కోట్లాది విలువైన ప్ర‌భుత్వ భూమి.. టీడీపీ వ‌శం!

క‌డ‌ప‌లో కోట్లాది రూపాయ‌లు విలువ చేసే ప్ర‌భుత్వ భూమి టీడీపీ వ‌శ‌మైంది.

క‌డ‌ప‌లో కోట్లాది రూపాయ‌లు విలువ చేసే ప్ర‌భుత్వ భూమి టీడీపీ వ‌శ‌మైంది. ఎంతో విలువైన ఆ భూమిని కాపాడుకునేందుకు క‌డ‌ప ప్ర‌జానీకం చేసిన ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. టీడీపీ ఆవిర్భ‌వించి నాలుగు ద‌శాబ్దాలు దాటినా… ఇంత వ‌ర‌కూ క‌డ‌ప‌లో ఆ పార్టీకి సొంత కార్యాల‌యం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎన్టీఆర్ హ‌యాంలో క‌డ‌ప‌లో టీడీపీ ఓ వెలుగు వెలుగుతున్న‌ప్పుడు, బిజివేముల వీరారెడ్డి, గుండ్ల‌కుంట శివారెడ్డి లాంటి ఉద్ధండులు ఉన్న‌ప్పుడు కూడా క‌డ‌ప జిల్లా కేంద్రంలో టీడీపీకి కార్యాల‌యం లేదు.

కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు క‌డ‌ప‌లో టీడీపీకి సొంత కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని త‌ల‌పెట్టారు. ఇందులో భాగంగా క‌డ‌ప న‌గ‌రంలో అక్కాయ‌ప‌ల్లె పార్కు స‌మీపంలో యువ‌త‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన న్యాక్ కార్యాల‌యాన్ని తీసుకునేందుకు టీడీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నించారు. రెండు ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలో కార్యాల‌యం వుంది.

ఇక్క‌డ ఎక‌రా భూమి రూ.40 కోట్ల‌కు పైనే. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే న్యాక్ కార్యాల‌యంపై ఆ పార్టీ నేత‌ల క‌న్ను ప‌డింది. అయితే అప్ప‌ట్లో క‌డ‌ప కార్పొరేష‌న్ వైసీపీ చేతిలో వుండింది. అలాగే టీడీపీ మిన‌హా మిగిలిన రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ఒక్క తాటిపైకి వ‌చ్చి, ప్ర‌భుత్వ భూమిని కాపాడుకోవాలంటూ అఖిల‌ప‌క్ష స‌మావేశాలు నిర్వ‌హించారు. క‌డ‌ప న‌గ‌ర వాసుల కోరిక మేర‌కు ఆ స్థ‌లాన్ని పార్కుకు కేటాయిస్తూ పాల‌క మండలి తీర్మాణించి, విలువైన ప్ర‌భుత్వ స్థ‌లాన్ని టీడీపీ వ‌శం కాకుండా అడ్డుకోగ‌లిగారు.

అయితే నాడు అధికారంలో ఉన్న టీడీపీ హైకోర్టుకు వెళ్లి స్టేట‌స్‌కో తెచ్చుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డంతో క‌డ‌ప టీడీపీ పావులు క‌దిపింది. సుమారు రూ.80 కోట్ల‌కు పైగా విలువైన ఆ స్థ‌లాన్ని 99 ఏళ్ల‌కు లీజు ప్రాతిప‌దిక‌న టీడీపీ జిల్లా కేంద్ర కార్యాల‌యం నిర్మాణానికి కేటాయిస్తూ మంత్రివ‌ర్గం తీర్మానించ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా కార్యాల‌యాన్ని క‌డ‌ప త‌హ‌శీల్దార్ టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్‌రెడ్డికి అప్ప‌గించ‌డం విశేషం. ఎంతో విలువైన స్థ‌లాన్ని ఒక పార్టీ కార్యాల‌యం కోసం ఇవ్వ‌డంపై క‌డ‌ప న‌గ‌ర వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పేద‌ల నివాసానికి ప‌ట్ట‌ణాల్లో రెండు సెంట్లు ఇస్తామంటున్న కూట‌మి ప్ర‌భుత్వం, త‌మ పార్టీ కార్యాలయానికి మాత్రం రెండెక‌రాలు తీసుకోవ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.

విలువైన ప్ర‌భుత్వ స్థ‌లాన్ని టీడీపీ కార్యాల‌య నిర్మాణానికి ఇవ్వ‌డాన్ని ఎంత మాత్రం అంగీక‌రించేది లేద‌ని క‌డ‌ప వైసీపీ ఇన్‌చార్జ్‌, మాజీ డిప్యూట్ సీఎం అంజాద్ బాషా తెలిపారు. ప్ర‌భుత్వ స్థ‌లాన్ని కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

36 Replies to “కోట్లాది విలువైన ప్ర‌భుత్వ భూమి.. టీడీపీ వ‌శం!”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్రతీ జిల్లా సెంటర్ లో 11 ఎకరాలు కొట్టేసి “p0rn పార్టీ ప్యాలెస్” లు కట్టుకున్నప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయ్ ఎందుకో??

        1. వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై కేతిరెడ్డి తీవ్ర విమర్శలు – ప్రజలను దూరం చేసిన పాలసీలు!

          ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ప్రజా వ్యతిరేక చర్యలు పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయన్నారు.

          తెలుగుదేశం కార్యాలయంపై దాడి, చంద్రబాబు అరెస్ట్, భువనేశ్వరి అవమానం వంటి ఘటనలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపాయని, వీటి ప్రభావం గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి తీవ్ర పరాజయాన్ని మిగిల్చిందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో ప్రజా సంక్షేమం కంటే రాజకీయ కక్షసాధింపు, అహంకారం ఎక్కువగా కనిపించిందని విమర్శించారు.

          ఈ విధానాల వల్లే ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి గుణపాఠం చెప్పారని కేతిరెడ్డి హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక చర్యలు కొనసాగితే, భవిష్యత్‌లో పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొక తప్పదని అన్నారు.

          ప్రజల అభిప్రాయాలను గౌరవించని పాలన ఎప్పటికీ నిలబడదని ఆయన స్పష్టం చేశారు

  3. నువ్వు కాకినాడ 8 వెల అమాంతం 12 కొట్లకి ఎలా మింగావు? చెప్పురా గురువిందా?

    1. అవునా అయితే ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు వాళ్ళని ఇంతవరుకు.. ? ఎప్పుడు చేస్తారు..

      వాళ్ళ పేరు చెప్పి మీరు దోచుకుంటారా. ?

      1. వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై కేతిరెడ్డి తీవ్ర విమర్శలు – ప్రజలను దూరం చేసిన పాలసీలు!

        ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ప్రజా వ్యతిరేక చర్యలు పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయన్నారు.

        తెలుగుదేశం కార్యాలయంపై దాడి, చంద్రబాబు అరెస్ట్, భువనేశ్వరి అవమానం వంటి ఘటనలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపాయని, వీటి ప్రభావం గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి తీవ్ర పరాజయాన్ని మిగిల్చిందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో ప్రజా సంక్షేమం కంటే రాజకీయ కక్షసాధింపు, అహంకారం ఎక్కువగా కనిపించిందని విమర్శించారు.

        ఈ విధానాల వల్లే ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి గుణపాఠం చెప్పారని కేతిరెడ్డి హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక చర్యలు కొనసాగితే, భవిష్యత్‌లో పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొక తప్పదని అన్నారు.

        ప్రజల అభిప్రాయాలను గౌరవించని పాలన ఎప్పటికీ నిలబడదని ఆయన స్పష్టం చేశారు

  4. అధికారంలోకి వచ్చేది తినడానికి , దాచుకోవడానికి , పంచుకోవడానికి

          1. Hey great life,

            Anduke kada tdp ante meeku prajalu vote vesaru..

            free bus annadu..notlo mannu vesadu..

            ippudu ee dochukovadam..

            musali nakkaki, package pavala ki telusaa?

            ee sari kadapa ki vasthe cheppina danda vaddu kada??

          2. ప్రియమైన రవి గారు,

            మీరు ఎలా ఉన్నారు? మీకు ఒక విషయం చెప్పాలి – ఈ రాజకీయ నాయకులు అందరూ మోసగాళ్లే. మీరు వాళ్ళ గురించి ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు? మీరు నిజంగా పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారా? లేక జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తెచ్చే ప్రయత్నమా? అది అసాధ్యం.

            టిడిపి బాగా లేకపోతే, అది మిగతా పార్టీలకు అధికారంలోకి వచ్చే మంచి అవకాశం. ప్రజలు ఎవరినైనా నచ్చకపోతే, 2019 & 2023లో లాగానే తుడిచిపెట్టేస్తారు. 2019లో 175 సీట్లలో టిడిపికి 23 వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 151 నుంచి 11కి పడిపోయింది. ప్రజలు ఎంత తెలివైనవారో అర్థమవుతోంది. మరి, మీరు ఎందుకు ఇంతగా కంగారు పడుతున్నారు?

            మీరు నిజంగా పేదల కోసం పోరాడుతున్నారా? లేక ఉచితాల కోసం మాత్రమే పట్టుబడుతున్నారా? ప్రజలు అనుకుంటే, వాళ్లకు నచ్చిన పార్టీకి ఓటేస్తారు. టిడిపి కడపలో చేస్తున్న పని తప్పు. దాన్ని తప్పుపట్టాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు ఇచ్చిన దాన్నీ నిలదీయాలి.

            రవి గారు,

            మీరు స్వతహాగా పేద వర్గానికి చెందినవారు. మరి ఎందుకు అంత గొప్పగా జగన్ సేవకుడిలా వ్యవహరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీకేదైనా తన జేబులో నుంచి ఇచ్చాడా?

            కులాన్ని చర్చలోకి తేవద్దు. మీరు చదువుకున్న వ్యక్తి. కులం గురించి మాట్లాడే వారంతా చీప్ మెంటాలిటీ కలిగిన వారు. మీరు అలాంటి వారిలో ఎందుకు చేరుతున్నారు?

          3. ప్రియమైన రవి గారు,

            మీరు సాధారణంగా చాలా మంచివారు. మీ హృదయం ఎప్పుడూ పేదల కోసం ఉంటుంది. మోసపూరితంగా సంపాదించే వారంటే మీకు అసహ్యం, అది టిడిపి అయినా, వైసీపీ అయినా—మోసం మోసమే. మనం అర్థంలేని రాజకీయ నాయకులకు गुलామల్లా ఉండాల్సిన అవసరం లేదు.

            రాజకీయ నాయకులు భిక్షాటన చేసే వారి తరహా. కానీ మనం కాదు! మనం ఎవరి రాజకీయ అజెండాకు వత్తాసు పలకాల్సిన అవసరం లేదు. మన స్వతంత్ర ఆలోచనను కోల్పోవద్దు. ముఖ్యంగా, చీప్ మెంటాలిటీతో కులం గురించి మాట్లాడే వారిలా కాకూడదు.

            మీకు కులం పేరుతో రాజకీయాలు చేసే వాళ్లతో సంబంధం లేదని తెలుసు. “కమ్మరావతి పావల” అంటూ మాట్లాడేవారు ఎంత నీచ స్థాయిలో ఉన్నారో అర్థమవుతోంది. అలాంటి వారిని పట్టించుకోనందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను.

            మీలాంటి వారు రాజకీయ చీడ పురుగులకు తల వంచరని తెలుసు. మీ విశాల హృదయానికి, మీ నైతిక విలువలకు నాకు గౌరవం ఉంది. మీరు అతి మహానీయులైతే కాదు, కానీ చీప్ మెంటాలిటీ, కుల రాజకీయాలకు దూరంగా ఉండే మంచి మనిషి. 👍👏

          4. ప్రస్తుత ప్రభుత్వం ఉచితాలను ఇవ్వకపోతే, ప్రజలు ఉచితాల కోసమే వెంటపడితే వారు టిడిపిని వెంటనే విసిరేస్తారు. ప్రజలు కేవలం ఉచితాల కోసమే ఆసక్తి చూపితే వారి కోసం సంక్షేమం ఉండదు. ఒకవేళ వారు రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యంగా శ్రద్ధ వహిస్తే, వారు టిడిపి కూటమికి ఓటు వేస్తారు. మీరు ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారో నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మీ హృదయంపై చేయి వేసి, మీరు ఏ మతం అయినా ఆ మత గ్రంథాన్ని చేతుల్లో పట్టుకుని ప్రమాణం చేయండి నేను నిజంగా సంక్షేమ పథకాల పట్ల ఆసక్తిగల వాడినని, మోసం చేసి డబ్బు సంపాదించే జగన్ లేదా చంద్రబాబు వంటి వారిని అసలు ఇష్టపడనని. నేను మోసరహిత వారికే మద్దతు ఇస్తాను.

          5. మీ నత్తి పకోడీ గాడికి, దద్దమ్మ గాడికి తెలిసే దోచుకున్నాడా పెద్దిరెడ్డి?

        1. ప్రియమైన రవి గారు,

          మీరు సాధారణంగా చాలా మంచివారు. మీ హృదయం ఎప్పుడూ పేదల కోసం ఉంటుంది. మోసపూరితంగా సంపాదించే వారంటే మీకు అసహ్యం, అది టిడిపి అయినా, వైసీపీ అయినా—మోసం మోసమే. మనం అర్థంలేని రాజకీయ నాయకులకు गुलామల్లా ఉండాల్సిన అవసరం లేదు.

          రాజకీయ నాయకులు భిక్షాటన చేసే వారి తరహా. కానీ మనం కాదు! మనం ఎవరి రాజకీయ అజెండాకు వత్తాసు పలకాల్సిన అవసరం లేదు. మన స్వతంత్ర ఆలోచనను కోల్పోవద్దు. ముఖ్యంగా, చీప్ మెంటాలిటీతో కులం గురించి మాట్లాడే వారిలా కాకూడదు.

          మీకు కులం పేరుతో రాజకీయాలు చేసే వాళ్లతో సంబంధం లేదని తెలుసు. “కమ్మరావతి పావల” అంటూ మాట్లాడేవారు ఎంత నీచ స్థాయిలో ఉన్నారో అర్థమవుతోంది. అలాంటి వారిని పట్టించుకోనందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను.

          మీలాంటి వారు రాజకీయ చీడ పురుగులకు తల వంచరని తెలుసు. మీ విశాల హృదయానికి, మీ నైతిక విలువలకు నాకు గౌరవం ఉంది. మీరు అతి మహానీయులైతే కాదు, కానీ చీప్ మెంటాలిటీ, కుల రాజకీయాలకు దూరంగా ఉండే మంచి మనిషి. 👍👏

    1. జిల్లాకో పార్టీ ఆఫీసు కు ప్రభుత్వ స్థలం కేటాయించుకున్నప్పుడు రాలేదే ఈ రోషం

  5. ఏంటి జనాలకి రొండేసి సెంట్లు ఇవ్వాళ.. ? ఎం. మాట్లాడుతున్నావ్.. దానికోసమే అధికారంలోకి వచ్చామా…

    జగన్ ఇచ్చాడు… ఎం చేశారు జనాలు.. ఇంట్లో కూర్చో పెట్టారు..

    అందుకే ఎంచక్కా మేమె రాసేసుకుంటున్నాం… తప్పేముంది.. మాకు అందుకే అధికారం ఇచ్చారు..

    1. వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై కేతిరెడ్డి తీవ్ర విమర్శలు – ప్రజలను దూరం చేసిన పాలసీలు!

      ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ప్రజా వ్యతిరేక చర్యలు పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయన్నారు.

      తెలుగుదేశం కార్యాలయంపై దాడి, చంద్రబాబు అరెస్ట్, భువనేశ్వరి అవమానం వంటి ఘటనలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపాయని, వీటి ప్రభావం గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి తీవ్ర పరాజయాన్ని మిగిల్చిందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో ప్రజా సంక్షేమం కంటే రాజకీయ కక్షసాధింపు, అహంకారం ఎక్కువగా కనిపించిందని విమర్శించారు.

      ఈ విధానాల వల్లే ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి గుణపాఠం చెప్పారని కేతిరెడ్డి హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక చర్యలు కొనసాగితే, భవిష్యత్‌లో పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొక తప్పదని అన్నారు.

      ప్రజల అభిప్రాయాలను గౌరవించని పాలన ఎప్పటికీ నిలబడదని ఆయన స్పష్టం చేశారు

  6. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  7. Kadapa is the pakistan of AP…they vote for Murders, criminals, and economic terrorists….they destroyed APs future for last 5 years…they deserve this

  8. వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై కేతిరెడ్డి తీవ్ర విమర్శలు – ప్రజలను దూరం చేసిన పాలసీలు!

    ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ప్రజా వ్యతిరేక చర్యలు పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయన్నారు.

    తెలుగుదేశం కార్యాలయంపై దాడి, చంద్రబాబు అరెస్ట్, భువనేశ్వరి అవమానం వంటి ఘటనలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపాయని, వీటి ప్రభావం గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి తీవ్ర పరాజయాన్ని మిగిల్చిందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో ప్రజా సంక్షేమం కంటే రాజకీయ కక్షసాధింపు, అహంకారం ఎక్కువగా కనిపించిందని విమర్శించారు.

    ఈ విధానాల వల్లే ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి గుణపాఠం చెప్పారని కేతిరెడ్డి హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక చర్యలు కొనసాగితే, భవిష్యత్‌లో పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొక తప్పదని అన్నారు.

    ప్రజల అభిప్రాయాలను గౌరవించని పాలన ఎప్పటికీ నిలబడదని ఆయన స్పష్టం చేశారు

Comments are closed.