వ్య‌వ‌స్థలా? అవి ఎలా వుంటాయ్‌?

ప్ర‌త్య‌ర్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫ‌ల‌మైంది. మారింది అధికార‌మే త‌ప్ప‌, విధానాలు కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

వైసీపీ హ‌యాంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ ధ్వంసం చేశార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడితో పాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ త‌దిత‌ర కూట‌మి నేత‌లు త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తుంటారు. క‌ర్ణుడి చావుకు కార‌ణాలు అనేకం అన్న చందంగా… ఇలాంటి ఆరోప‌ణ‌లు కూడా వైసీపీ ఓట‌మికి దారి తీశాయి. కూట‌మికి అధికారం క‌ట్ట‌బెడితే, వ్య‌వ‌స్థ‌లు బాగా ప‌ని చేస్తాయ‌ని జ‌నం న‌మ్మారు. అయితే నాయ‌కులు గెలిచారే త‌ప్ప‌, ప్ర‌జ‌లు ఓడిపోతూనే ఉన్నార‌ని … పాల‌నారీతులు తెలియ‌జేస్తున్నాయి.

మ‌రో ప‌ది నెల‌ల కాలానికి మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్‌లో వివిధ కార‌ణాల‌తో ఖాళీ అయిన మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్లు, మున్సిప‌ల్ చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్ల స్థానాల‌కు ఇవాళ ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాల్ని గ‌మ‌నిస్తే ..రాజ‌కీయాల‌పై అస‌హ్యం ఏర్ప‌డుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌త్య‌ర్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫ‌ల‌మైంది. మారింది అధికార‌మే త‌ప్ప‌, విధానాలు కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త పాల‌కులే న‌యం అని జ‌నం అనుకుంటున్నారంటే, కూట‌మి నేత‌లు ఏ స్థాయిలో రౌడీయిజానికి తెగ‌బ‌డుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. రాజ‌కీయంగా త‌మ దారికి రాక‌పోతే, ప్ర‌త్య‌ర్థుల ఇళ్లు, వ్యాపార స‌ముదాయాల‌ను య‌థేచ్ఛ‌గా కూల్చ‌డానికి వెళ్తున్నారంటే, వ్య‌వ‌స్థ‌ల్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తిలో 8 మంది కార్పొరేట‌ర్ల‌ను కొట్టి లాక్కెళ్ల‌డం, కొంత సేప‌టికి న‌లుగురిని మాత్ర‌మే విడిచి పెట్ట‌డం, మిగిలిన ఆ న‌లుగురు ఏమ‌య్యారో కూడా తెలియ‌ని విధంగా ఆట‌విక పాల‌న రాజ్య‌మేలుతోందన్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. న్యాయం కోసం ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల్ని ఆశ్ర‌యించినా అదే ప‌రిస్థితి. పండ్లు ఊడ‌గొట్టుకోడానికి ఏ రాయి అయితేనేం అనే చందంగా వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు త‌యారైంది.

అధికారానికి కొమ్ము కాయ‌డం త‌ప్ప‌, ప్ర‌జాస్వామిక హ‌క్కుల్ని, స్వేచ్ఛ‌ను కాపాడ‌లేని యంత్రాంగాన్ని చూస్తుంటే, సిగ్గేస్తోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అధికారంలో ఉన్నోళ్ల ప్రాప‌కం కోసం న‌డుచుకుంటున్న నీచుల్ని చూస్తే, ఇంత‌కంటే అడ‌క్క‌తిని బ‌త‌క‌డం మేలు క‌దా? ఈస‌డింపు మాట‌లు వినిపిస్తున్నాయి. ఇదేదో ఇప్పుడే క‌లుగుతున్న అభిప్రాయం కాదు. వ్య‌వ‌స్థ‌లో రోజురోజుకూ దిగ‌జారుతున్న నైతిక విలువ‌లు పౌర స‌మాజాన్ని ఆవేద‌న‌, ఆక్రోశానికి గురి చేస్తున్నాయి.

24 Replies to “వ్య‌వ‌స్థలా? అవి ఎలా వుంటాయ్‌?”

  1. నీ ఆత్రమె కాని…. గత ప్రభుత్వమె నయ్యం అని ఎవరు అనుకుంటున్నర్ రా డింగిరీ!!

    .

    ఒక ఎంపి గారి మీద CID సుమొటొ గా కెసు పెట్టి, నిర్బందించి, 3rd డిగ్రీ ప్రయొగిస్తె …. వ్యవస్తలు ఎక్కడున్నయ్ అని కనీసం మొరిగావా?

  2. నీలి గుండాల్లా అర్థ రాత్రి, దొ0గల్లా గోడలు దూకి తీస్కాపోయి హింసించినప్పుడు ఎక్కడ తొంగున్నావ్రా గ్యాస్ లౌడే’?

  3. Next elections tarvata veedi paristhiti yento,,,bolli gaadini support chestunna psychos paristhiti yento…vaadu bratiki untey ye HYD O ye singapore ko paripotadu musalodu.veella paristhiti yento…

  4. ఒరేయ్ బుజ్జికొండలూ..

    జూన్ 04 వ తారీఖునే చెప్పాను.. పారిపోండి.. బతికిపొండి .. అని ఉచిత సలహా ఇచ్చాను..

    విన్నారా.. వినలేదు..

    ఇప్పుడు ఏడిస్తే.. మాది తప్పు ఎలా అవుతుంది ..?

    ..

    తెలుగు లో కొన్ని ఉపమానాలు ఉన్నాయి.. ఉదాహరణకు

    దీపం కొండెక్కుతోంది..

    బియ్యం నిండుకున్నాయి..

    ఈ రెండూ వినడానికి.. మంచిగానే ఉంటాయి.. కానీ అవి అపశకునానికి ఉపమానాలు..

    ..

    నీ జగన్ రెడ్డి పార్టీ కూడా ఇంతే..

    మాట అద్భుతం గా ఉంటుంది.. కానీ లోపల పరిస్థితి దయనీయం గా, నీచాతి నీచం గా ఉంటుంది..

    ..

    ఈసారైనా ప్రతిపక్ష హోదా కోసం కష్టపడండి.. హోదా వస్తే.. మీరు గెలిచినట్టే..

  5. నిన్ను అందుకే జగన్ ముడ్డి కడిగిన నీళ్లు తాగేవాడు అనేది గ్యాస్ ఆంధ్ర . ఐదేళ్ల అరాచకంలో ఒక్కనాడు అయిన ప్రశ్నించావా గ్యాస్ ఆంధ్ర ? అర్ధరాత్రి అపరాత్రి అనకుండా నాయకులను లాకెళ్లి జైల్లో వేసుకుమ్మినప్పుడు ఎక్కడున్నావురా గ్యాస్ ఆంధ్ర

    ఇప్పుడేమో వ్యవస్థల మీద సిగ్గేస్తుంది అంటున్నావు నీచనికృష్ట మానవుడా . చంద్రయ్యను నడిరోడ్డు మీద నరికినప్పుడు ఎక్కడ పోయావు గ్యాస్ ఆంధ్ర ? సర్పంచు జెడ్పిటిసి ఎంపీటీసీ మునిసిపల్ ఎన్నికల్లో జనాల్ని పోటీ చేయనిచ్చారా ? ఏకగ్రీవం పేరిట ఎక్కడికి అక్కడ అరెస్టులు ఎక్కడికి ఎక్కడ బొక్కలో తోయడము ఎక్కడికక్కడ భౌతిక దాడులు ఎక్కడికి అక్కడ హత్య ప్రయత్నాలు మరి అప్పుడు కనపడలేదు రా ఈ వ్యవస్థ ఎర్రి పూక. నువ్వు మనిషి అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది మరి. మరి మనిషిగా అన్నమే తింటున్నవో మరి ఇంకేమైనా తింటున్నావో

    నీకే తెలియాలి. కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎక్కడ పోయిందిరా నీ వ్యవస్థ ?

    అప్పుడు రా నీ సిగ్గు ఇప్పుడు వచ్చిందా నీకు .

    జగన్ హయాంలో ఐదేళ్లు వ్యవస్థలు పనిచేశాయి రా గాడిద కొడకా ? మనిషిగా అన్నం తింటున్నావ్ కాబట్టి అన్నానికి కొద్దిగా గౌరవం ఉంచు . మరీ ఇంత బానిసత్వం పనికిరాదు .

  6. వాళ్ళు గెలిచిన విధానం లోనే తప్పు వుంది అప్పట్లో వైసీపీ పెద్దలు ప్రత్యర్థులను నామినేషన్ వేయనివ్వకుండా గూండాలు పోలీస్ ల సాయంతో ఎలాగా అడ్డుకొన్నారో రాష్ట్రప్రజలు చూసేరు ఇప్పుడు వాళ్లకు అదే జరుగుతుంది అందుకే ప్రజలు స్పందించటం లేదు

  7. కికికికికి… కుస్స ..కుస్స కోసి గుంటూరు కారం అద్దు తాం రో..మాడా గాడ్ని రమ్మను..వెయిటింగ్…

  8. న్యాయ వ్యవస్థతో పాటు అన్నీ వ్యవస్థ ల్లో కమ్మ కులపు జాగిలాలు వున్నాయి వాళ్లు ఎదేచ్ఛగా వ్యవస్థల్ని వాడుకుంటున్నారు అవసరమైతే వాటిని నిర్వీర్యం చేస్తారు.. మిగతా ప్రజలు అన్నీ మూసుకొని silent గా వుండాలి..

  9. తుగ్లక్ Paytm డబ్బులకి కక్కుర్తి పడుతూనే వుంటారు రియల్ న్యూస్ రాయండి

Comments are closed.