ప‌వ‌న్ కామెంట్స్‌పై టీడీపీ శ్రేణుల్లో క‌ట్ట‌లు తెగిన ఆగ్ర‌హం!

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, లేదా మ‌రొక‌రినో న‌మ్ముకుని టీడీపీ రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని వారు గుర్తు చేస్తున్నారు.

జ‌న‌సేన 12వ ఆవిర్భావ స‌భ‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి. మొన్న‌టి ఎన్నిక‌ల్లో 40 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన టీడీపీని నిల‌బెట్టాన‌ని ప‌వ‌న్ అన్న మాట‌పై టీడీపీ శ్రేణులు ర‌గుతున్నాయి. నాగ‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీ యాక్టివిస్టులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

త‌మతో పొత్తు పెట్టుకోక‌పోతే క‌నీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్ట‌లేన‌ని తెలుసుకో అని ప‌వ‌న్‌కు టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు హిత‌వు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 40 ఏళ్లుగా టీడీపీ నిల‌బ‌డిందంటే, అది కార్య‌క‌ర్త‌ల బ‌లం అని గుర్తు పెట్టుకో అంటూ ప‌వ‌న్‌కు తెలియ‌జేస్తున్నారు. పొత్తులో ఉన్న‌పుడు ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకోండి అని మ‌రికొంద‌రు మెగా పొలిటిక‌ల్ బ్ర‌ద‌ర్స్‌కు గ‌ట్టిగానే చుర‌క‌లు అంటిస్తున్నారు.

కూట‌మికి అధికారం త‌మ భిక్ష అన్న‌ట్టు ప‌వ‌న్‌, ఆయ‌న పార్టీ నాయ‌కులు మాట్లాడ్డంపై టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నారు. నోరు వుంది క‌దా అని ఇష్టానుసారం మాట్లాడ్డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అంద‌రం క‌లిసి ఐక్యంగా విజ‌యం సాధించామ‌ని చెబితే హుందాగా వుండేద‌ని, కానీ జ‌న‌సేన నాయ‌కులు త‌మ నాయ‌కుడు ప‌వ‌న్ లేక‌పోతే కూట‌మికి అధికారం ద‌క్కేది కాద‌ని మాట్లాడ్డం వాళ్ల అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డుతున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, లేదా మ‌రొక‌రినో న‌మ్ముకుని టీడీపీ రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ మ‌ద్ద‌తు లేక‌పోతే, చిర‌వ‌కి రెండు చోట్ల గెల‌వ‌లేనోళ్లు కూడా, 40 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన పార్టీని నిల‌బెట్టాన‌న‌డం అహంకారానికి నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని టీడీపీ శ్రేణులు విరుచుకుప‌డ‌డం గ‌మ‌నార్హం.

43 Replies to “ప‌వ‌న్ కామెంట్స్‌పై టీడీపీ శ్రేణుల్లో క‌ట్ట‌లు తెగిన ఆగ్ర‌హం!”

  1. Fact is both need each other. Together they can win. Otherwise it is that jaggadu. We don’t like Pawan but we have no option. Better known to tdp. Pawan is a spoiler.

  2. ఇలాంటి పెద్ద సభల్లో కొద్దిపాటి ఎగ్జాగరేషన్ ఉంటది.. దానిలో విపరీత అర్థాలు వెదుక్కుని ఇరుపార్టీలు కాలిపోకూడదు..

    పార్టీలు, నాయకుల ఈగోలతో పొలిటికల్ ట్రాప్ లో చిక్కి, ఇంకోసారి “A1పిచ్చి ల0జకి” అవకాశం ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు ని నాశనం చెయ్యకూడదు..

  3. అదే ప్రసంగంలో చంద్ర బాబు గార్ని పవన్ కొనియాడారు….దానికి రాలేదా తెలుగు దేశంలో ఆగ్రహం….పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి లేదు…. కూటమి లేకుంటే వ్యతిరేక వోట్ చీలి వైకాపా గెలిచి ఉండేది… తెలుగు దేశం పార్టీ లైన్ కి విరుద్ధంగా స్పందించే శ్రేణులు ఎవ్వరో పార్టీ చూసుకుంటుంది… పవన్ గతంలో ఒక్కసారి మనం గెలువడమే కాదు కేంద్రంలో ఉన్న NDA కి కూడా మనం నిలబెట్టాము అన్నాడు…. దేశవ్యాప్తంగా ఏ ఒక్క బీజేపీ కార్యకర్తకు కోపాలు రాలే…. కూటమి కట్టిందే ఒక్కరికి ఒక్కరు అవసరం కనుక…. అందులో కూడా మేమె ఎక్కువ గొప్ప అని కార్యకర్తలు లెక్కలు వేసుకుంటే 2009, 2019 రిపీట్ అయి మళ్ళీ జగన్ వస్తాడు…. అందరూ విజ్ఞత, విచక్షణ పాటించాలి…

  4. బ్రహ్మానందం గారు కూడా నేను లేకుంటే సినిమా ఫ్లాప్ అనుకుంటాడు, కాని కొన్ని సార్లు అదికూడా నిజమే ఐనది.

  5. పవన్ స్పీచ్ టీవీలో చూస్తూ , వె*ర్రి కేక*లు వేస్తుంటే లండన్ నుండి తెప్పించిన పి*చ్చి కి ఇంజక్షన్ పిర్ర మీద చేసి డయపర్ వేసి బొ*జ్జోపెట్టారు అంట కదా, ప్యా*లస్ పు*లకేశి నీ.

  6. చంద్ర బాబు, లోకేష్ ఈయన గౌరవానికి భంగం కలిగించక పోయినా, టీడీపీని తక్కువ చేస్తూ మాట్లాడడం నాకైతే నచ్చలేదు.

  7. 😂😂😂😂…..SM lo mana PAC sponsered musugu payment kukkala fake propaganda gurinchi andariki ardam indi le GA…..anavasaram gaa aayasapadaku…..ALLIANCE ki vachina nastam yemi ledu…..

  8. ఏరా మేము రగిలిపోతున్నామని నీకు చెప్పామా…గోతికాడ నక్కలా నువ్వు కూర్చున్నావని మాకు తెలుసు. మేము కలసే ఉంటాం…కలిసే 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం…మళ్ళీ గెలుస్తాం.

  9. నేను వీడికి ఘాటుగా కామెంట్ సరళమైన బాషలో పెట్టాను…అంతే నాయాల కామెంట్ దాచేశాడు…పిరికి వెధవ.

  10. Pavan evarini tagginchaledu… aa time lo nizam ga situation alage undi..

    CBN in jail… lokest at delhi..

    Pavan pottu prakatinchake… oka oopu vachindi….

    BJP kalisaka… election easy indi…

    No one will deny this..

    Pavan ahamkaramtho cheppaledu..

    Situation cheppadu…

    ennadu kanapadani.. gang ivala vachi msgs chesthunnaru. … TDP janasenaki godavapettadaniki

  11. పార్టీ పెట్టాలి అంటే మా నాన్న సీఎం అయి ఉండాలా? మామయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా? బాబాయిని చంపి ఉండాలా ? అన్న మాటలకి కోపం రాలేదా వెంకిటి ?

    తెలుగుదేశం అధికారం లో కి వచ్చింది అంటే 4 ఫ్యాక్టర్స్.

    1. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

    2. నారా లోకేష్ పాద యాత్ర.

    3.తెలుగు దేశం కార్యకర్తల పోరాటం.

    4.జగన్ మోహన్ రెడ్డి ఆరాటం.

    ఇది కాకుండా నేనే నిలబెట్టాను, నేనే గెలిపించాను అని అనుకునే వాళ్ళు అందరూ అవివేకులు అని నా అభిప్రాయం.

    1. Be realistic man…TDP has strong foundation and JSP is a newbie. PK would have helped CBN in bad times, but it is a over statement to say they are responsible for massive win

  12. Itey next time విడిగా పోటీచేసే దమ్ము ఉందా, నేను ఏదో ఒక్క పార్టీ కి ఓటు వేస్తాను tdp or jsp, వైసిపి కి మాత్రం అసలు వేయను, ok నా… ఒక్కసారి పోటీ చేశారు కదా 2019లో అలా మళ్ళీ 2029 పోటీ చేస్తార చెప్పండి… కథలు దెంగమకాండి కలిసి పోటీ చేయండి, టీడీపీ కి jsp అవసరం jsp కి టీడీపీ అవసరం అంతే…. రెండు విడి విడిగా పోటీ చేస్తే వైసిపి ఏ వస్తాది అందుకనే మీరు కలిసి పోటీ చేసేది…

  13. నారా లోకేష్ గారు ముందు నుంచి జన సేన పొత్తుకు వ్యతిరేకమే, బాబు గారికి అపనమ్మకం మరియు గత చరిత్ర లో ఎపుడు సింగిల్ గా గెలవని రికార్డు వల్లే పొత్తు కోసం పోయారు, నారా లోకేష్ ఇప్పటికీ ఆయన మాటలను బట్టి పొత్తు లో జన సేన తో అంత కలుపుగోలుగా లేరు.

Comments are closed.