ర‌ఘురామ‌రాజుకు ఆయ‌నే సాటి!

అసెంబ్లీ స‌మావేశాల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడొద్ద‌ని, ఒక‌వేళ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి అనుకుంటే బ‌య‌టికి వెళ్లి మాట్లాడాల‌ని డిప్యూటీ స్పీక‌ర్ సూచించారు.

అసెంబ్లీ స‌మావేశాల్ని ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉప‌యోగించుకోవాలి. అసెంబ్లీ స‌మావేశాల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడ్డం అంటే, ప్ర‌జాస్వామ్యానికి దేవాల‌యం లాంటి చ‌ట్ట‌స‌భ‌ను అగౌర‌వ‌ప‌ర‌చ‌డ‌మే. స‌భ్యుల‌కే అసెంబ్లీపై గౌర‌వం లేక‌పోతే, ఇక ఆ చ‌ట్ట‌స‌భ‌కు అర్థం ఏముంది? అస‌లే అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య దారుణంగా ప‌డిపోయింద‌నే వార్త‌లొస్తున్నాయి. క‌నీసం స‌గం మంది స‌భ్యులు కూడా వెళ్ల‌లేద‌ని స‌మాచారం.

ఆ వెళ్లిన వాళ్లు కూడా అసెంబ్లీలో ఏం జ‌రుగుతోంది? ఎవ‌రేం మాట్లాడుతున్నార‌నే వాటిపై దృష్టి పెట్ట‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఇవాళ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో కొంద‌రు స‌భ్యులు సెల్‌ఫోన్‌ల‌లో మాట్లాడ్డాన్ని చైర్మ‌న్ సీటులో ఉన్న డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు గ‌మ‌నించారు. చూసీచూడ‌న‌ట్టు ఆయ‌న వ‌దిలేయ‌లేదు. గ‌ట్టిగానే క్లాస్ పీకడం గ‌మ‌నార్హం.

అసెంబ్లీ స‌మావేశాల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడొద్ద‌ని, ఒక‌వేళ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి అనుకుంటే బ‌య‌టికి వెళ్లి మాట్లాడాల‌ని డిప్యూటీ స్పీక‌ర్ సూచించారు. సెల్‌ఫోన్ల‌ను సైలెంట్‌లో పెట్టుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఇది విజ్ఞ‌ప్తి అని ఆయ‌న అన్నారు. అయితే విజ్ఞ‌ప్తి అనేది ఒక‌టి రెండుసార్లు మాత్ర‌మే అని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. ర‌ఘురామ మాట‌ల్లో విజ్ఞ‌ప్తే గానీ, నిజానికి అది ఘాటు హెచ్చ‌రిక‌గానే ప‌రిగ‌ణించాలనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తోటి ఎమ్మెల్యేల‌ను అంత మాట అన‌గలిగే ధైర్యం కేవ‌లం రాజు గారికి మాత్ర‌మే వుంద‌ని స‌భ్యులు అనుకుంటున్నారు. ఎంతైనా రాజు రాజే అని కొంద‌రు అన‌డం విశేషం. ర‌ఘురామ‌కు ఆయ‌నే సాటి అని అంత‌ అంటున్నారు. మ‌రికొంద‌రు స‌భ్యులు బ‌డిలో విద్యార్థుల్ని టీచ‌ర్ హెచ్చ‌రించిన‌ట్టు డిప్యూటీ స్పీక‌ర్ వార్నింగ్ ఇవ్వ‌డం ఏంట‌ని నొచ్చుకున్న వాళ్లు లేక‌పోలేదు.

22 Replies to “ర‌ఘురామ‌రాజుకు ఆయ‌నే సాటి!”

  1. ఇప్పుడు అర్థమవుతోందా..

    జగన్ రెడ్డి ఎలాంటివాళ్లను వదులుకొన్నాడో..

    ఎలాంటి వాళ్ళను ఉంచుకొన్నాడో..

    ..

    జగన్ రెడ్డి వదులుకున్న వారు.. RRR , శ్రీ కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, .. లిస్ట్ కంటిన్యూస్..

    జగన్ రెడ్డి ఉంచుకున్న వారు.. సజ్జల , శ్రీ రెడ్డి, పోసాని, వల్లభనేని, కొడాలి, రోజా, శ్యామల, గోరంట్ల, అనిల్ యాదవ్, దువ్వాడ, అనంతబాబు, హబ్బో.. లిస్ట్ పెద్దదే..

    ..

    జగన్ రెడ్డి పార్టీ లో “మంచి” అని చెప్పుకోడానికి.. ఏమీ మిగలలేదు..

    అంతా దరిద్రం..

    1. అన్న చేసిన మంచి అంతా జనాల ఇళ్లల్లో ఉంది.. అందుకే వైనాట్ 225 next టైం

      1. ఇప్పటి వరకు పాలించిన ముఖ్యమంత్రులకు తెలియంది జగనన్న కొత్త గా కనుగొన్నాడు నవరత్నాలు ఇవ్వడం వల్ల ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది.. చంద్రబాబు అవుట్ డేట్ పోలిటీషియన్ అని విపరీతంగా ప్రచారం చేసిన నీలి మేధావులు..

        ప్రజలు మాకు డబ్బులు పంచినంత మాత్రాన ఓట్లు వేయం మాకు అభివృద్ధి కూడా కావాలని కాల్చి వాతలు పెట్టారు.

          1. కొంచెం ఆగు రెడ్డి తొందరెందుకు, నువ్వు ఊహించనంత అభివృద్ది జరుగుద్ది

    2. ఏవడికైతే ఒక మిల్లీగ్రాం బ్రెయిన్ కూడా ఉండదో వాడే మన జగనన్నకి కావాలి, వాళ్లే కోటారి లో సభ్యులు.

  2. ఒక్క సారి మావోడు సభకి వచ్చి RRR ని కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ అధ్యక్షా అని పిలిస్తే చూడాలని ఉంది..

    మావోడికి ఈ వార్నింగ్ apply కాదు ఎందుకంటే మావోడితో సెల్ ఫోను లేదు, ఉన్నా అందులో నెంబరూ లేదు..

    1. మరి.. మాబొల్లోడికి.. .. చేతులకి వాచీ లేదు.. ఉంగరం లేదు.. కనీసం సెల్ల్ఫోను లేదుఅని చెప్పుకున్నాడు గా? మావాడికంటే. గొప్పోడా మీవోడు?

        1. మొదట.. నా మొగ్గకు పువ్వులర్పించిన.. మీ లేడీస్ జాగ్రత్త గా లేరు రోయిఅందుకే.. నిన్ను.. పుట్టించా మీ అమ్మగారితో లపక్ తపక్ లేసుకుని.. హహహ్హహహహా . బొల్లి బాబు గురించి తర్వాత మొదట నిన్ను ఆల్రెడీ చేసేసాను కదా ర లంజోడక,….. ను హహహ్హహహహా!

  3. Leven మోహనా,

    RRR ని కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ అధ్యక్షా అని పిలిచే ‘దమ్ము దైర్యం ఉందా?? అని ప్యాలెస్ వర్గాల్లో డౌటానుమానం

    RRR ఒక్కసారి దగ్గరికి వస్తే కరెస్ట్ గా అక్కడికి సరిపోతాడు A1పొట్టి ల0గా గాడు.. అవునా కాదా??

Comments are closed.