తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో ట్విస్ట్. వైసీపీ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. తిరుపతి 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్‌రెడ్డిని వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. అయితే శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిరుపతిలో బోల్డోజర్ పాలన సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని చేర్చుకోడానికి ఆయన భవనాల్ని కూల్చారు. అలాగే ఇతర ఆస్తులపై దాడులు చేస్తామనే బెదిరింపులతో ఆయన భయాందోళనకు గురయ్యారు. అలాగే ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరించారు. నిర్మాణంలో ఉన్న వైసీపీ అభ్యర్థి అపార్ట్‌మెంట్ నిర్మాణాల్ని పోలీసుల రక్షణగా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కూలగొట్టింది. ఈ చర్యల్ని వైసీపీ తిరుపతి ఇన్‌చార్జ్ భూమన అభినయ్, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు.
దీంతో వాళ్లందర్నీ అరెస్ట్ చేసి మరీ కూల్చివేతకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఆస్తుల్ని కాపాడుకునేందుకు శేఖర్‌రెడ్డి టీడీపీలో చేరడం గమనార్హం. దీంతో వైసీపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. లడ్డు భాస్కర్‌రెడ్డిని తమ అభ్యర్థిగా తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. అధికారం చేతిలో వుంటే చాలు ఏమైనా చేయొచ్చని కూటమి ప్రభుత్వం నిరూపించింది. ఈ నెల 3న ఏమైనా జరిగే అవకాశాలే ఎక్కువ.
పోనిలే… జగన్ కి ఇప్పటికైనా బుద్ది వస్తాది.. దేవుడే చూసుకుంటాడు అని వదిలేస్తే ఎలా ఉంటుందో.. కొన్ని విషయాలు మనమే చూసుకోవాలి.. దేవుడు బిజీ గ ఉంటాడు.
మన జగన్ రెడ్డి కి ట్రిపుల్ డిజిట్ నుండి డబల్ డిజిట్ లో అతి తక్కువ డిజిట్ కి పడిపోవడం లో దేవుని పాత్ర లేదంటారా..?
మీ జగన్ రెడ్డి విషయం లో దేవుడు తీరిక చేసుకుని మరీ గట్టిగా చూసుకొన్నట్టున్నాడు..
జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు .. టీడీపీ నాయకుల భవనాలు ఎన్నో కూల్చాడు.. వ్యాపారాలు ఎన్నో నాశనము చేసాడు..
అప్పుడూ ఎవడూ భయపడిపోయి నీ జగన్ రెడ్డి పార్టీ లో చేరలేదు కదా..
ఒక టైం లో మీ నీలి మీడియా గళ్ళా జయదేవ్ వైసీపీ లో చేరిపోతున్నాడని ప్రచారం కూడా చేశారు.. విషయం సూన్యం..
…
క్యాడర్ అంటే అదీ.. నాయకత్వం అంటే అదీ..
జగన్ రెడ్డి పేరుకే సింగల్ సింహం.. కానీ నిజానికి చెట్టు కొమ్మ మీద ఉడుత కూడా భయపడదు ..
బూతులు లాంటివి ఎం లేకపోయినా, నిజాలు మాట్లాడినా..నేను రాసిన కామెంట్స్ బ్లాక్ అవుతాయి.. లేకపోతే రెమొవె చేసేస్తారు.. అదే ఇక్కడ కొంత మంది పైడ్ ఆర్టిస్ట్ లు రాసిన పైడ్ కామెంట్స్ పచ్చి బూతులు అయినా తీయరు.. బహుశా GA బయపడుతున్నాడేమో..
బూతులు లాంటివి ఎం లేకపోయినా, నిజాలు మాట్లాడినా..నేను రాసిన కామెంట్స్ బ్లాక్ అవుతాయి.. లేకపోతే రెమొవె చేసేస్తారు.. అదే ఇక్కడ కొంత మంది పైడ్ ఆర్టిస్ట్ లు రాసిన పైడ్ కామెంట్స్ పచ్చి బూతులు అయినా తీయరు.. బహుశా GA బయపడుతున్నాడేమో..
రంగనాథ్ గారు, మీ ద్వేషమే మీకు నిజమైన శాపం!
రంగనాథ్ గారు,
మీరు చదువు ఉన్నవారు, సంస్కారవంతమైన పురోహిత కుటుంబంలో పుట్టి పెరిగినవారు. అలాంటిది, ఈ విధంగా కులవివక్షను ప్రోత్సహిస్తూ, మీ కుటుంబానికి, మీ పేరుకే చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎంత దారుణం? మీ విద్య, మీలో కనీస మానవత్వాన్ని, మంచితనాన్ని పెంచలేకపోయిందా?
మీరు ఏ పార్టీని మద్దతు ఇవ్వాలన్నా, అది మీ హక్కు. కానీ, కమ్మ లేదా కాపు కులానికి చెందిన ఒకరి లేదా ఇద్దరి వల్ల మీకు ఏదైనా చేదు అనుభవం ఎదురైతే, అందుకు మొత్తం కులాన్ని ద్వేషించాలా? ఇదేనా మీ ఆలోచనా స్థాయి? చదువుకున్న, సంస్కారవంతమైన వ్యక్తిగా మీరు కులాల మధ్య చిచ్చు పెట్టే భాషను ఉపయోగించడం ఎంత నీచమైన పని?
కుల ద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్లకు మద్దతుగా నిలబడటమే కాకుండా, మీరు స్వయంగా కులంపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మీ మనసు నాశనమవుతోంది, మీ ఆలోచనలు విషప్రయుక్తమవుతున్నాయి.
ఈ ద్వేషం మీ హృదయాన్నే కరిగిస్తుంది – జాగ్రత్త!
కులాన్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ ద్వేషించడం నాశనానికి మార్గం!
మనకు తల్లి ఎంత ప్రేమిస్తామో, అలానే తన కులాన్ని ప్రేమించడం తప్పు కాదు. కానీ, కులం అంటేనే ఇతర కులాలను ద్వేషించాలి అనే అర్థం కాదు! మీరు చేస్తున్నది కేవలం కుల ద్వేషాన్ని రెచ్చగొట్టి, ఇతరులకు మాత్రమే కాదు, మీకే హాని చేసుకునే పని.
జగన్ గారికి 11/175 రిజల్ట్‌కు కారణం మీలాంటి కులద్వేష పరులు!
నిజం ఒప్పుకోవాలి. మీ లాంటి కులద్వేష పరులు రెచ్చగొట్టిన ద్వేషమే జగన్ గారికి 11/175 రిజల్ట్ రావడానికి కారణం. మిగిలిన అన్ని కులాలు ఒక్కటై, జగన్ గారిని గద్దె దింపేందుకు ప్రజలు ఎంతో తెలివిగా వ్యవహరించారు.
ఇప్పటికైనా మారండి!
దేవుడు మీకు బుద్ధి ప్రసాదించాలి! ద్వేషాన్ని విడిచిపెట్టండి, లేకపోతే అది మీ జీవితాన్నే నాశనం చేస్తుంది!
Emaina jarige avakasham????
Le le le …..lelele… na raja..
Wakeup GA
ఆలా అయితే తాడేపల్లి ప్యాలెస్ కూలిస్తే “Leven మోహన” టీడీపీ లో చేరుతాడా??
Shekhar Reddy is a soft-spoken, gentle person. I never thought he had the courage to fight against ruling party. I have no idea why he was selected as a candidate in the first place. Though he is rich and generous, it is not enough to be a politician.
Shekhar Reddy is a factionist everyone knows it
If he is a factionist, why do you think he gave up so easily? Looks like you have never visited Tirupati in your lifetime. Did he harm any person or occupy anyone’s land? Yes, he made a ton of money in real estate business, including Bangalore, but none of his ventures got into trouble. Yes, he did build few 5 story building(s) without permits which is a violation. I wouldn’t have complained if they had acted 3 months ago since it is an illegal construction. Don’t you see why this was done 2 days before the elections?
He never sold any places without permit constructions in the past. Instead, they are kept as rentals, so no one is impacted.
మా పవన్ తో పెట్టుకుంటే ఇంతే