బాబును బూతుల ఎమ్మెల్యే తిట్ట‌కుంటే.. అదే ప‌దివేలు!

మంత్రిని చంద్ర‌బాబు పిలిపించుకుని, ఏం జ‌రిగిందో అడిగి తెలుసుకున్నార‌ట‌!

అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో రెవెన్యూ అధికారుల‌పై ఐదు నిమిషాల పాటు ప‌చ్చిబూతులు. విజ‌య‌వాడ “సెంట్ర‌ల్‌ష‌గా స‌ద‌రు ఎమ్మెల్యే తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అనుమ‌తి లేకుండా మ‌ద్యం దుకాణాలు పెట్ట‌డానికి వీల్లేద‌ని గ‌తంలో ఈ ఎమ్మెల్యేనే హెచ్చ‌రించడంపై వార్త‌లొచ్చాయి. ఇప్పుడు కాలువ గ‌ట్టుపై మూడు భ‌వ‌నాల్ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌నే త‌న విజ్ఞ‌ప్తిపై రెవెన్యూ అధికారులు సానుకూలంగా స్పందించ‌లేదు.

దీంతో ఆ ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చింది. అసెంబ్లీ అవ‌ర‌ణ‌లో అంద‌రూ చూస్తుండ‌గానే బూతులు తిట్టారు. అదే స‌మ‌యంలో అక్క‌డికి వెళ్లిన మంత్రి స‌త్య‌ప్ర‌సాద్ వారించ‌గా, ఆయ‌న‌పై కూడా ఇంతెత్తున చిందులేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కూట‌మి అధికారంలోకి రావాల‌ని ఏరికోరి తెచ్చుకున్న ఉద్యోగుల‌కు “బొండాలు”, బ‌జ్జీలు వ‌డ్డిస్తార‌ని అనుకుంటే, నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డం ఏంట‌ని రెవెన్యూ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

స‌హ‌జంగానే ఆ ఎమ్మెల్యేకు నోటి దురుసు ఎక్కువ‌. గ‌తంలో 2014-19 మ‌ధ్య టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు అసెంబ్లీ స‌మావేశాల్లో ….వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్ని “నా కొడక‌ల్లారా, చంపేస్తా” అని లైవ్‌లో అంద‌రూ చూస్తుండ‌గానే తిట్టిన చ‌రిత్ర ఆ ఎమ్మెల్యేది. కూట‌మి హ‌వాలో విజ‌య‌వాడ‌లోని ఓ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. అయితే ఆయ‌న తీరు మాత్రం మార‌లేదు.

మంత్రిని చంద్ర‌బాబు పిలిపించుకుని, ఏం జ‌రిగిందో అడిగి తెలుసుకున్నార‌ట‌! ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని సీఎంకు మంత్రి వివ‌రించార‌ని చెబుతున్నారు. ఆ బూతుల ఎమ్మెల్యేను కూడా పిలిపించుకుని చంద్ర‌బాబు మాట్లాడ్తార‌ని అంటున్నారు. సీరియ‌స్ అయ్యార‌నే వార్త రావ‌డ‌మే ఆల‌స్యం. ఇంత‌కంటే ఒరిగేదేమీ వుండ‌దు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కూడా తిట్ట‌కుండా వ‌దిలేస్తే… అదే ప‌దివేలు అని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.

37 Replies to “బాబును బూతుల ఎమ్మెల్యే తిట్ట‌కుంటే.. అదే ప‌దివేలు!”

  1. ఈ లెక్కన నాని,వంశి, అంబటి రోజా లాంటోళ్ళత్ అన్న కి ఎన్ని సార్లు అయ్యి ఉంటుందో..బూతులతో సుప్రభాతం….

  2. వై ఛీ పీ బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు ,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరా ల బూతులు,బూతు వీడియోలు, న బూతే న భవిష్యతి..

  3. వై ఛీ పీ బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు ,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరా ల బూతులు,బూతు వీడియోలు, న బూతే న భవిష్యతి..

  4. వై ఛీ పీ బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు ,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరా ల బూతులు,బూతు వీడియోలు, న బూతే న భవిష్యతి.

  5. వై ఛీ పీ బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరాల బూతులు,బూతు వీడియోలు,న బూతే న భవిష్యతి.

  6. వై ఛీ పీ బూతుమంత్రులు గుట్కా పాండు,గన్నవరం గూండా,నగరి కూజా,ఆంబోతు బాబు,పోసాని,ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల,వగైరా ల బూతులు,బూతు వీడియోలు,న బూతే న భవిష్యతి.

  7. వై ఛీ పీ బూతుమంత్రులు గుట్కా పాండు,గన్నవరం గూండా,నగరి కూజా,ఆంబోతు బాబు,పోసాని,ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల,వగైరాల బూతులు,బూతు వీడియోలు,న బూతే న భవిష్యతి.

  8. వై ఛీ పీ బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు ,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరా ల బూతులు,బూతు వీడియోలు, న బూతే న భవిష్యతి..

  9. వై ఛీ పీ బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు ,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరా ల బూతులు,బూతు వీడియోలు, న బూతే న భవిష్యతి..

  10. వై .ఛీ .పీ బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు ,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరా ల బూతులు,బూతు వీడియోలు, న బూతే న భవిష్యతి..

  11. వై ఛీ పీ బూ తు మంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు ,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరా ల బూ తులు,బూ తు వీడియోలు, న బూ తే న భవిష్యతి..

  12. వై ఛీ పీ బూతు మంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు ,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరా ల బూతులు,బూతు వీడియోలు, న బూతే న భవిష్యతి..

  13. నిజాలు పెడితే కామెంట్లు గల్లంతు చేస్తున్నాడు. దమ్ముంటే నా గత డిలీటెడ్ట్ కామెంట్ ఉంచు.

  14. వై ఛీ పీ బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు ,పోసాని, ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల, వగైరా ల బూతులు,బూతు వీడియోలు, న బూతే న భవిష్యతి.

  15. వై ఛీ ప బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు,పిచ్చి పువ్వు పోసాని,ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల,వగైరాల బూతులు,బూతు వీడియోలు, న బూతో న భవిష్యతి.

  16. వై ఛీ బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు,పిచ్చి పువ్వు పోసాని,ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల,వగైరాల బూతులు,బూతు వీడియోలు, న బూతో న భవిష్యతి.

  17. బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు,పిచ్చి పువ్వు పోసాని,ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల,వగైరాల బూతులు,బూతు వీడియోలు, న బూతో న భవిష్యతి.

  18. వై కం పు బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు,పిచ్చి పువ్వు పోసాని,ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల,వగైరాల బూతులు,బూతు వీడియోలు, న బూతో న భవిష్యతి.

  19. వై కం పు బూతుమంత్రులు గుట్కా పాండు, గన్నవరం గూండా, నగరి కూజా,ఆంబోతు బాబు,పిచ్చి పువ్వు పోసాని,ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల,వగైరాల బూతులు,బూతు వీడియోలు, న బూతో న భవిష్యతి.

  20. వై కం పు బూతుమంత్రులు గుట్కా పాండు,గన్నవరం గూండా,నగరి కూజా,ఆంబోతు బాబు,పిచ్చి పువ్వు పోసాని,ఆంధ్రా జానీ సిన్స్ గోరంట్ల,వగైరాల బూతులు,బూతు వీడియోలు,న బూతో న భవిష్యతి.

  21. వై కం పు బూతుమంత్రులు బూతులు,బూతు వీడియోలు,న బూతో న భవిష్యతి

  22. వై కం పు బూతుమంత్రుల బూతులు,బూతు వీడియోలు,న బూతో న భవిష్యతి

  23. వై కం పు బూతుమంత్రులు గుట్కా పాండు,గన్నవరం గూండా,నగరి కూ జా,ఆం బోతు బాబు,పిచ్చి పువ్వు పోసాని,ఆంధ్రా జానీ సిన్స్ గో రం ట్ల,వగైరాల బూతులు,బూతు వీడియోలు,న బూతో న భవిష్యతి.

Comments are closed.