కూట‌మి గంజాయి తోట‌లో తుల‌సి మొక్క‌!

సీనియ‌ర్ నాయ‌కుడు కావ‌డంతో విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

గ‌త వైసీపీ పాల‌న అంతా అరాచ‌కం అని కూట‌మి నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. కానీ జ‌నం అభిప్రాయం మ‌రోలా వుంది. ప్ర‌స్తుత కూట‌మి అరాచ‌కాల‌తో పోల్చుకుంటే, గ‌త పాల‌కులే న‌యం అని ప్ర‌జాభిప్రాయం. అంతెందుకు, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల భార్య‌లే స్టార్ హోట‌ళ్ల‌లో దందాలు చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రికే క‌థ‌నం రాసిందంటే, పాల‌న ఎంత‌గా దిగజారిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇచ్ఛాపురం మొద‌లుకుని, క‌డ‌ప వ‌ర‌కూ కూట‌మి పాల‌న‌లో ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం అనేలా ఉంది. గ‌తంలో వైసీపీ నేత‌లు ఆదాయం కోసం ఏ ర‌కంగా దోపిడీకి పాల్ప‌డ్డారో, ప్ర‌స్తుత కూట‌మి పాల‌కులు వాళ్ల‌ను మించిపోయార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు ఏదైనా చేసి, సంప‌ద‌ను వెన‌కేసుకోవాల‌నే ఆలోచ‌నే త‌ప్ప‌, జ‌నానికి మంచి చేద్దామ‌ని ఎవ‌రికీ లేదు.

అయితే కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల్లో కూడా దోపిడీని వ్య‌తిరేకించే సీనియ‌ర్ నాయ‌కుడు వుండ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి సీనియ‌ర్ రాజ‌కీయవేత్త‌. దివంగ‌త వైఎస్సార్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరు. వైఎస్సార్ జిల్లాలో ఆయ‌న్ను పెద్దాయ‌న‌గా అంద‌రూ గౌర‌వంగా పిలుస్తారు.

మొత్తం ఆరుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వ‌హించారు. 1985, 1989, 1994, 1999, 2004… ఆ త‌ర్వాత 20 ఏళ్ల‌కు 2024లో ఆయ‌న ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెల‌వ‌డం విశేషం. వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిపై అవినీతి మ‌చ్చ‌లేదు. అవినీతి అధికారుల్ని దూరం పెడ‌తారు. ప్ర‌జ‌ల‌కు ప‌ని చేయాల‌ని మాత్ర‌మే ఆయ‌న కోరుకుంటారు. అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న అంతే నిజాయ‌తీగా వుండ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. బ‌హుశా రాష్ట్రంలో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిలా నిక్క‌చ్చిగా వుండే ప్ర‌జాప్ర‌తినిధుల్ని వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది వుంటారేమో!

సీనియ‌ర్ నాయ‌కుడు కావ‌డంతో విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుత రాజ‌కీయ‌ గంజాయి తోట‌లో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి తుల‌సి మొక్క‌లాంటి వాడ‌ని జ‌నాభిప్రాయం.

11 Replies to “కూట‌మి గంజాయి తోట‌లో తుల‌సి మొక్క‌!”

  1. vallaina okate or vellaina okate , kani chudalsindhi diffrence between jagan garu vs babu garu , babu garu normal people ni baya pettadam ledu , roju ki oka kotha chattam tevatledu adi chalu malli term kuda babu gare ravalnukuntaru normal people . enka naina jagan garu okkati telusu kovali marchalsindi chatalu kadu maralsindi nayakulu ani.

  2. ఏం అయ్యింది APKING & కో? 🤣

    లోకనాథరావు గారు, రంగనాధ్ గారు, నిజాలు కావాలి రవి గారు, APKING 👑—ఏంటయ్యా బాబూ, అంతా మాయమైపోయారు? ఏం తింటే ఈ స్థాయిలో డిప్రెషన్ వస్తుంది? “జగన్ దేవుడు! జగన్ మాతా! జగన్ దాతా!” అని నైట్-డే భజనలు చేస్తూ, కులాల్ని రెచ్చగొట్టి, “కాపు, కమ్మ, రెడ్డి” అని విభజించి ఓట్లు గుంజేస్తామనుకున్నారు… 😆

    పబ్లిక్ అక్కసుతో ఊడ్చేశారు! “ఇదిగో, నీకు బహుమతి!” అని 175కి 11 ఇచ్చి ఇంకెప్పటికీ మర్చిపోలేని లెసన్ ఇచ్చారు. “కులగజ్జి ఎవరికుందో జనాలకు బాగా అర్థమైపోయింది!” 🤣

    📢 ఇప్పుడు అసలు ప్రశ్న:

    ➡ APKING ఎక్కడ? 😱

    ఎవరైనా కనిపించారా? గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ లో సైలెంట్… అలాగే మాయమైపోయారు! 🤣 డిప్రెషన్‌తో హిమాలయాలకు వెళ్ళారా? లేక “జగనన్నా జై!” అని నాన్నగారిలా ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళారా? “జగన్ గెలిస్తే రచ్చ మామూలుగా ఉండదు!” అని ఫుల్ ఫోర్సుతో కూసిన పాటకి పబ్లిక్ స్టాప్ బటన్ నొక్కేసారు! 😂

    🔥 ఇదిగో అసలు క్లైమాక్స్:

    ఎన్నికల ముందు: “జగనన్నా! ఇంకో 30 ఏళ్లు నీదే రాజ్యం!” 😎

    ఎన్నికల తర్వాత: “ఏం బాబూ, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్?” 😬

    సో ఇప్పుడు ఏం చెయ్యాలి?

    👉 రాజకీయాలంటే పప్పు తినడానికి కాదు, మరీ అంతా ముద్ద కూడా కాదు!

    👉 జీవితం అంటే పొలిటిక్స్ మోతాదు దాటితే హాని, డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సొస్తుంది!

    👉 తిరిగి సర్కస్ లో జంపింగ్ స్టంట్ వేసే ముందు ఓ కప్పు టీ తాగి లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యండి! 😆

    సంఘం ఉచిత సలహా: జగన్ గురు ఆరాధన మానేసి, REALITY గురు దగ్గర క్లాస్ తీసుకోండి! కులాల అబద్ధాలతో పెయింటింగ్ వేస్తే, ప్రజలు ఒకే బ్రష్‌తో పూర్తిగా రబ్బింగ్ కొడతారు! 🤣🤣

    📌 జీవిత సత్యం: ఎన్నికల రిజల్ట్ అనేది WAKE-UP ALARM. బడితెగించి నిద్రపోతే, ఏ రోజుకి ఆ రోజే నిద్రలోనే బ్రహ్మానందం అవ్వాల్సిందే! 😂😂

  3. ఆయనని ఎందుకు పొగుడుతున్నావో అర్ధం అయింది లే .. ఆస దోస అప్పడం వడ ..

  4. గత పాలనలో ..అవును ఎంత తిన్నా ఏం తిన్నా మొత్తం వాడే తినాలి ఇంకొకడు చెయ్యేస్తే కుత్త పగల్దెంగుతాడు మొత్తం వాడే దొబ్బీ తిన్నాడు అన్ని అవినీతి కేసుల్లో వాడే A1 అని టిడిపి కూడా చెప్తుంది రా చీప్ లిక్కర్ క్యాష్ తో అమ్మి ప్రజల ఆరోగ్యం దొబ్బించి 3000 కోట్లు నొక్కేసాడు . పోసాని గాడి లాగా వీడ్ని కూడా ఏపీ మొత్తం, తీహార్ జైలు దాకా ఊరేగించాల

Comments are closed.