ఆదిమూలంపై టీడీపీ శీత‌క‌న్ను!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ శీత‌క‌న్ను వేసింద‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు. లైంగిక ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆదిమూలంపై టీడీపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత బాధిత…

View More ఆదిమూలంపై టీడీపీ శీత‌క‌న్ను!

సన్యాసం అన్నారే.. వాసన వదలబుద్ధి కాలేదా కాళీ!

అవకాశవాదం అనేది ఒక్కోసారి ఒక్కో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా.. అవకాశవాదం కూడా రకరకాల చిన్నెలు చూపిస్తుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల కాళీకృష్ణ…

View More సన్యాసం అన్నారే.. వాసన వదలబుద్ధి కాలేదా కాళీ!

ఒకవేళ నేను జైలుకు వెళ్తే..!

మొన్నటివరకు వివిధ రకాల ఛానెళ్లు, మీడియా సంస్థలకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ. తను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు అసలు తన ‘డెన్’ లోకి అడుగు కూడా పెట్టలేదని చెప్పుకొచ్చాడు. ఇలా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలిచ్చిన…

View More ఒకవేళ నేను జైలుకు వెళ్తే..!

టీడీపీ కేడ‌ర్ నాట్ హ్యాపీ!

కూట‌మి అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ టీడీపీ కేడ‌ర్ సంతోషంగా లేరు. కూట‌మిని అధికారంలోకి తెచ్చుకునేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. నాడు వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇబ్బందుల్ని క‌లిగిస్తే స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. కూట‌మిలో మూడు పార్టీలు ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌ధానంగా…

View More టీడీపీ కేడ‌ర్ నాట్ హ్యాపీ!

వ‌ర్మ ద‌ర్జాగా…!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్జాగా యూట్యూబ్, అలాగే ప్ర‌ధాన ఛానెల్స్‌కు వెళ్లి మ‌రీ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. వ‌ర్మ ఒక‌ట్రెండు రోజులు క‌నిపించ‌క‌పోయే స‌రికి భ‌య‌ప‌డి ప‌రార‌య్యాడ‌ని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేద‌ని…

View More వ‌ర్మ ద‌ర్జాగా…!

ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో మ‌త‌ల‌బు?

కూట‌మి స‌ర్కార్ ఏర్ప‌డి ఆరు నెలలు దాటిపోయింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల్లో నెర‌వేరాల్సిన‌వి చాలా ఉన్నాయి. త‌మ‌కిచ్చిన హామీ సంగ‌తేంట‌ని వాలంటీర్లు ఇప్ప‌టికే రోడ్డెక్కారు. అంగ‌న్‌వాడీల ప‌రిస్థితి ఇంతే. 108 అంబులెన్స్ భ‌విష్య‌త్…

View More ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో మ‌త‌ల‌బు?

టీడీపీ కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య‌.. ఎవ‌రు సిగ్గుప‌డాలి?

టీడీపీ నాయ‌క‌త్వంలోని కూట‌మి అధికారంలో వుంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు సీఎంగా ఉన్నారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే అందులోని పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని ఎన్నిక‌ల‌కు ముందు వాళ్లంతా అనుకున్నారు. అయితే క్షేత్ర‌స్థాయిలో…

View More టీడీపీ కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య‌.. ఎవ‌రు సిగ్గుప‌డాలి?

అసంతృప్తిలో మంత్రి బాబాయ్‌?

విజయనగరం జిల్లాలో యువ మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ ఒక విధంగా జాక్‌ పాట్‌ కొట్టారనే అంటున్నారు. ఆయనకు పిలిచి టిక్కెట్‌ ఇచ్చారు. ఆ మీదట కీలక శాఖలతో మంత్రి పదవిని అప్పగించారు. అయితే…

View More అసంతృప్తిలో మంత్రి బాబాయ్‌?

ఈనాడు, ఆంధ్రజ్యోతిల‌కు పరువు నష్టం నోటీసులు పంపిన జగన్!

కేంద్ర ప్రభుత్వం (సెకీ)తో తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందం చేసుకోవడంపై తప్పుడు ప్రచారం చేస్తూ, తన పరువుకు భంగం కలిగించారనే ఆరోపణలతో టీడీపీ అనుకూల మీడియా సంస్థలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు మాజీ…

View More ఈనాడు, ఆంధ్రజ్యోతిల‌కు పరువు నష్టం నోటీసులు పంపిన జగన్!

వారం వారం సుద్దులు.. వార్తలు మాత్రం

వారం వారం సుద్దులు వండి వారుస్తారు. మీడియా అంటే ఎలా వుండాలో తమను చూసి నేర్చుకోమంటారు. కానీ వార్తలు రాయడంలో మాత్రం తమకు ఎలా కావాలో అలాగే రాస్తారు. Advertisement నిన్నటికి నిన్న అమరావతిలో…

View More వారం వారం సుద్దులు.. వార్తలు మాత్రం

జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీదే!

ఇంత త‌క్కువ స‌మ‌యంలో జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేయ‌డం ముమ్మాటికీ కూట‌మికే న‌ష్టం. అధికారం త‌ల‌కెక్కితే ఇట్లే వుంటుంది మ‌రి!

View More జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీదే!

ఆర్జీవీ: ఇప్పుడు చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటాయ్?

తనపై రెండు రోజులుగా తోచిన వార్తలు చెప్పిన కొన్ని మీడియా చానల్స్ ని, సోషల్ మీడియా వాళ్లని వెర్రివాళ్లని చేసాడు ఆర్జీవీ.

View More ఆర్జీవీ: ఇప్పుడు చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటాయ్?

భయపెట్టి ఓట్లు వేయించగలరా?

ఇలా అరెస్ట్ అయిన వారు, వారి కుటుంబీకులు, సంబంధీకులు వీరంతా ఇంక ఎప్పటికీ యాంటీ తెలుగుదేశంగా, వైకాపా అనుకూలంగా వుండిపోవాల్సిందే కదా?

View More భయపెట్టి ఓట్లు వేయించగలరా?

చాప‌కింద నీరులా కూట‌మిలో లుక‌లుక‌లు!

కేవ‌లం జ‌మ్మ‌ల‌మ‌డుగు, తాడిప‌త్రిలోనే ఈ గొడ‌వ‌లు లేవు. రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గం చూసినా అంత‌ర్లీనంగా ఇలాంటి గొడ‌వ‌లే సాగుతున్నాయి

View More చాప‌కింద నీరులా కూట‌మిలో లుక‌లుక‌లు!

అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్

వైసీపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి విశాఖ కార్పోరేషన్ ని గెలుచుకోవాలని టీడీపీ కూటమి చూస్తోంది

View More అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్

విజ‌య్‌పాల్‌ అరెస్ట్‌పై ర‌ఘురామ హ్యాపీ

తనను హింసించిన వారికి న్యాయ‌స్థానంలో శిక్షపడుతుందనే నమ్మకం ఉందని ఆయ‌న అన్నారు.

View More విజ‌య్‌పాల్‌ అరెస్ట్‌పై ర‌ఘురామ హ్యాపీ

రాజ్యసభ రేసులో అశోక్ గజపతిరాజు?

అశోక్ కి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత స్థానం ఉందని చాటి చెప్పాలని అనుకుంటున్నట్లుగా భోగట్టా.

View More రాజ్యసభ రేసులో అశోక్ గజపతిరాజు?

టీడీపీ, వైసీపీ మధ్యలో పుష్పరాజ్?

పుష్ప-2 క్రేజ్ ను తమవైపు తిప్పుకునేందుకు కొంతమంది ఇలా చేస్తున్నారా లేక అల్లు అర్జున్ తమవాడు అని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా?

View More టీడీపీ, వైసీపీ మధ్యలో పుష్పరాజ్?

ఆర్జీవీ భయపడ్డాడు!

మొండివాడు రాజుకన్నా బలవంతుడు.. తెగించిన వాడికి తెడ్డే లింగం.. ఇలాంటి సామెతలు ఏవీ చాలవు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు. అంతటి మహానుభావుడు. మామూలుగానే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తూ మాట్లాడగల…

View More ఆర్జీవీ భయపడ్డాడు!

అనుమానాలు కలిగేలా నారాయణ మాటలు!

టెండర్లు రద్దు చేయడం అంటే ఓకే గానీ.. డిజైన్లను జగన్ రద్దు చేయడం అంటే ఏమిటో అర్థం కాని సంగతి.

View More అనుమానాలు కలిగేలా నారాయణ మాటలు!

ఇంకా వైసీపీ ఫెయిల్యూర్స్‌నే న‌మ్ముకుంటున్న బాబు!

కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు దాటింది. ఇప్ప‌టికీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు, కూట‌మి నాయ‌కులు మాట‌కు ముందు, త‌ర్వాత వైసీపీ స‌ర్కార్ ఫెయిల్యూర్స్ గురించే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌తిదానికీ వైసీపీ…

View More ఇంకా వైసీపీ ఫెయిల్యూర్స్‌నే న‌మ్ముకుంటున్న బాబు!

పుత్తాతో క‌డ‌ప రెడ్డెమ్మ ఢీ!

వైఎస్సార్ జిల్లాలో క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పుత్తా చైత‌న్య‌రెడ్డి కుటుంబం మ‌ధ్య ఆధిప‌త్య న‌డుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల‌లో క‌డ‌ప న‌గ‌రంలోని బిల్డ‌ప్ ఏరియాలో మార్పు పేరుతో డీ-ఆడిక్ష‌న్…

View More పుత్తాతో క‌డ‌ప రెడ్డెమ్మ ఢీ!

రేపు అనేది ఉంది.. గుర్తు పెట్టుకోండి!

రేపు అనేది ఒక‌టి వుంద‌ని, టీడీపీ నేత‌లు గుర్తు పెట్టుకోవాల‌ని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు. త‌మ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై…

View More రేపు అనేది ఉంది.. గుర్తు పెట్టుకోండి!

పీఏసీ ఛైర్మన్ కు ఎన్నిక! సాంప్రదాయానికి విఘాతం!

ఎన్నికలో నెగ్గాలంటే కనీసం పది శాతం ఎమ్మెల్యేలు ఉండాలి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు.

View More పీఏసీ ఛైర్మన్ కు ఎన్నిక! సాంప్రదాయానికి విఘాతం!

టీడీపీ, జ‌న‌సేన‌లోకి వైసీపీ కార్పొరేట‌ర్లు

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో కొంద‌రు కార్పొరేట‌ర్లు టీడీపీ, జ‌న‌సేన‌లో చేర‌డానికి సిద్ధ‌మ‌య్యారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొంద‌రు కార్పొరేట‌ర్లు జంప్ చేయ‌డానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఇవాళ కొంత మంది కార్పొరేట‌ర్లు…

View More టీడీపీ, జ‌న‌సేన‌లోకి వైసీపీ కార్పొరేట‌ర్లు

ఈ చట్టంతో చంద్రబాబు సాధించేది సున్నా!

దంపతులకు పుట్టే రెండో బిడ్డకు, మూడో బిడ్డకు ప్రత్యేకంగా ఏమైనా ఇన్సెంటివ్స్ ను ప్రభుత్వపరంగా ప్రకటిస్తే ఏమైనా అదనపు ప్రయోజనం ఉండవచ్చు.

View More ఈ చట్టంతో చంద్రబాబు సాధించేది సున్నా!