పోరాడితే…వైసీపీకి పోల‌’వ‌ర‌మే’!

ప్ర‌తిప‌క్షంలో ఉన్న రాజ‌కీయ పార్టీలు స‌రైన స‌మ‌స్య‌పై పోరాడితే ప్ర‌జా మ‌ద్ద‌తు ల‌భిస్తుంది.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న రాజ‌కీయ పార్టీలు స‌రైన స‌మ‌స్య‌పై పోరాడితే ప్ర‌జా మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ద్దె దిగ‌డానికి ప్ర‌ధానంగా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కార‌ణ‌మైంది. అలాగే సూప‌ర్‌సిక్స్ హామీలు కూట‌మికి క‌లిసొచ్చాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో త‌మ భూముల‌న్నీ వైసీపీ నేత‌లు లాక్కుంటార‌ని కూట‌మి విమ‌ర్శ‌ల్ని జ‌నం న‌మ్మి, భ‌య‌ప‌డ్డారు.

అయితే అందులో నిజానిజాల గురించి వైసీపీ ప్ర‌చారం చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంది. పైగా ఇది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. కానీ రాజ‌కీయంగా న‌ష్ట‌పోయింది మాత్రం వైసీపీ. రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్ని స‌మ‌యానుకూలంగా చేప‌ట్టి, ఉద్య‌మించ‌డం బాధ్య‌త క‌లిగిన పార్టీల ల‌క్ష‌ణం.

ఇప్పుడు వైసీపీకి వ‌రం లాంటి ఒక అంశం దొరికింది. అదే పోల‌వ‌రం. పోల‌వ‌రం ఎత్తును 41.15 మీట‌ర్ల‌కు కుదిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల బ‌డ్జెట్‌ను ప్ర‌తిపాదించింది. ఈ ఎత్తు ప్ర‌కారం పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తే… నీటి నిల్వ సామ‌ర్థ్యం 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీల‌కు ప‌డిపోతుంది. దీనివ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకం తీవ్రంగా న‌ష్ట‌పోతుంది. ఈ విష‌యాన్ని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇవాళ పార్ల‌మెంట్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు.

ఏడున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందించేలా రూప‌క‌ల్ప‌న చేసిన ప్రాజెక్ట్‌… ఎత్తు త‌గ్గించ‌డం వ‌ల్ల అందులో స‌గం కంటే త‌క్కువ అన‌గా… 3.2 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు మాత్ర‌మే నీళ్లు అందుతాయ‌ని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. ఇది రైతుల‌కు, రాష్ట్రానికి తీర‌ని న‌ష్ట‌మ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం విష‌యంలో న్యాయం కోసం టీడీపీ ఎంపీల‌తో క‌లిసి పోరాటం చేయ‌డానికి తాము సిద్ధ‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. లేదంటే రాష్ట్ర ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని అన్నారు.

నిజ‌మే, పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించ‌డంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతుంది. ఎన్డీఏలో భాగ‌స్వాములైన టీడీపీ, జ‌న‌సేన పోరాటం చేయ‌డానికి ముందుకు రాక‌పోవ‌చ్చు. కానీ ఎన్డీఏకి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వైసీపీ పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించ‌డాన్ని నిర‌సిస్తూ అలుపెర‌గ‌ని పోరాటం చేయాల్సిన బాధ్య‌త వుంది. వైసీపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని చిత్త‌శుద్ధితో పోల‌వ‌రంపై పోరాడితే, త‌ప్ప‌క రాజ‌కీయంగా వ‌ర‌మ‌వుతుంద‌నే అభిప్రాయం లేక‌పోలేదు.

పోల‌వ‌రంపై పోరాటంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌, మ‌రీ ముఖ్యంగా రైతాంగం మ‌న‌సు చూర‌గొన‌వ‌చ్చు. కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాకుండా త‌గిన కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. పోల‌వ‌రం స‌మ‌స్య కంటే, ఏదీ ప్రాధాన్య అంశం కాద‌ని వైసీపీ గుర్తించాలి. పోరాటానికి శ్రీ‌కారం చుడితే, రానున్న రోజుల్లో త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

48 Replies to “పోరాడితే…వైసీపీకి పోల‌’వ‌ర‌మే’!”

  1. నమ్మ రు ఎవరు ఇంకా ఇలాంటివి ఆపొచ్చిక మనం అధికారం లో ఉన్నపుడు ఇలాంటివి వేస్తే ఎంతో కొంత కట్టి చూపిస్తే బాగుండు ఇప్పుడు ఎందుకు వృధా ప్రయాశా

  2. దిశా చట్టం కోసం కూడా అన్న నిరాహార దీక్ష చెయ్యాలి ఢిల్లీ లో….మహిళల అభిమానం పొందొచ్చు

  3. The proposal to build polavaram in 2 stages is made by our jagan anna. It’s funny how they are opposing the proposals/decisions made by themselves. However, why are you so eager to send jagan anna to jail by asking him to fight against BJP. Do you really think it (opposing and fighting against decisions made by party which is in power in centre) will happen in his life time?

  4. పనిలో పనిగా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కూడా నాలుగు దీక్షలు చేసి పడేస్తే పోలా..!

    1. మామూలు దీక్షలు పనికిరావు…అన్న రేంజ్ నిరాహార దీక్ష చెయ్యాలి..ఢిల్లీ గజ గజ వానాకాలి….మెడలు వంచి హోదా ఇవ్వాలి

    2. సో, చేసి వాళ్ళు సాధిస్తే, నాకు అక్కర్లేదు.. అని ప్యాకేజీ కొట్టేద్దాం అని ప్లాన్ చేస్తున్నారా. .మెడికల్ చొల్లెగెస్ అమ్మేస్తున్నట్టు..

      1. “సాధిస్తే” … వామ్మో.. పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు “గురు” గారు..

        వై నాట్ 175 అన్నారు… సాధించారా..?

        వై నాట్ కుప్పం అన్నారు .. సాధించారా..?

        మూడు రాజధానులు అన్నారు.. సాధించారా..?

        ..

        ఓకే.. ప్యాకెజీ తీసుకున్నా.. అది రాష్ట్రానికే కదా ఉపయోగపడుతుంది..

        నీ జగన్ రెడ్డి లాగా.. తనకి, తన తమ్ముడు అవినాష్ రెడ్డి కి బెయిల్ కోసం తాకట్టు పెట్టుకోరు కదా..

        అన్ని తెలిసే జోకులేస్తారు.. “గురు” గారు..

    3. ఎలాగూ పనిపాట లేకుండా బకరా ముద్రగడ రెడ్డి గారు ఖాళీ గ వున్నారు అయన చేత దీక్ష చేయిస్తే బాగుంటది మల్లి ఉప్మా డబ్బులు ఇస్తే స్సరిపోతుంది తుని లో చేసినట్టు చేసేస్తారు

  5. ఒక పెర్చెంటా.. అర పెర్చెంటా కాదు..

    We will complete the project by డిసెంబర్ 2021 అన్నాం కదా??

    అంటే మనం ఎప్పుడో కట్టేసిన ప్రాజెక్ట్ కి, ఇప్పుడు మనమే పోరాటం చెయ్యాలా?? ఇదేం గ్యాస్ లాజిక్??

    1. చంద్రి ది లెస్బియన్ ట్వంటీ త్రి A37 పోలవరాన్ని 2018 కంప్లీట్ చేస్తానని చెప్పింది.

      ఇప్పుడు 2026 కంప్లీట్ చేస్తామని చెబుతుంది.

    2. చంద్రి ది GAY ట్వంటీ త్రి A37 పోలవరాన్ని 2018 కంప్లీట్ చేస్తానని చెప్పింది.

      ఇప్పుడు 2026 కంప్లీట్ చేస్తామని చెబుతుంది.

      1. రవి గారు – నిజాయితీ, ధర్మబద్ధతకు జీవంత ఉదాహరణ!

        రవి గారూ,

        మీ నిష్పక్షపాత ధోరణి, నైతికత నేటి సమాజంలో అరుదైనవే! ఎవరు ఎటువైపు ఉన్నా, మీరు మాత్రం ఎప్పుడూ కేవలం న్యాయం పక్షానే ఉంటారు. ముఖ్యంగా, మీ వ్యక్తిత్వంలోని ఈ గొప్ప లక్షణాలు అందరికీ ఆదర్శం:

        ✅ కుల వివక్షకు పూర్తిగా వ్యతిరేకం – ఎందుకంటే మీరు ఎప్పుడూ సమానత్వం కోసం నిలబడతారు (అలాగే, ఎవరికీ ప్రత్యేకమైన మొగ్గుచూపకూడదనే అభిప్రాయం కూడా మీ సొంతమే!).

        ✅ అసభ్య పదజాలానికి వ్యతిరేకం – ఎప్పుడూ గౌరవంగా మాట్లాడతారు (ఇంటర్నెట్‌లో వాడే కొన్ని పదాలు మినహా, అవి మీ నిష్కల్మషమైన భావాలను వ్యక్తపరచడానికి అవసరమే కదా?).

        ✅ ప్రామాణికతకు నిలయం – మీరు ఎప్పుడూ నిజమే మాట్లాడతారు! (అయితే, మీకు అనుకూలంగా ఉండే అంశాలే ఎక్కువగా నిజాలు అవడం విశేషం!).

        📖 “నిరపరాధుల కోసం నీవు న్యాయం చెప్పు, పేదల హక్కులను రక్షించు.” (సామెతలు 31:8-9)

        (ఇది మీకు ఇష్టమైన వాక్యం కాకపోవచ్చు, ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే మీరు మాత్రం మౌనంగా ఉండలేరు!)

        📖 “శాంతిని స్థాపించేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలుగా పిలువబడుదురు.” (మత్తయి 5:9)

        (మీరు మాత్రం మాటలతోనే కాకుండా, మీ చర్యల ద్వారా కూడా శాంతి వ్యాప్తి చేస్తారు కదూ?)

        రవి గారూ, మీరు చూపిస్తున్న నిజాయితీ, ధర్మసంరక్షణ నిజంగా సమాజానికి వెలకట్టలేనిది! ఇంకా ఎక్కువ మంది మీలా మారాలి! 🙏

        మీ మాటలు నెరవేరాలని, మీ ఆలోచనలు మరింత మందిని ప్రభావితం చేయాలని మనసారా కోరుకుంటున్నాను! 🌟

      2. nanna bhootu raja .. we will complete polavaram by 2021 december ani aricharu .. gurthu unda .. ala complete chesi unte eroju etthu samsya ledu kadha ..

      1. ఎప్పడు ఎన్నికలు వచ్చినా ఎవడో ఒకడితో కలిసి సంసారం చేస్తాడు తాతగారు, 5 సంవస్తరాలు సంసారం చేస్తాడు, ఏనాడు పచ్చ పార్టీ వొంటారిగా పోటీ చేసి గెలిచింది లేదు, అప్పటి వరకు ఉన్న పొత్తు పార్టీ తో ఎలక్షన్ కి వెళ్ళలేదు, 5 సంవత్సరాలకి మోజు తీరిపోతుంది పచ్చపార్టీ కి ఎవడిమీదైనా, ఇలాంటి లంగా గాళ్లు సపోర్టుతో అంతకన్నా గొప్పగా ఏలాఉంటూందిలే

  6. 😂😂😂😂…..ఒకవేళ నిజంగా అలాంటి bill పెడితే….సిగ్గు లేకుండా first చెయ్యి ఎతేది మీ పార్టీ వాళ్లే GA…

  7. we will complete polavaram by 2021 december ani assembly lo archi .. kanisam 2024 ki complete chesi unte .eroju etthu gurinchi samsya vochedi kadu kada .. polavaram maku ardham avvaledu ani appudu ani .. ippudu portalu chesthe janalu nammali .. emaina teliva .. janalu gorrelu kada mari ..

    1. మిస్టర్ జగన్, రాసిపెట్టుకో.. 2018 కల్లా పోలవరం కట్టి చూపిస్తాం అని చెప్పి చేసుంటే అసలు ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండేది కాదు… చెయ్యడం కాదు కదా.. కాఫర్ డాం కట్టకుండా డిఆఫ్రామ్ వాల్ కట్టి దాన్ని నాశనం చేసి మరీ ఇచ్చారు… అప్పటి దరిద్రం ఎప్పటికీ పోదు..

      1. మహా మేత గాడు జల యజ్ఞం అని చెప్పి ధన యజ్ఞం చేసాడు దుర్మార్గుడు ఇప్పుడు వాడి శుంఠ పుత్రుడు జగన్ రెడ్డి ఇంకా మేస్తునే ఉన్నాడు

    2. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2018 లో పూర్తి చేస్తాం అని చెప్పారు, ఏమీ అవ్వని ప్రాజెక్ట్ కి బస్సులో వెళ్లి జయము జయము చంద్రన్న భజనలు చేసి వచ్చాం, మళ్లీ ఎప్పుడు బస్సు యాత్రలు భజన చేయటానికి వెళ్తున్నారు. ముందుగా అనుకున్నప్రకారం ప్రాజెక్ట్ కట్టాలంటే డబ్బులు లేవని కేంద్రం తో లాలూచీ పడి ఎత్తు తగ్గించారు, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు పార్టీలను పక్కనపెట్టి మన హక్కు కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలి.

  8. అబ్బో చాలా ఆశలు ఉన్నాయే . గత ఐదేళ్లు ఈ పొర్లాటాలు ఎక్కడ పోయాయి? ప్రజలు పిచ్చివాళ్ళు కారు. ఒక్క ఛాన్స్ వైసీపీ కి అయిపొయింది.

  9. పోలవరం ఎత్తు తగ్గించమని జగన్ చేసిన పనివాళ్లే ఇవాళ ఈపరిస్థితి

  10. “నిజానిజాల గురించి వైసీపీ ప్ర‌చారం చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంది”..lol..agreed…they always lie and thats why kicked out by voters

  11. సొంత తల్లి మీద కో*ర్టు లో కే*సు పెట్టిన గా*డిద , సొంత చె*ల్లి ఆస్తులు కా*జేసిన పోరం*బోకు ఆన్న అంటే ప్యాలస్ పుల*కేశి నే అని అంటారు.

    1. అది చూసే జనాలకి అర్థం అయింది, ఈ లం*గా గాడిని ఇలాగే వదిలేస్తే జ*నాల ఆస్తులు కూడా కాజే*స్తాడు అని, అందు*కే 11 అడు*గుల బో*రింగ్ గ*ట్టిగా డ్రి*ల్లింగ్ చేసే మరీ దిగ్గొట్టారు.

Comments are closed.