందువుల ఆధ్మాత్మిక క్షేత్రానికి ఏదో అయిపోతోంద‌ని గ‌గ్గోలు పెట్టే వాళ్లు, ఇప్పుడు ఎందుకు నోరు తెర‌వ‌ర‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

34 Replies to “తిరుప‌తిలో ఇదే జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగి వుంటే?”

  1. బహుశా సనాతన ధర్మోద్ధరణలో భాగంగా ఏర్పాటు చేసుండొచ్చు … తప్పేముంది?

  2. ముందు తిరుపతికి.. తురుమలకి… తెడా తెలుసుకొ!

    తిరుపతి లొ బార్లు లెవా? మొన్నటి వరకూ ప్రభుత జగన్న మద్యం దకాణలు కూడా ఉన్నయి కదా.

    ఇక నువ్వు పెట్టిన ఫొటొ ఎక్కడిది? ఎదొ దొం.,-.గ పొటొ పెట్టి ఈ సొల్లు రాయట ఎమితి?

    1. తిరుమల లో జరిగితే తప్పుకాని, తిరుపతి లో జరిగితే తప్పేముంది. ఈడు వీడి వేషాలు కాకపోతే.. తిరుపతి ప్రజలు మంచి మందు తాగొద్దంటాడు. ఐనా గత ప్రభుత్వం లో గంజాయికి అలవాటు పడి జనాలు ఇలా చేస్తున్నారు కదా బ్రో… ఈ మాత్రం చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అంటావ్ మన గ్రేట్ ఆంధ్రా…

  3. ఎంత అపచారం మహా పాపం పబ్భూ తిరుపతి లో ప్రపంచం బద్దలు అయ్యేంత రంకెలు వేసేవి డ్రామోజీ ఈనాడు. నాయుడు గారి tv5 abn

  4. అందరి తరపున నువ్వు ఉన్నావు కదా బా కా ఊదడానికి ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని భూతద్దంలో చూసి పోస్ట్ చేయడానికి

  5. అంటే నెమ్మదిగా గత గవర్నమెంట్ తప్పులేలేవు అని చూపించడానికా…. ఒక్కసారి దర్శనానికి వెళితే మార్పు ఏమిటో తెలుస్తుంది

  6. Ee govt emi chesinaa ee yellow media lanjakodakalaku emi kanipinchavu.. endhuku ante kallaku kulapichi. నోట్లో బొల్లిమొడ్డ పెట్టుకొని వుంటారు కదా ఈ పసుపు కుక్కలు

      1. రే హౌలే మీ కమ్మ కొడుకులు లేక నీ మా రెడ్డి దెంగితే పుటింది మీకు మీ జూనియర్ మినిసయర్ గాడు

  7. శంఖంలో పోస్తే నే తీర్థం అవుతుంది అని అంటారు.అలాగే మనం ఉండే పార్టీని పట్టి మన గౌరవం రాష్ట్ర గౌరవం పెరుగుతుంది

  8. నువ్వు పతివ్రత కబుర్లు చెబితే వినే స్థితిలో జనాలు లేరు. అయినా నీకు బ్రోతల్ ఆంధ్రా ఛానల్ అని పెట్టుకో అని చెప్తున్నారు కదా జనాలు. ఎల్లో మీడియా అని చెప్పి అందరికి బాకా ఊదుతున్నావు. బులుగు మీడియా లేదు అని చెప్పగలరా

  9. reddy

    I like your Saying “Vrudda nari pativratha ha”

    “Neevu nerpina vidhye neerajakasha “

    dammunte nuvvu jagan christan aa redda ani dibetu petta galava?

    leka prapanch cristians lo redlu special ga vuntara ?

  10. కొన్ని కొజ్జాలు తిరుమల లో ఎదో మార్పు అని వాగుతున్నాయి, రే హౌలేస్ నిన్న saturday వేళ్లను, ఫ్రీ బాత్రూమ్స్ లో mugs లేవు, బకెట్స్ లేవు ఏంటి రా మార్పు మీరు చేసింది.

    లడ్డు లో ఏమి మార్పు లేదు, పనికి మాలిన వెదవలు మీరు.

  11. Jagan Raksha Jaati Ki Chendina Vaadu , Nuvvu Pativrathaa Kaburlu Cheppaku , Temples Lo Idols Ni Destroy Chesinappudu , Rathaalaki Nippupettinappudu , Meeru Yemi Peekaaro Kastha Cheppandi……..Please…….

  12. నాకు తెలిసి రోజక్క పోయిన పబ్ అయ్యుంటది… ఆ ఎర్రి పుష్పం అక్క ఫోటో పెట్టుంటే ఇంకా బాగుండు…

Comments are closed.