వైసీపీ హయాంలో టీటీడీ విజిలెన్స్‌కు పట్టిన దరిద్రం ఎప్పటికి వీడుతుందో అని ఉద్యోగులు తిట్టుకోని రోజు లేదు.
View More హిందువుల్ని క్రిస్టియన్లగా… టీటీడీ అధికారిని సంప్రదించండి!Tag: tdp
నిమ్మలా… రోజూ నమ్ముతారా?
సూపర్‌సిక్స్ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంలో టీడీపీ సీనియర్ నేత నిమ్మల రామానాయుడు ఎన్నికల సందర్భంలో అద్భుతంగా పని చేశారు.
View More నిమ్మలా… రోజూ నమ్ముతారా?పయ్యావుల హెచ్చరికలు పురోగతిని దెబ్బతీయవా?
పయ్యావుల కేశవ్ ఇలా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించరాదంటూ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక రకాలుగా రాష్ట్ర పురోగతిపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
View More పయ్యావుల హెచ్చరికలు పురోగతిని దెబ్బతీయవా?తిరుపతిలో లేడీ లీడర్ తిష్ట.. దర్శన టికెట్ల అమ్మకం!
తెలంగాణకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు తిరుపతిలో తిష్టవేసి తిరుమల దర్శన టికెట్ల వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నట్టు …కూటమి నేతలే చెప్తున్నారు.
View More తిరుపతిలో లేడీ లీడర్ తిష్ట.. దర్శన టికెట్ల అమ్మకం!ఆలపాటి కి గెలుపు అంత వీజీయేం కాదు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న సమయంలో.. తమ అనుకూలులను అందరినీ విస్తృతంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించింది.
View More ఆలపాటి కి గెలుపు అంత వీజీయేం కాదు!టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ?
తాను త్వరలో టీడీపీలో చేరుతున్నానని, వెంట రావాలంటూ వైసీపీ కార్యకర్తలకు ఫోన్లు చేస్తున్నారని సమాచారం.
View More టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ?కొలికపూడి చేస్తే నేరం… ఆ ఎమ్మెల్యే సీఐని తిడితే ‘కమ్మ’గా!
సీఐ సెల్ స్విచ్చాఫ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇదే పని కొలికపూడి చేసి వుంటే మీడియా ఊరుకునేదా?
View More కొలికపూడి చేస్తే నేరం… ఆ ఎమ్మెల్యే సీఐని తిడితే ‘కమ్మ’గా!టీడీపీ టార్గెట్ లావు శ్రీకృష్ణదేవరాయలు
టీడీపీ సోషల్ మీడియా ధోరణి విచిత్రంగా వుంది. తటస్థులపై కూడా వైసీపీ ముద్ర వేసి, సొంత వాళ్లను టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
View More టీడీపీ టార్గెట్ లావు శ్రీకృష్ణదేవరాయలువైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు, దివంగత మాజీ మంత్రి తనయుడు వైసీపీలో చేరనున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది.
View More వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?ఎట్టకేలకు విచారణకు వివాదాస్పద దర్శకుడు!
ఎట్టకేలకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు.
View More ఎట్టకేలకు విచారణకు వివాదాస్పద దర్శకుడు!కూనకు ఊరట దక్కిందా?
రానున్న కాలంలో కాబోయే మంత్రి తమ నేత అని ఇప్పటికి ఈ పదవి తమకు సంతోషమేనని కూన వర్గీయులు కొండంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
View More కూనకు ఊరట దక్కిందా?ఊహలను, కలలను వివరిస్తున్న మంత్రి గారు!
ఇంకా నయ్యం.. దావోస్ లో ‘మనం ఇచ్చే గిఫ్టులు తీసుకుని, మనం కప్పే శాలువాలు పుచ్చుకుంటారు తప్ప.. మనతో సంతకాలు ఎవరూ చేయరు..’ అనే మాట వారు చెప్పలేదు.
View More ఊహలను, కలలను వివరిస్తున్న మంత్రి గారు!ఎన్ని చేయాలో అన్నీ చేశారు.. గెలుపు చూపించారు!
ప్రలోభాలు, బెదిరింపులు వీటిని మించి అనేక రకాల ప్రయత్నాలు చేసి, వ్యూహాలు అనుసరించి తెలుగుదేశం మునిసిపాలిటీల్లో పైచేయి చూపించింది.
View More ఎన్ని చేయాలో అన్నీ చేశారు.. గెలుపు చూపించారు!పోరాడితే…వైసీపీకి పోల’వరమే’!
ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు సరైన సమస్యపై పోరాడితే ప్రజా మద్దతు లభిస్తుంది.
View More పోరాడితే…వైసీపీకి పోల’వరమే’!ఉత్కంఠకు తెర.. చివరి వరకూ పోరాటం!
అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది.
View More ఉత్కంఠకు తెర.. చివరి వరకూ పోరాటం!కిడ్నాప్ వ్యవహారంలో టీడీపీ, జనసేన అభాసుపాలు!
ఆ నలుగురు కార్పొరేటర్లు తమనెవరూ కిడ్నాప్ చేయలేదంటూ చెప్పిన అంశానికి సంబంధించి వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.
View More కిడ్నాప్ వ్యవహారంలో టీడీపీ, జనసేన అభాసుపాలు!వ్యవస్థలా? అవి ఎలా వుంటాయ్?
ప్రత్యర్థులకు రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మారింది అధికారమే తప్ప, విధానాలు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View More వ్యవస్థలా? అవి ఎలా వుంటాయ్?తిరుపతిలో టీడీపీ, జనసేనకు వైసీపీ షాక్!
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చింది.
View More తిరుపతిలో టీడీపీ, జనసేనకు వైసీపీ షాక్!వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్…!
ఒకవైపు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా తరలిస్తున్నా రక్షణగా వుండాల్సిన పోలీసులు చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర పోషించినట్టు ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.
View More వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్…!రగులుతున్న యనమల
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనకు ప్రాధాన్యం లేకపోవడంపై రగిలిపోతున్నారని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.
View More రగులుతున్న యనమలఆ పదవుల్ని నామినేటెడ్ చేస్తే… బుల్డోజర్లతో పనే వుండదు!
ప్రజాస్వామ్యం, పౌరుల స్వేచ్ఛ, ఓటు వజ్రాయుధం, ప్రజలే దేవుళ్లు లాంటివన్నీ మనసుకు వినసొంపుగా తప్ప, ఆచరణ విషయానికి వస్తే ప్రశ్నార్థకమే.
View More ఆ పదవుల్ని నామినేటెడ్ చేస్తే… బుల్డోజర్లతో పనే వుండదు!అవకాశం రానంత వరకే మంచోళ్లు.. అధికారం వస్తే!
పిండికొద్ది రొట్టె అనే సామెత చందాన.. స్థాయిని బట్టి దోపిడీ. దీంతో ఎవరినీ మందలించే పరిస్థితి లేదు.
View More అవకాశం రానంత వరకే మంచోళ్లు.. అధికారం వస్తే!భవనాలు కూల్చి.. వైసీపీ అభ్యర్థిని చేర్చుకున్న టీడీపీ!
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో ట్విస్ట్. వైసీపీ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు.
View More భవనాలు కూల్చి.. వైసీపీ అభ్యర్థిని చేర్చుకున్న టీడీపీ!టీడీపీ ఎమ్మెల్యేలందరికీ ‘శాటర్డే లాక్’!
ప్రతి శనివారం ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉండి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని డిసైడ్ చేశారు.
View More టీడీపీ ఎమ్మెల్యేలందరికీ ‘శాటర్డే లాక్’!అక్కడి అరాచకం.. వైసీపీకి హెచ్చరిక!
అరాచకాన్ని తప్పు పట్టేవాళ్లు, మంచి పాలన అందిస్తారని ఎవరైనా ఆశిస్తారు. అయితే ఆ పని జరుగుతోందా?
View More అక్కడి అరాచకం.. వైసీపీకి హెచ్చరిక!హా(వా)ట్సాప్ బాబు!
జీవన పోరాటంలో ప్రతి మనిషి బిజీ అయ్యారు. పనుల కోసం సమయాన్ని కేటాయించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ సేవల్ని తీసుకురావడం అభినందనీయం.
View More హా(వా)ట్సాప్ బాబు!కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి.. టీడీపీ వశం!
కడపలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి టీడీపీ వశమైంది.
View More కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి.. టీడీపీ వశం!