అడ్డ‌మైన వాళ్ల‌తో నాకు లింకులు పెట్ట‌లేదా?

త‌న‌కు అడ్డ‌మైన వాళ్ల‌కు లింకులు పెట్టి మాట్లాడిన‌ప్పుడు, త‌మ కుటుంబాలు బాధ‌ప‌డ‌లేదా?

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ స‌మావేశాల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సోష‌ల్ మీడియాలో త‌న‌తో పాటు త‌న భార్యా, పిల్ల‌ల్ని నోటికొచ్చిన‌ట్టు తిడుతున్నార‌ని వాపోయారు. ఇక‌పై అలాంటి వాళ్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేద‌ని హెచ్చ‌రించారు. మంచిత‌నాన్ని చేత‌కానిత‌నంగా కొంద‌రు భావిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఇంత‌కూ జ‌ర్న‌లిస్టులెవ‌రో ఆ సంఘాలే తేల్చి చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. యూట్యూబ్‌లో జ‌ర్న‌లిస్టు ముసుగులో నోటి దురుసు ప్ర‌ద‌ర్శించే వాళ్ల‌ను క్రిమిన‌ల్స్‌గా భావిస్తామ‌న్నారు. ఈ సారి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడేవాళ్ల‌ను బ‌ట్ట‌లూడ‌దీసి తంతామ‌ని ఆయ‌న చ‌ట్ట‌స‌భా వేదిక‌గా హెచ్చ‌రించ‌డం రాజ‌కీయంగా దుమారం రేపుతోంది.

రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై కేటీఆర్ సోమ‌వారం మీడియాతో నిర్వ‌హించిన చిట్‌చాట్‌లో త‌న‌దైన స్టైల్‌లో ఘాటుగా స్పందించారు. త‌న‌కు అడ్డ‌మైన వాళ్ల‌కు లింకులు పెట్టి మాట్లాడిన‌ప్పుడు, త‌మ కుటుంబాలు బాధ‌ప‌డ‌లేదా? అని ప్ర‌శ్నించారు. కుటుంబాలు, పిల్ల‌లు రేవంత్‌కు మాత్ర‌మే ఉన్నారా? త‌మ‌కు లేవా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఢిల్లీలో రేవంత్ దూకిన గోడ‌లు, హైద‌రాబాద్‌లో దాటిన రేఖ‌లు, వాణిలు బ‌య‌ట పెట్టాలా? అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. పిచ్చి ప‌నులు చేస్తుండ‌డం వ‌ల్లే రేవంత్‌ను సోష‌ల్ మీడియాలో తిడ్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. చ‌ట్ట‌స‌భ‌లో బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తామ‌ని రేవంత్ బ‌జారు భాష మాట్లాడార‌ని కేటీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

14 Replies to “అడ్డ‌మైన వాళ్ల‌తో నాకు లింకులు పెట్ట‌లేదా?”

  1. హమ్మయ్యా.. ఆంధ్ర లో ఈ రంకు భాగోతాల పర్వాలు, భూతుల ప్రేలాపనలు 2024 ఎన్నికల ఫలితాలతో ముగిసిపోయింది..

    ఆంధ్ర ప్రజల తెలివికి జోహార్లు..

    ఆంధ్ర ప్రజల మేధస్సు కి ప్రణామములు..

  2. ఒ!రే!య్ లోడపిత్తుల కేటీఆర్ గా “అడ్డ‌మైన వాళ్ల‌కు లింకులు పెట్టి” అంటున్నావు ఎవరురా ఆ అడ్డమైనోళ్లు ? ఫోన్ టాపింగ్ చేసి సమంత కి విడాకులు , రకుల్ ప్రీత్ కి తెలుగు సినిమాలు లేకుండా చేసిన నువ్వు వాళ్ళని అంటున్నవారా ఎదవ…

  3. మొదటి సంతకం కె విలువలేకుండా చేసాడు మన బాబు

    మోసం- మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    మోసం- సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    మోసం – ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మోసం – మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    మోసం – దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    మోసం – బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    మోసం – 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    మోసం -యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    మోసం – నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    మోసం – తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    మోసం – రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

  4. మొదటి సంతకం కె విలువలేకుండా చేసాడు మన బాబు

    మోసం- మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    మోసం- సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    మోసం – ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మోసం – మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    మోసం – దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    మోసం – బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    మోసం – 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    మోసం -యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    మోసం – నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    మోసం – తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    మోసం – రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

  5. పచ్చడి కళ్ళ పసుపు బిళ్ళ

    పచ్చడి కళ్ళ పసుపు బిళ్ళ

    దోచేయండి దోచేయండి నీ ప్రజలని

    అయ్య ఊరేగని ఊరేగని పచ్చ సైకోలని

    అయ్యో దోచేయండి దోచేయండి నీ ప్రజలని

    అమ్మ ఊరేగని ఊరేగని పచ్చ సైకోలని

    అహ అహ అహ

  6. పచ్చడి కళ్ళ పసుపు బిళ్ళ

    పచ్చడి కళ్ళ పసుపు బిళ్ళ

    దోచేయండి దోచేయండి నీ ప్రజలని

    అయ్య ఊరేగని ఊరేగని పచ్చ సైకోలని

    అయ్యో దోచేయండి దోచేయండి నీ ప్రజలని

    అమ్మ ఊరేగని ఊరేగని పచ్చ సైకోలని

    అహ అహ అహ

  7. వాలంటీర్లకు వెన్నుపోటు

    పిం ఛన్లకోతకు వెన్నుపోటు

    ఉచితం ఇసుక వెన్నుపోటు

    మెగా డీఎస్సీ వెన్నుపోటు

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు

    ఉద్యోగుల కు వెన్నుపోటు

    అదిరిందయ్యా చంద్రం 

Comments are closed.