మంత్రి నారా లోకేశ్‌కు ఆ యువనాయకుడు ముఖ్య అనుచరుడు. గతంలో టీడీపీ విద్యార్థి సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొదటి విడతలోనే నామినేటెడ్ పదవి దక్కించుకున్నాడా యువ నాయకుడు. దీంతో లోకేశ్‌కు ఎంతో సన్నిహితుడిగా మరింత పేరు సంపాదించుకున్నారాయన.
క్రీడారంగాన్ని అభివృద్ధి చేయవయ్యా అని లోకేశ్ పదవి ఇస్తే, ఆ యువ నాయకుడు మాత్రం కూటమి ఎమ్మెల్యేలతో ఆటాడుకుంటున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడ దోపిడీకి పాల్పడుతున్నారో నిత్యం లోకేశ్‌కు నివేదికలు పంపడమే పనిగా పెట్టుకున్నాడని అతనిపై జనసేన, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అంటే, ఆ యువ నాయుడేనా? తాము కాదా? అని టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాల్లో ప్రతి విషయంలోనూ లోకేశ్ మనిషిగా ముద్రపడిన ఆ క్రీడా సంస్థ చైర్మన్ అతి జోక్యంపై కూటమిలో తీవ్ర అసంతృప్తి నెలకుంది. సీఎం చంద్రబాబుకు తాను సమీప బంధువని, రానున్న ఎన్నికల్లో తనకే చంద్రగిరి టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున అతను ప్రచారం చేసుకుంటున్నారు.
చంద్రగిరి సిటింగ్ ఎమ్మెల్యే నానికి మరోసారి టికెట్ ఇస్తే, టీడీపీ గాలికి కొట్టుకుపోతుందని అతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పులివర్తి నాని దంపతులు, వాళ్ల అనుచరులు ఆ యువ నాయకుడిపై మండిపడుతున్నారు. ఈ మధ్య కాలంలో టీటీడీలో కూడా అతని జోక్యం పెరుగుతున్నట్టు సమాచారం. దర్శన టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై కూడా టీటీడీ ఉన్నతాధికారులకు లోకేశ్ నీడగా చెప్పుకునే ఆ నాయుడు ప్రచారం చేసుకుంటున్నారు.
సదరు క్రీడాసంస్థ చైర్మన్‌కు ప్రభుత్వం ఇస్తున్న అధిక ప్రాధాన్యంపై కూటమిలో వ్యతిరేకత వుంది. అయితే అదంతా నివురుగప్పిన నిప్పులా వుంటోందన్నది బహిరంగ రహస్యమే. ఏదో ఒకరోజు ఆ నిప్పు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమిని దహించే ప్రమాదం లేకపోలేదు.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ఆ నీడ కూటమి ని దహించి వేస్తుందా?? ఆశ పడటం లో అర్థం ఉంది కానీ నువ్వు అత్యాశ పడుతున్నావు రా గ్యాసు ఆంధ్రా..! 2029 వరుకూ బతికుండాలంటే రోజూ ఓ 11 గ్యాస్ గోలీలు మింగు..
రవి నాయుడు చంద్రగిరి చెవిచెడ్డీ ని & భూమనచెడ్డీ గాళ్ళని, వొంగోబెట్టి చెడ్డీలువిప్పి దెoగుతున్నాడా?? అందుకే లోకేష్ నీడ ని చూసి ఏడుస్తున్నావ్ కదా రా గ్యాసు వెంకీ??.. నీ వరుకూ రాకుండా చూస్తాలే భయపడకు..
రవి గారు, కులం, సేవకత్వం వదిలి స్వతంత్రంగా ఆలోచించండి”
రవి గారు, మీ ప్రవర్తన మీ ఆత్మగౌరవాన్ని తగ్గించడమే కాకుండా, మీ ఆలోచనలలో స్వతంత్రతను పూర్తిగా కోల్పోయినట్లు చూపిస్తోంది. రాజకీయ నాయకుల పట్ల అంధభక్తితో వ్యవహరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని అసలు సమస్యలైన పెట్టుబడుల కొరత, ఉద్యోగాల లేమి, మరియు నెరవేర్చని హామీల గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు.
ముఖ్యంగా, మీరు ఎప్పుడూ కులం గురించి ప్రస్తావించడం చాలా బాధకరం. కులం మీద ఆధారపడిన చర్చలు సమాజానికి హానికరంగా మారతాయి. కులం గురించి మాట్లాడడం మీ ఆలోచనల నాణ్యతను తగ్గిస్తుంది, మరియు ఈ తరహా ప్రవర్తన మీ గౌరవానికి మచ్చగా మారుతుంది. ఇది మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా చూపిస్తుంది, మీరు చింతించాల్సిన సమయం ఇది.
మీరు అంటున్న “వెందెట్టా మరియు కుల రాజకీయాలు”ను విమర్శిస్తూ, మీరే అవే తప్పుడు విషయాలలో ఇరుక్కుపోవడం విస్మయం కలిగిస్తోంది. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒకవైపుగా నడిచే యుద్ధం కాదు; అది జవాబుదారీతనంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత దూషణలు, అంధభక్తి ఏ సమస్యకీ పరిష్కారం కాదు, అంతకంటే విభజనను పెంచుతాయి.
రవి గారు, మీ స్వతంత్ర ఆలోచనను తిరిగి పొందండి. కులం అనే చీప్ చర్చల నుంచి బయటపడండి, ప్రజల మేలు కోసం వాస్తవాలు మరియు రుణాత్మక విమర్శలతో ముందుకు సాగండి. ఆంధ్రప్రదేశ్‌కు అంధ సేవకత్వం కాదు, సమాజాన్ని ముందుకు నడిపించే వ్యక్తులు అవసరం. ఇప్పుడు మేల్కొనండి, రవి గారు