ఎవరు అడ్డొచ్చినా, ఎవరు అడ్డు కనిపించినా ఒకటే తీరు అన్నట్టుగా తమ్ముళ్ల వ్యవహారాలు వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి.
View More మొన్న పెనుకొండ, నేడు ధర్మవరం.. టీడీపీ వయొలెంట్ పాలిటిక్స్!Tag: tdp
వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ!
వసంత మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువని దారుణంగా మాట్లాడారు.
View More వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ!ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో లోకేశ్ అనుచరుడి ఆట!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అంటే, ఆ యువ నాయుడేనా? తాము కాదా? అని టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
View More ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో లోకేశ్ అనుచరుడి ఆట!దర్యాప్తు జరిగే క్రమం కూడా ఆయనే నిర్దేశిస్తారా?
సీనీయర్ ఐపీఎస్ లు పీవీ సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయులు లను నిందితులుగా చూపించినప్పటికీ.. విచారణకు పిలవకపోవడం ఆయనకు నచ్చడం లేదు.
View More దర్యాప్తు జరిగే క్రమం కూడా ఆయనే నిర్దేశిస్తారా?జైల్లో నిందితుడిని గుర్తించిన రఘురామ
సీఐడీ కస్టడీలో తనను టార్చర్‌కు గురి చేసిన నిందితుడిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆదివారం గుర్తించారు.
View More జైల్లో నిందితుడిని గుర్తించిన రఘురామబీజేపీని తిట్టే ధైర్యం లేక.. విజయసాయిపై!
రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు, ఆ పార్టీ మీడియా తీవ్రస్థాయిలో దాడికి దిగింది.
View More బీజేపీని తిట్టే ధైర్యం లేక.. విజయసాయిపై!విజయసాయి రాజీనామా.. టీడీపీలో ఉలికిపాటు!
రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో టీడీపీ మొదట సంబరపడింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఆ పార్టీలో ఒక రకమైన ఉలికిపాటు కనిపిస్తోంది.
View More విజయసాయి రాజీనామా.. టీడీపీలో ఉలికిపాటు!లోకేశ్‌ను ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?
రాజకీయంగా పరిస్థితులు బాగున్నప్పుడు వారసులకు పట్టాభిషేకం చేయడం తెలివైన పని. ముందు చూపున్న అధినేత ఎవరైనా ఇదే పని చేస్తారు.
View More లోకేశ్‌ను ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?ఆ ఒక్క మాటా ఎత్తకుండా లోకేష్ బర్త్‌డే వేడుకలు
లోకేష్ ఉప ముఖ్యమంత్రి అని కానీ కాబోయే ముఖ్యమంత్రి అని కానీ ఏ ఒక్క నేతా అనలేదు.
View More ఆ ఒక్క మాటా ఎత్తకుండా లోకేష్ బర్త్‌డే వేడుకలులోకేశ్ వెనుకపడ్డావ్!
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విషయ పరిజ్ఞానంలో వెనుకపడ్డారు.
View More లోకేశ్ వెనుకపడ్డావ్!జనసేన కార్యాలయంపై డ్రోన్.. మరిన్ని అనుమానాలు!
జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగరడం రాజకీయంగా వివాదాస్పదమైంది.
View More జనసేన కార్యాలయంపై డ్రోన్.. మరిన్ని అనుమానాలు!ఉక్కు ప్యాకేజీకి సన్మానం లేదా?
ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయితే ప్రైవేటీకరించబోమని. అయితే ఈ తరహా ప్యాకేజీలతో వంచించడం తగని అంటున్నారు.
View More ఉక్కు ప్యాకేజీకి సన్మానం లేదా?గంటా వారి వాటా లక్ష
విశాఖ జిల్లా భీమునిపట్నంలో టీడీపీ సభ్యత్వం లక్షకు చేరిందని ఇది అతి పెద్ద రికార్డు అని గంటా తాజాగా ప్రకటించారు.
View More గంటా వారి వాటా లక్షఅబ్బే…సమస్యలే లేవన్న కొలికపూడి!
తనపై వచ్చిన అన్ని రకాల ఆరోపణలకు వివరణగా ఒక నోట్‌ను క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు కొలికపూడి తెలిపారు.
View More అబ్బే…సమస్యలే లేవన్న కొలికపూడి!నామినేటెడ్ పదవుల కోసం లోకేశ్ భజన!
మంత్రి నారా లోకేశ్ సిఫార్సు మేరకే పదవుల భర్తీ జరుగుతోందని తెలుసుకున్న టీడీపీ నాయకులు ఆయన గుడ్‌లుక్స్‌లో పడేందుకు శ్రమిస్తున్నారు.
View More నామినేటెడ్ పదవుల కోసం లోకేశ్ భజన!అచ్చెన్నకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారా?
ఉత్తరాంధ్ర నుంచి బీసీ నేత అచ్చెన్నకు ఉప ముఖ్యమంత్రి హోదా ఎందుకు ఇవ్వకూడదు అన్న మాట కూడా వినిపిస్తోంది.
View More అచ్చెన్నకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారా?తమ్ముళ్లూ ఎత్తుకోండి లోకేశ్ నినాదం!
లోకేశ్‌ను మంత్రిగా మాత్రమే చూసేందుకు టీడీపీ నాయకులు సంతృప్తి చెందడం లేదు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని తపిస్తున్నారు.
View More తమ్ముళ్లూ ఎత్తుకోండి లోకేశ్ నినాదం!సాక్షికి ఎన్టీఆర్ వర్ధంతి యాడ్.. రెడ్డి గారి ఘనత!
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సాక్షి పత్రికలో ఒక యాడ్ కనిపించడం విశేషం అయితే, అది కూడా ఫస్ట్ పేజ్ లో ఫుల్ పేజీ లో ఈ యాడ్ రావడం విశేషం.
View More సాక్షికి ఎన్టీఆర్ వర్ధంతి యాడ్.. రెడ్డి గారి ఘనత!‘వైనాట్’ కాదు బాబూ.. స్టార్ట్ విత్ పులివెందుల!
కూటమి పార్టీల మధ్య విభేదాలు ఒక ఎత్తు. తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా కూడా అదే స్థాయి ముఠా కక్షలు చెలరేగుతూ ఉంటే అధినేత చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?
View More ‘వైనాట్’ కాదు బాబూ.. స్టార్ట్ విత్ పులివెందుల!లోకేశ్‌కు ఫుల్ ప్రచారం.. పవన్ ఘనతే!
మంత్రి లోకేశ్ గురించి టీడీపీ ప్రత్యేకంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
View More లోకేశ్‌కు ఫుల్ ప్రచారం.. పవన్ ఘనతే!టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడిని చితక్కొట్టిన బీటెక్ వర్గీయులు!
మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, అతని అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
View More టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడిని చితక్కొట్టిన బీటెక్ వర్గీయులు!ఆదాయం దగ్గర కూటమి అంటే కుదరదబ్బా!
కడప నుంచి శ్రీకాకుళం వరకూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా కూటమికి చెందిన టీడీపీ, జనసేన నాయకుల మధ్య గొడవల్ని గమనిస్తే, ఆదాయం దగ్గరే చిక్కంతా.
View More ఆదాయం దగ్గర కూటమి అంటే కుదరదబ్బా!మంచి పనులన్నీ నావేః చంద్రబాబు
కుటుంబ సభ్యులందరినీ కనెక్ట్ చేసి, ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నామన్నారు. విపత్తు వస్తే ప్రతి ఇంటికి సాయం అందించగలుగుతామన్నారు.
View More మంచి పనులన్నీ నావేః చంద్రబాబుసభ్యత్వాల మాయలో టీడీపీ!
కోటికి పైగా సభ్యత్వాలు ఉన్నంత మాత్రాన, పాలనపై సంతృప్తి చెందకపోతే ప్రయోజనం ఏంటి? అనే ప్రశ్న ఎదురవుతోంది.
View More సభ్యత్వాల మాయలో టీడీపీ!అమ్మ ఒడి లేని సంక్రాంతి ఇది
గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అన్నది పక్కన పెడితే జనాల చేతుల్లో మాత్రం డబ్బులు గలగలాడేవి.
View More అమ్మ ఒడి లేని సంక్రాంతి ఇదిబాబు మాటలు ఎంత మధురమో!
వరద జలాలు సముద్రంలో కలిసిపోయి వృథాకాకుండా ప్రాజెక్టులు నిర్మించాలనే ఆలోచన నాలుగు దశాబ్దాల పైబడి పొలిటికల్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబుకు ఏనాడూ రాలేదు.
View More బాబు మాటలు ఎంత మధురమో!మరుగున పడుతున్న అచ్చెన్నాయుడు!
టీడీపీ సీనియర్ నేత, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాజకీయంగా మరుగున పడుతున్నారనే మాట వినిపిస్తోంది.
View More మరుగున పడుతున్న అచ్చెన్నాయుడు!