ఎన్ని చేయాలో అన్నీ చేశారు.. గెలుపు చూపించారు!

ప్రలోభాలు, బెదిరింపులు వీటిని మించి అనేక రకాల ప్రయత్నాలు చేసి, వ్యూహాలు అనుసరించి తెలుగుదేశం మునిసిపాలిటీల్లో పైచేయి చూపించింది.

రాష్ట్రంలో వివిధ నగర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ స్థానాలకు రెండురోజులుగా జరిగిన ఉపఎన్నికలు మొత్తం అధికార కూటమి పార్టీల వశం అయ్యాయి. హిందూపురం మునిసిపల్ ఛైర్మన్ స్థానాన్ని, పలు మునిసిపాలిటీల వైస్ ఛైర్మన్ స్థానాలను తెలుగుదేశం గెలుచుకుంది.

ప్రత్యేకించి తిరుపతి నగర డిప్యూటీ మేయర్ స్థానాన్ని అత్యంత ఉద్రిక్తపూరితమైన, వివాదాస్పదమైన వాతావరణంలో.. మొదటిరోజు వాయిదాపడి, రెండోరోజు జరిగిన ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి మునికృష్ణ గెలిచారు. ఈ స్థానాన్ని తమ చేజారకుండా చూడడానికి భూమన కరుణాకర్ రెడ్డి, కొడుకు అభినయ్ రెడ్డి చివరివరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సాధారణంగా రాష్ట్రంలో అధికారంలోకి ఒక పార్టీ వచ్చిన తర్వాత.. మునిసిపాలిటీల, జడ్పీలు తదితర అన్ని వ్యవస్థల్లోనూ తమ జెండా ఎగిరేలా చూడాలనుకోవడం చాలా సహజం. అందుకోసం సాధారణంగా అక్కడి స్థానిక ప్రజాప్రతినిధుల్ని ప్రలోభపెట్టడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో నగదు రూపేణా ప్రలోభపెట్టేంత అవసరం కూడా ఉండదు. కాంట్రాక్టులు, ఇతర మార్గాల్లో లబ్ధి చేకూర్చే ప్రలోభాలతోనే లొంగదీసుకుంటారు.

కొన్ని సందర్భాల్లో డబ్బు ఆఫర్లు, అంతకంటె కాస్త ఎక్కువ సందర్భాల్లో బెదిరింపులతో లొంగదీసుకుంటారు. తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన స్థానిక ప్రతినిధుల్ని లొంగదీసుకోవడానికి ఎన్నెన్ని మార్గాలను జనం ఊహించగలరో.. వాటన్నింటినీ మించి.. అడ్డదారులు తొక్కుతూ తెలుగుదేశం వారు వైసీపీకి చెందిన కౌన్సిలర్లను, కార్పొరేటర్లను తమ జట్టులో చేర్చుకున్నారు. మొత్తానికి సోమ, మంగళవారాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తంగా కూటమికే విజయాలు దక్కాయి.

వీటిలో హిందూపురం మునిసిపాలిటీ ఛైర్మన్ గిరీని దక్కించుకోవడం ఒక కీలక విజయం. నిజం చెప్పాలంటే.. దానికంటె ఎక్కువగా.. తిరుపతి నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉద్రిక్తంగా సాగింది. గతంలో అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న 49 స్థానాల్లో వైసీపీ 48 దక్కించుకుంది. తెలుగుదేశం గెలిచింది ఒకే ఒక్క సీటు! అలాంటిది.. రాష్ట్రంలో గద్దెమీదికి ఎన్డీయే కూటమి రాగానే.. పలు విడతల్లో తిరుపతి కార్పొరేషన్ లో 22 మంది కార్పొరేటర్లను తమ జట్టులో చేర్చుకున్నారు.

ఈలోగా.. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో డిప్యూటీ మేయరు పదవికి భూమన అభినయ రెడ్డి రాజీనామా చేయడం వలన ఏర్పడిన ఆ ఖాళీకి ఉప ఎన్నిక వచ్చింది. 22 మందిని చేర్చుకోవడం తృప్తి పడిన తెలుగుదేశం మరో అయిదుగురిని చేర్చుకునే ప్రయత్నం చేసింది. కిడ్నాప్ చేశారనే ప్రచారం జరిగింది. ఈ ప్రయత్నాలకు అభినయ్ అడ్డు నిలవడం చాలా పెద్ద రాద్ధాంతం జరిగింది. వైసీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సు మీద రాళ్ల దాడి జరిగింది. అనేక పరిణామాల నేపథ్యంలో సోమవారం ఎన్నిక వాయిదా పడి.. మంగళవారం జరిగింది.

తెదేపాకు 26 ఓట్లు రాగా, వైసీపీకి కేవలం 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఓటింగుకు గైర్హాజరు కావడం విశేషం. మొత్తానికి ప్రలోభాలు, బెదిరింపులు వీటిని మించి అనేక రకాల ప్రయత్నాలు చేసి, వ్యూహాలు అనుసరించి తెలుగుదేశం మునిసిపాలిటీల్లో పైచేయి చూపించింది.

40 Replies to “ఎన్ని చేయాలో అన్నీ చేశారు.. గెలుపు చూపించారు!”

  1. Idhi కూటమి పార్టీ లకి మంచిది కాదు . చంద్ర బాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ అది కెరీర్ చరమ దశ లో ఆదర్శంగా నిలవాలి నలుగురికీ

    1. అప్పట్లో పంచాయత్, మున్సిపాలిటీ , కార్పొరేషన్ ఎన్నికలలో నామినేషన్ వేయనిచ్చినా ఆదర్శం గురించి ఆలోచించడానికి ఛాన్స్ ఉండేది….ఆ ఛాన్స్ కూడా లేకుండా చేసింది ఎవరు

      1. మరి చంద్ర బాబు మంచయన అనే కదా ప్రజలు 23 నుండి 160 కి తెచ్చారు అది మరిచారా .మీరు అలాంటి పాలిటిక్స్ chesthe ఇద్దరు ఒక్క లెక్కే అయితారు

        1. కొన్నిసార్లు ఆదర్శాలు పనికిరావు…ఎదుటోడినిబట్టి వెళ్లిపోవడమే…చంద్రబాబు ఆదర్శాల కోసం వదిలేస్తే అప్పట్లో దెబ్బలు తిన్న కార్యకర్తపై మండదా…కార్యకర్త ఇస్తా ప్రకారం కొన్ని చూసీ చూడనట్లు వదిలెయ్యాలి లేకపోతె మొదటికే మోసం

    1. సిగ్గంటే సరం ఉంటే మనిషి ల బతుకు.. లంగా బతుకు ఎందుకు రా నీ నోట్లో పచ్చ లంజల పెంట

    2. ఒక రోజులో ఎంత మందితో దెంగుల తినవ్ అయినా సిగ్గు లేదంటే మీ అమ్మ బాగా రాటు తేలినట్టుంది గాడిద.. అది పచ్చ మంద కి అనాది గా వస్తున సాంప్రదాయo

    3. వైసిపి గుర్తు తొ గెలిచిన కార్ప్రేటర్స్ వాలు అల్ల లాక్కోవడం నైతిక పతనం

  2. నేను ఎంతో మంచి చేసి, రాజకీయబిక్ష పెట్టినా కార్పొరేటర్ల ప్రేమ, ఆప్యాయత ఏమయ్యిందో, ఎటుపోయిందో అర్థం కావడం లేదు. ఏదో జరిగింది కానీ సాక్షాలు లేవు. ఇలా ఐతే ఏమి చెయ్యాల్రా ‘మహమేతా?? ఈరోజు అర్థరాత్రి నీ కథ చెప్తా ఉండు

      1. రవి గారు – నిజాయితీ, ధర్మబద్ధతకు జీవంత చిహ్నం!

        రవి గారూ,

        మీ నిష్పక్షపాత ధోరణి, నైతికత నేటి సమాజంలో అరుదైనవే! ఎవరు ఎటువైపు ఉన్నా, మీరు మాత్రం సరిగ్గా సరైన వ్యక్తులను మాత్రమే నమ్ముతారు. ముఖ్యంగా, మీరు మద్దతు ఇస్తున్న పార్టీ కూడా ఎంతో ధర్మబద్ధమైనది – పేదల సంక్షేమం మీద ఎంత ప్రేమో చెప్పలేం! పేదల కోసం వాళ్ల బాధ్యత ఎంత ఉందో, ప్రజలు కూడా గుర్తించి అద్భుతమైన కానుక ఇచ్చారు – 175కి 11! 🎁 (దయచేసి ఆనందించండి, పేదల దయ నిజంగా అమోఘం కదా?)

        మీ గొప్ప లక్షణాలు, అలాగే మీ మద్దతుదారుల నిబద్ధత అందరికీ ఆదర్శం:

        ✅ కుల వివక్షకు పూర్తిగా వ్యతిరేకం – మీరు ఎప్పుడూ సమానత్వం కోసం నిలబడతారు (కానీ, కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక కులాలకే ప్రయోజనాలు కల్పించడం కాస్త మిస్ అయిందేమో?).

        ✅ అసభ్య పదజాలానికి వ్యతిరేకం – ఎప్పుడూ గౌరవంగా మాట్లాడతారు (కానీ, సోషల్ మీడియా వేదికల్లో మీ ధర్మయుద్ధం కొంచెం ఎక్కువ పదును పెడుతుంది, కదా?).

        ✅ ప్రామాణికతకు నిలయం – మీరు ఎప్పుడూ నిజమే మాట్లాడతారు! (మీ మద్దతు ఉన్న పార్టీ తప్పులు చేస్తే కూడా అదే నిజం కదా?)

        📖 “నిరపరాధుల కోసం నీవు న్యాయం చెప్పు, పేదల హక్కులను రక్షించు.” (సామెతలు 31:8-9)

        (ఇది మీ పార్టీ ఆచరించిన మంత్రం కాదు కదా? పేదల హక్కులు కాపాడతామని చెప్పి, వాళ్ల జీవితాల్లో మరింత గందరగోళం సృష్టించడం కొత్త పద్ధతి అయిపోయింది!)

        📖 “శాంతిని స్థాపించేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలుగా పిలువబడుదురు.” (మత్తయి 5:9)

        (మీరు మాత్రం మాటలతోనే కాకుండా, మీ పార్టీ చేసిన పనుల ద్వారా కూడా శాంతిని వ్యాప్తి చేస్తున్నారు కదూ? పేదలు ఎంత నిశ్శబ్దంగా ఓటేసారో చూడండి!)

        రవి గారూ, మీరు చూపిస్తున్న నిజాయితీ, ధర్మసంరక్షణ నిజంగా సమాజానికి వెలకట్టలేనిది! ఇంకా ఎక్కువ మంది మీలా మారాలి – ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, మరింత మంది మారాల్సిన అవసరం ఉందని ప్రజలే చెప్పేశారు!

        మీ మాటలు నెరవేరాలని, మీ ఆలోచనలు మరింత మందిని ప్రభావితం చేయాలని మనసారా కోరుకుంటున్నాను! 🌟 (కానీ, ప్రజలు మీరనుకున్న మార్గాన్ని కాకుండా, తాము అనుకున్న మార్గాన్ని ఎంచుకున్నారు!) 😁

  3. జగన్ రెడ్డి గెలిస్తే.. ప్రజాదరణ.. అద్భుత పాలన.. మాస్ లీడర్.. అనే భజన..

    చంద్రబాబు గెలిస్తే.. ఈవీఎంలు, మోసాలు, ప్రలోభాలు, కుట్రలు అంటూ ఏడుపు..

    ..

    ఒకప్పుడు జగన్ రెడ్డి కుప్పం మున్సిపాలిటీ గెలిస్తే.. టీడీపీ పని ఖతం.. అని సంబరాలు చేసుకున్నావు..

    మరి ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కుప్పం లో లేకుండా పారిపోయాడు..

    ..

    అంటే.. గెలిస్తే ఉంటారు.. ఓడిపోతే వదిలేసి వెళ్ళిపోతారు..

    మా ఓటర్లు వేరే అనే ప్రపంచం లో బతికే మీకు.. ఇక్కడ రాజకీయాలు అనవసరం.. ఆ వేరే ప్రపంచంలోనే బతకండి..

      1. నీ జగన్ రెడ్డి కి ఇష్టం లేకపోతే.. రాజకీయాల నుండి తప్పుకో..

        రాజ్యాంగ విరుద్ధం అయితే.. చట్ట సభల్లో చర్చించు..

        చట్ట విరుద్ధం అయితే.. కోర్ట్ లో కేసులేసుకో..

        ఇదంతా కాదు.. కూటమి గా వస్తే.. జగన్ రెడ్డి గెలవలేడు అనుకుంటే.. నిజం ఒప్పుకో..

        ..

        అంతే గాని.. నువ్వెవడ్రా మమ్మల్ని కూటమిగా పోటీ చేయొద్దని చెప్పడానికి..

    1. అవును, అన్నియ్య మరో ప్రపంచం కోసం వెదుకుతున్నాడు బ్రదర్ ! అందుకే లండన్, ఫ్రాన్స్ , నార్వే లలో పర్యటనలు

    1. ముందు 11 రెడ్డి వాడి అయ్యా లాగా కుక్క చావు చావాడని గ్యారెంటీ ఏంటి? భారతి రెడ్డి మెంటల్ తట్టుకో లేక గొడ్డలి తో వేశాయివచ్చు.

    2. 2025 లో కానీ 2026 లో కానీ జగన్ రెడ్డి కుక్క చావు చావాడని గ్యారంటీ ఏంటి?

  4. నీతి:::: అధికారం లో ఉన్నపుడు అమెరికా లో కూడా గెలవగలరు

    ప్రతిపక్షం లో ఉంటే గెలిచినా వారిని నిలబెట్టుకోలేం

    కాబట్టి ప్రజాస్వామ్య విలువల్ని గౌరవిస్తే అవి మనల్ని తప్పకుండా గౌరవిస్తాయి లేదంటే ఇలానే ఏడుస్తాయి

  5. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    గడచిన ఐదేళ్లలో సర్పంచు జడ్పిటిసి ఎంపిటిసి మునిసిపల్ కార్పొరేషన్ లో మునిసిపాలిటీలోనూ ఎన్ని అక్రమాలు చేసి ఏకగ్రీవం చేసుకున్నారో నీకు తెలియనిది కాదు కదా . ఆనాడు ఇదే మాట చెప్పి ఉండాలి. చెప్పలేరు ఎందుకు? వాడు అసమదీయుడు వీరు తసమదీయులు . బెదిరింపులు కిడ్నాప్లు కేసులు అరెస్టులు దాడులు హత్యలు హత్య ప్రయత్నాలు ఇవేమీ తమవారికి కొత్త కాదు కదా. నీవు నేర్పిన విడ్డయ్య నీరజాక్ష అని మరి మీవారు దారి చూపించారు వీళ్ళ అనుసరిస్తున్నారు అంతే తేడా. దానికి ఇంత గంగో గగ్గోలు పెట్టవలసిన అవసరం ఉందిరా గ్యాస్ ఆంధ్ర . గెలవడానికి ఏమేమి చేశారు అవన్నీ చేశారని ఆనాడు ఇదే కూత కూసి ఉంటే నువ్వు ఒక నికరశ్చయిన మనిషి అని అనే వాళ్ళు . అరాచకాలు అక్రమాలు హత్యలు దాడులు ఆరేషులు జరిగినప్పుడు నువ్వు కింద ఒక దట్ట పైన ఒక దట్ట కొట్టుకుని నోరు మూసుకొని ఉన్నావు చూడు మరి నువ్వు నికార్శైన మనిషివా ? నీ కన్నా లంగా గాడు ఇంకోడు ఎవడైనా ఉన్నాడా ఈ భూ ప్రపంచంలో . ప్రతి చిన్న దానికి పెద్ద దానికి గగ్గోలు పెడుతున్నావు కదా . ఇలాంటి సందర్భాల్లోనే గడచిన ఐదో నెలలో ఒక్కసారైనా ఇలా ప్రతి స్పందించావా ?

    వ్యతిరేకంగా స్పందిస్తే అన్న వంగబెట్టి గుద్ధ మీద ముద్ర వేస్తాడు. ఆ మధుర వేయించుకోవడానికి అన్న ఊరికి ఉండడం పెట్టాలని ఊరుకున్నావా ? ఇప్పుడు మాత్రం కుక్కలా మొరుగుతున్నావు ? చి నీది ఏం బతుకు రా ఇది ? ఇంతకన్నా అర్థమైన బతుకు ఏ బాడీగార్డ్ బతకడు అనుకుంటాను.

Comments are closed.