లోకేశ్ వెనుక‌ప‌డ్డావ్‌!

ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విష‌య ప‌రిజ్ఞానంలో వెనుక‌ప‌డ్డారు.

ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విష‌య ప‌రిజ్ఞానంలో వెనుక‌ప‌డ్డారు. దావోస్‌లో ఎడ్యుకేష‌న్ గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశంలో లోకేశ్ ప్ర‌సంగిస్తూ ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా పుస్త‌కాల్లో పాఠ్యాంశాలు ఉండేలా, ఆధునిక ఆవిష్క‌ర‌ణ‌ల కోసం విద్యాసంస్థ‌లు, కార్పొరేట్‌లు భాగ‌స్వామ్యంతో ప‌ని చేయాల‌ని మంత్రి సూచించారు. అలాగే 7 నుంచి 9 త‌ర‌గ‌తుల వ‌ర‌కు పాఠ్యాంశాల్లో ఏఐని ప్ర‌వేశ పెట్ట‌బోతున్న‌ట్టు మంత్రి దావోస్ వేదిక‌గా చెప్పారు.

ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సీబీఎస్ఈ సిల‌బ‌స్‌లో ఆరో త‌ర‌గ‌తి నుంచే ఏఐని ప్ర‌వేశ పెట్టింద‌ని లోకేశ్‌కు తెలిసిన‌ట్టు లేదు. మ‌రీ ముఖ్యంగా ఏఐకి పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న మోదీ స‌ర్కార్‌.. ఈ ఏడాది ఆరో త‌ర‌గ‌తిలో ఏఐని ప్ర‌వేశ పెట్టింది. అంత‌కు ముందే, ఆపై త‌ర‌గ‌తుల్లో ఏఐ పాఠ్యాంశాల్ని సీబీఎస్ఈ విద్యార్థుల‌కు బోధిస్తున్నారు.

ఏఐని విద్యార్థుల‌కు ప‌రిచ‌యం చేయ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వెనుక‌ప‌డింది. కానీ ఏఐ పాఠ్యాంశాల్ని రానున్న రోజుల్లో ఏడో త‌ర‌గ‌తి నుంచి ప్ర‌వేశ పెట్ట‌డ‌మే గొప్ప అని ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్ భావిస్తున్న‌ట్టున్నారు. కానీ జాతీయ స్థాయి విద్యా విధానంతో పోల్చుకుంటే, ఏపీ విద్యా వ్య‌వ‌స్థ వెనుకంజ‌లో వుంద‌ని ఏఐ పాఠ్యాంశాలే నిద‌ర్శ‌నం. ఏఐకి రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతోంది. కొత్త‌కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల్ని ఏఐ ద్వారా చేస్తున్నారు.

సాంకేతిక రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు ఏఐ నిలువెత్తు నిద‌ర్శ‌నం. దీని గురించి విద్యార్థుల‌కు ఎంత ఎక్కువ అవ‌గాహ‌న క‌ల్పిస్తే, అంత‌గా ఉపాధిప‌రంగా కూడా మంచిదే. ఆ దిశ‌గా ఏపీ విద్యా వ్య‌వ‌స్థ‌ని తీర్చిదిద్దితే, అంత‌కంటే కావాల్సింది ఏముంటుంటి? ఆ దిశ‌గా లోకేశ్ ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంది.

18 Replies to “లోకేశ్ వెనుక‌ప‌డ్డావ్‌!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. CBSE లొ అరొ తరగతి లొనె AI ఉంది అంట. లొకెష్ ఇప్పుదు 7 డొ తరగతి నుంది ప్రవెస పెడుతున్నాడు అంట! అందుకె వెనుక పడ్డాడు అంట! ఎమి సొల్లు రాతలు రా నీ రాతలు!

    .

    మన జగన్ అన్న ఒకటొ క్లాస్ లొనె TOFEL, GRE పెట్టినట్టు పెట్టలి అంటావా?

    1. Meetho vachina badha idhe…IB syllabus ki meeanting kuda teliyani vedavalu polo mani comment chestharu…guddi ga gurrala pallu thomukuntu jeevithani lagestharu

        1. Marpu eppudu over night radhu…ala ithe ade telugu teachers tho 8 9 vallaku AI class lu Ela cheppistharu……kaneesam alochana anna pedda ga chesadu…gatha 30 years lo schools ki paints vesina leadere ledu..jagan vesina kurchila pine antha kurchuntunnaru

  3. ‘EVM లు మావోడి సీట్ కి బొక్క పెట్టాయి కానీ లేకపోతేనా

    ఈసారి first class నుండే “అమ్మ మొగుడు” పాఠాలు ప్రవేశపెట్టేవాడు తెలుసా??

  4. 1983..ఎన్టీఆర్ మీద పోటీ చేస్తా😳

    1985..ఎన్టీఆర్ దేవుడు🤔

    1995..ఎన్టీఆర్ కి నైతిక విలువలు లేవు😳

    1999..బీజేపీ తో అభివృద్ది సాధ్యం😳

    2003..మోడీ ని జైల్లో పెట్టాలి😁

    2008..తెలంగాణాకి అనుకూలం😳

    2010..తెలంగాణ కి వ్యతిరేకం🤔

    2012..తెలంగాణాకి అనుకూలంగా లెటర్😳

    2013..సోనియా ఇటలీ దెయ్యం🙄

    2014..మోడీ దేశానికీ కావాలి బీజేపీ కి మా మద్దతు🤔

    2017..మోడీ ఒక దొంగ😁

    2018..సోనియా ఒక దేవత🤔

    2019..కాంగ్రెస్ తోనే దేశానికీ న్యాయం🤔

    2024లో బీజేపీ గేట్లు ఎప్పుడు తీస్తారా అని వెయిటింగ్

    పొత్తు కోసం ఆరాటం 🤣

    ఇన్ని నాలుకలు ఉన్న మనిషిని ప్రజలు ఎలా నమ్ముతారు…⁉️🤪🤪🤪🤪🤪🤪

  5. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  6. మా పులకేశి తెలుగు మీడియం లో AI introduce చేస్తాడు ఎంతైనా బుద్ది కుశలత కలిగిన సర్వ శాఖల collection మంత్రి వర్యులు

Comments are closed.