క‌డ‌పలో వైసీపీకి టీడీపీ ఝ‌ల‌క్!

అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ఏమైన‌ప్ప‌టికీ, న్యాయ స్థానం నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కుంది.

View More క‌డ‌పలో వైసీపీకి టీడీపీ ఝ‌ల‌క్!

ఆధ్యాత్మిక న‌గ‌రాన్ని క‌మ్మిన జూదం ‘మ‌బ్బు’

ఆధ్యాత్మిక న‌గ‌రంలో బ‌హిరంగంగా జూద గృహాల్ని నిర్వ‌హించ‌డం చూస్తే, ప్ర‌భుత్వం ఏమైనా లైసెన్స్‌లు ఇచ్చిందా?

View More ఆధ్యాత్మిక న‌గ‌రాన్ని క‌మ్మిన జూదం ‘మ‌బ్బు’

బాబు అంటే భ‌యం, భ‌క్తి లేవు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి పాల‌న‌తో పాటు సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ప‌ట్టు పోయింద‌న్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

View More బాబు అంటే భ‌యం, భ‌క్తి లేవు!

కూట‌మి నేత‌ల బ‌రి తెగింపు.. ఎందుకంటే?

రాష్ట్ర‌మంతటికీ 10-15 నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయిస్తే, ప్ర‌తిచోటా అరాచ‌కం తాండ‌వమాడుతోంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

View More కూట‌మి నేత‌ల బ‌రి తెగింపు.. ఎందుకంటే?

బాబును బూతుల ఎమ్మెల్యే తిట్ట‌కుంటే.. అదే ప‌దివేలు!

మంత్రిని చంద్ర‌బాబు పిలిపించుకుని, ఏం జ‌రిగిందో అడిగి తెలుసుకున్నార‌ట‌!

View More బాబును బూతుల ఎమ్మెల్యే తిట్ట‌కుంటే.. అదే ప‌దివేలు!

రాజీనామాలు స‌రే…ఆమోదం ఎప్పుడు?

రాజీనామాల్ని ఆమోదింప‌జేసుకుంటే, త‌ర్వాత అనుకున్న ప్ర‌కారం వాళ్ల ప‌నేదో చేసుకోవాల‌నే తాప‌త్ర‌యంలో ఉన్నారు.

View More రాజీనామాలు స‌రే…ఆమోదం ఎప్పుడు?

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?

ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను వైసీపీ రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే ప‌రిస్థితిలో వుందా?

View More ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?

జీవీఎంసీలో కూడా కూటమి జెండా ఎగరనుందా?

కార్పొరేషన్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.

View More జీవీఎంసీలో కూడా కూటమి జెండా ఎగరనుందా?

ర‌ఘురామ‌రాజుకు ఆయ‌నే సాటి!

అసెంబ్లీ స‌మావేశాల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడొద్ద‌ని, ఒక‌వేళ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి అనుకుంటే బ‌య‌టికి వెళ్లి మాట్లాడాల‌ని డిప్యూటీ స్పీక‌ర్ సూచించారు.

View More ర‌ఘురామ‌రాజుకు ఆయ‌నే సాటి!

నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వొద్దు!

సీఎం చంద్ర‌బాబునాయుడు ముఖ్యంగా నాగ‌బాబు విష‌యంలో మొహ‌మాటానికి పోతే, అస‌లుకే ఎస‌రు పెడ్తార‌ని హెచ్చ‌రిస్తున్నారు.

View More నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వొద్దు!

భయం అంటే ఏమిటో చూపించేసారు

కూటమిలో వుంటే ఎలా వుంటుందో, కూటమితో వుంటే ఎలా వుంటుందో, దానికి కాస్త ఎడంగా, ఎదురుగా నిల్చుంటే ఎలా వుంటుందో ఫుల్ క్లారిటీ వచ్చేలా చేసారు.

View More భయం అంటే ఏమిటో చూపించేసారు

టీడీపీకి ఎప్ప‌టికైనా ప‌వ‌నే ప్ర‌మాదం!

జ‌న‌సేన‌ను ఎంత త్వ‌ర‌గా టీడీపీ విడిపించుకుంటే, టీడీపీకి అంత మేలు. లేదంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆర్థికంగా, అలాగే రాజ‌కీయంగా జ‌న‌సేన బ‌ల‌ప‌డుతుంది.

View More టీడీపీకి ఎప్ప‌టికైనా ప‌వ‌నే ప్ర‌మాదం!

భారీగా దెబ్బ‌తిన్న టీడీపీ మ‌నోభావాలు.. కేసుల్లేవా?

టీడీపీ మ‌నోభావాల్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌న‌సేన నాయ‌కులు తీవ్రంగా దెబ్బ‌తీస్తున్నారు. మ‌రి వాళ్ల‌పై ఫిర్యాదు చేసే, అలాగే కేసులు పెట్టించ‌గ‌లిగే ద‌మ్ముందా?

View More భారీగా దెబ్బ‌తిన్న టీడీపీ మ‌నోభావాలు.. కేసుల్లేవా?

చంద్రబాబుకు తిరుమల వెంకన్న మార్కెటింగ్ ఎలిమెంటా?

అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి.. ఏప్రిల్ నెలలో పనుల పునఃప్రారంబం జరగబోతున్నది.

View More చంద్రబాబుకు తిరుమల వెంకన్న మార్కెటింగ్ ఎలిమెంటా?

ప‌వ‌న్ కామెంట్స్‌పై టీడీపీ శ్రేణుల్లో క‌ట్ట‌లు తెగిన ఆగ్ర‌హం!

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, లేదా మ‌రొక‌రినో న‌మ్ముకుని టీడీపీ రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని వారు గుర్తు చేస్తున్నారు.

View More ప‌వ‌న్ కామెంట్స్‌పై టీడీపీ శ్రేణుల్లో క‌ట్ట‌లు తెగిన ఆగ్ర‌హం!

కూట‌మి గంజాయి తోట‌లో తుల‌సి మొక్క‌!

సీనియ‌ర్ నాయ‌కుడు కావ‌డంతో విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

View More కూట‌మి గంజాయి తోట‌లో తుల‌సి మొక్క‌!

ఆశలన్నీ నామినేటెడ్ పైనేనా?

ఉత్తరాంధ్రకి ఎన్ని పదవులు ఇస్తారు అందులో టీడీపీకి ఎన్ని దక్కుతాయన్నది తమ్ముళ్ళు లెక్కించుకుంటున్నారు.

View More ఆశలన్నీ నామినేటెడ్ పైనేనా?

నా జీవితంలో రాజ‌కీయ క‌క్ష‌ల‌నేవి లేవు.. టాక్ ఆఫ్ ది డే!

నా జీవితంలో ఎప్పుడూ క‌క్ష‌ల‌తో రాజ‌కీయ చేయ‌లేదు. ఇప్పుడు కూడా చేయ‌ను. అయితే శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే వారిప‌ట్ల మాత్రం మా ప్ర‌భుత్వం సింహ‌స్వ‌ప్నం

View More నా జీవితంలో రాజ‌కీయ క‌క్ష‌ల‌నేవి లేవు.. టాక్ ఆఫ్ ది డే!

ఏమై పోయావ్ క‌న్నా?

త‌న‌ను అనుమానించే రీతిలో ప్ర‌భుత్వ పెద్ద‌లున్నార‌ని క‌న్నా కినుక వ‌హించార‌ని అంటున్నారు. అందుకే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మీడియాకు దూరంగా వుంటున్నారు.

View More ఏమై పోయావ్ క‌న్నా?

కిలో చికెన్‌కు రూ.10 వ‌సూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే!

ఎన్నిక‌ల్లో తాము పెట్టిన పెట్టుబ‌డి తిరిగి రాబ‌ట్టుకోవాలి క‌దా? అనే ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తున్నారు.

View More కిలో చికెన్‌కు రూ.10 వ‌సూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే!

టీడీపీకి మూడు ఎమ్మెల్సీలే… అభ్య‌ర్థుల ఖ‌రారు!

ఎమ్మెల్యే కోటాలో కూట‌మికి ద‌క్క‌నున్న ఐదు ఎమ్మెల్సీల అభ్య‌ర్థుల‌పై ఉత్కంఠ‌కు దాదాపు తెర‌ప‌డింది.

View More టీడీపీకి మూడు ఎమ్మెల్సీలే… అభ్య‌ర్థుల ఖ‌రారు!

మాజీ స్పీకర్ వారసురాలికి చాన్స్!

వైసీపీ పాలనలో గ్రీష్మ ఫైర్ బ్రాండ్ గా నిలిచి అప్పటి అధికార పార్టీ మీద నిప్పులు చెరిగేవారు. అలా ఆమె అధినాయకత్వం దృష్టిలో పడ్డారు.

View More మాజీ స్పీకర్ వారసురాలికి చాన్స్!

నారా లోకేష్ టీమ్‌కు 27లోనే చాన్స్!

పార్టీకోసం త్యాగాలు చేసిన వారికి ఇప్పుడు అవకాశం కల్పించకపోతే.. ప్రజల్లోకి, పార్టీ కేడర్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయనేది చంద్రబాబు ఆలోచన.

View More నారా లోకేష్ టీమ్‌కు 27లోనే చాన్స్!