పిఠాపురం వ‌ర్మ‌కు తేల్చుకోవాల్సిన స‌మ‌యం!

నాగ‌బాబు కామెంట్స్‌పై టీడీపీ స్పందించ‌క‌పోతే, వ‌ర్మ‌ను బ‌య‌టికి పంపాల‌ని ఆ పార్టీ పెద్ద‌లు కూడా భావిస్తున్న‌ట్టు అనుకోవాలి.

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌కు తేల్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. పిఠాపురంలో జ‌న‌సేన 12వ ఆవిర్భావం దినోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ స‌భ‌లో జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు మాట్లాడుతూ పిఠాపురంలో ప‌వ‌న్ గెలుపు కోసం తామే కార‌ణ‌మ‌ని ఎవ‌రైనా అనుకుంటే అది వాని ఖ‌ర్మ అని ఘాటు కామెంట్ చేశారు.

ఈ మాట అన్న‌ది వ‌ర్మ గురించే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అస‌లే ఎమ్మెల్సీ ప‌దవి ద‌క్క‌క‌, తీవ్ర ఆవేద‌న‌లో వ‌ర్మ ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టుగా నాగ‌బాబు కామెంట్స్ ఉన్నాయి. వ‌ర్మ‌పై నాగ‌బాబు వ్యాఖ్య‌లు టీడీపీ శ్రేణులకు తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ గెలుపులో జ‌న‌సేన మిన‌హా, మిగిలిన భాగ‌స్వామ్య ప‌క్షాల పాత్ర లేద‌ని నాగ‌బాబు స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

పిఠాపురంలో వ‌ర్మ‌ను అణ‌చివేయ‌డం ద్వారా టీడీపీని తొక్కి నార తీయొచ్చ‌నేది జ‌న‌సేన వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ రాజ‌కీయ భ‌విష్య‌త్ అంధ‌కారంలో ప‌డిన‌ట్టైంది. త‌న భ‌విష్య‌త్‌ను తేల్చుకోవాల్సిన స‌మ‌యం వ‌ర్మ‌కు ఆస‌న్న‌మైంది. పిఠాపురం జ‌న‌సేన ఆవిర్భావ స‌భ పెట్టి, త‌న‌ను అవ‌మానించేలా, రెచ్చ‌గొట్టేలా నాగ‌బాబు మాట్లాడ్డంపై టీడీపీ ఎలా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

నాగ‌బాబు కామెంట్స్‌పై టీడీపీ స్పందించ‌క‌పోతే, వ‌ర్మ‌ను బ‌య‌టికి పంపాల‌ని ఆ పార్టీ పెద్ద‌లు కూడా భావిస్తున్న‌ట్టు అనుకోవాలి. వ‌ర్మ‌ను జ‌న‌సేన పెద్ద‌లే అవమానిస్తుంటే, మౌనం పాటించ‌డం టీడీపీకి రాజ‌కీయంగా మంచిది కాదు. ఇలాగైతే టీడీపీ శ్రేణుల మ‌నోభావాలు దెబ్బ‌తినే ప్ర‌మాదం వుంది.

30 Replies to “పిఠాపురం వ‌ర్మ‌కు తేల్చుకోవాల్సిన స‌మ‌యం!”

  1. ఇలాంటి పెద్ద సభల్లో కొద్దిపాటి ఎగ్జాగరేషన్ ఉంటది.. దానిలో విపరీత అర్థాలు వెదుక్కుని ఇరుపార్టీలు కాలిపోకూడదు..

    పార్టీలు, నాయకుల ఈగోలతో పొలిటికల్ ట్రాప్ లో చిక్కి, ఇంకోసారి “A1పిచ్చి ల0జకి” అవకాశం ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు ని నాశనం చెయ్యకూడదు..

  2. జెగ్గుల్ లాంటి “పిచ్చి లంజే” ట్రాప్ లో పడి ఇరుపార్టీలు ఈగో తో కొట్టుకుని విడిపోతాయని ఆశ పడుతున్నారు కానీ next year కి

    అసెంబ్లీ సీట్స్ పెరుగుతాయ్ రా కుయ్యా.. అప్పుడు వర్మ ని కొత్త సీట్లో accomodate చేస్తారు.. BTW పులివెందుల SC సీట్ గా మారబోతోంది.. మనోడు ఈసారి MLA ఐనా గొప్పే.. Why not MLA??

  3. ఊరిలో పెళ్ళికి కుక్కలా హడావిడి అని సామెత .. మీ రాతలు చూస్తే గుర్తు వొచ్చింది

  4. పవన్ మీద కచ్చ తో, వర్మ అంటే ప్రేమ కారిపోతున్న గ్రేట్ ఆంధ్రా.

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఏమన్నా ఇస్తావా ఏంది?

  5. ఏరా ప్యాలస్ పులకేశి గా, సొంత త*ల్లి, చెల్లి ఆ*స్తులు కాజ*యెడమే కాకుండా , చివరికి చు*ట్టం అయిన బాలి*నేని ఆస్తు*లు కూడా కజే*సావ , ఏందిరా నీ కు*క్క బు*ద్ధి.

    అలాంటి నీ పెం*ట నాకు*తున్న ఈ వెబ్సై*ట్.

  6. నీ లెక్కలో ఒక పార్టీ స్థాపక అధ్యక్షుడు పవన్ , వర్మ గారి స్థాయి ఒకటే అంటే,

    మన జగన్ రెడ్డు కూడా మాములు ఎంఎల్ఏ క్రిందనే లెక్క.

  7. కొటమికి ఉన్న ఆదరణకి ఈసారి పవన్ ఒక్కడె అయినా తెలికగా గెలిచెవాడు! అయితె వర్మ కూడా అన్ని విదాలా సహాయ సహకారాలు అందించాడు. వర్మ సాయo లెకపొయినా పవన్ తెలికగా గెలిచెవాడు. అది వెరె సంగతి.

    .

    కొన్ని సున్నితమైన విషయాలకి ప్రస్తావిస్తున్నపుడు కూటమి నాయకులు జగ్రత్తగా వ్యహరించాలి. నాగెంద్రబాబు కి కొంచం గా లూజ్ మాట్లాడం మొదటి నుండి అలవాటు ఉంది. ఇలా నొరు జారుతూ ఉంటె… అంది ఇతరులకి అవకాశం కల్పించటమె అవుతుంది.

  8. నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడు ఆస్తిలో సగం జగన్ మోహన్ రెడ్డి కాజేసాడు- బాలినేని

    ఇంత మంచోడివి ఏందన్న నువ్వు .. పార్టీ నుంచి వందలమంది బయట పోయారు ఏ రోజు ఇంత నీచంగా చెప్పలేదు

  9. టీడీపీ కి గెలుపుకు పవన్ సహాయం అవసరం లేదు కాని పవన్ కి వర్మ కావాలి

    టీడీపీ కావాలి ,బీజేపీ కావాలి పురేటి నొప్పీలు లేకుండా పుట్టిన వాడు

    1. సర్ ౨౦౧౯ లో టీడీపీ సింగల్ గ పోటీ చేసి గెలిచిందా ? లేదు కదా .. ఫాక్ట్ ఏంటి అంటే ..ఆంధ్ర లో టీడీపీ, జనసేన పంచుకునేవి ఒకే వోట్ బ్యాంకు .. ఆంధ్ర ఓటర్లు పోలరైజ్ అయి ఉన్నారు … ౨౦౦౯ ఎలేచ్షన్స్ కూడా అదే నిరూపించింది .. ప్రజా రాజ్యం చాల ఓట్లు చీల్చడం వాళ్ళ టీడీపీ నష్టపోయింది …

  10. పవన్ కల్యాణ్ ను ఎదిరించే ధైర్యం టీడీపీ వాళ్లకు లేదు. జనసేనకు బానిసలుగా బ్రతకాల్సిందే.

  11. వర్ర్మ గారి సంగతి తాను మరియు తన పార్టీ చూసుకుంటుంది.

    ముందు, జగన్ ను నమ్మి దెబ్బాయిపోయిన విజయ*మ్మ గారు, ష*ర్మిల, సునీ*త లకి చేయాల్సిన న్యాయం చేయమని చెప్పు.

    అలాగే ప్యా*లస్ లో పని వాళ్ళకి ఇంకా జీ*తం పెంచలేదు అంట 2019 నుండి అదే జీతం.

    జగన్ ఏమో బెంగళూర్ ప్రతి వారం విమానాల్లో తిరగొచ్చు కానీ, పని వాళ్ళ కి మాత్రం జీతాలు పెంచరు. యెందుకు?

    1. అలాగే మన గ్రే*ట్ ఆం*ధ్ర వె*బ్సైట్ ఆఫ్సీసు లో పని చేసే వారి జీతాలు, మీకు సమాచారం అందించి, క్రోడీకరించి , ప్రచురణ చేసే టీం కి

      ఆర్టికల్ వారీ కమీషన్ కూడా పెంచండి.

      యజమానులు అమెరికా లో రోజు వారి డాలర్లు లో సంపాదిస్తూ, పనివాళ్ళకి నెలకి ఇండియా లో ఒక్క వెయ్యి రూపాయలో పెంచడానికి గింజుకుంటారు, యెందుకు ?

Comments are closed.