అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది.. జాగ్ర‌త్త జ‌గ‌న్‌!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు హెచ్చ‌రిక చేశారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు హెచ్చ‌రిక చేశారు. అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది.. జాగ్ర‌త్త జ‌గ‌న్ అని ఆయ‌న వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో వైసీపీ ఎంపీగా వుంటూ, ఆ పార్టీని ధిక్క‌రించి మాట్లాడుతున్నార‌నే కార‌ణంతో ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్‌కు వైసీపీ ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

బ‌హుశా ఆ సంగ‌తులు గుర్తుకొచ్చి, జ‌గ‌న్‌ను ఆయ‌న హెచ్చ‌రించార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎవ‌రైనా 60 రోజుల పాటు లీవ్ అడ‌గ‌కుండా స‌భ‌కు రాకుంటే అన‌ర్హ‌త ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. అప్పుడు పులివెందుల‌కు ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీకి వ‌చ్చి త‌న మ‌నోభావాలు చెప్పాల‌ని ఆయ‌న కోరారు. గ‌తంలో చంద్ర‌బాబునాయుడు అసెంబ్లీకి గైర్హాజ‌రైన సంగ‌తిని ర‌ఘురామ మ‌రిచిపోయిన‌ట్టున్నార‌ని జ‌నాలు విమ‌ర్శిస్తున్నారు.

అలాగే త‌న‌ను ఎంపీగా గెలిపించిన న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఐదేళ్ల కాలంలో ఎన్నిసార్లు వెళ్లారో ర‌ఘురామ చెబితే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్‌కు నీతులు చెప్ప‌డంలో ర‌ఘురామ‌కు మించిన వారుండ‌రు. అసెంబ్లీకి వెళ్లినా ప్ర‌యోజ‌నం లేద‌ని జ‌గ‌న్ అనుకున్నారు. చ‌ట్ట‌స‌భ నియ‌మ నిబంధ‌న‌ల గురించి క్షుణ్ణంగా తెలుస‌ని అనుకుంటున్న డిప్యూటీ స్పీక‌ర్‌… జ‌గ‌న్‌పై వేటు వేసే అవ‌కాశం వుంటే ఆ ప‌ని చేయొచ్చు.

ర‌ఘురామ‌ను అడ్డుకునే వాళ్లెవ‌రూ వుండ‌రు. ఉత్తుత్తి హెచ్చ‌రిక‌ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని ర‌ఘురామ‌కు తెలియ‌ద‌ని అనుకోలేం. కొంద‌రిని సంతృప్తిప‌ర‌చ‌డానికి జ‌గ‌న్‌పై ఏదో ఒక విమ‌ర్శ చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటే అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

36 Replies to “అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది.. జాగ్ర‌త్త జ‌గ‌న్‌!”

  1. బాబు గారు ఓడిపోయిన వెంటనే అసెంబ్లీ రావడం మానలేదు అని నీకు తెలుసు .. .. మరి అన్నగారు ..ఓడిపోగానే రావడం మానేశారు కదా ….నీకు తెలుసు అయినా న్యూట్రల్ జర్నలిజం కదా ..

  2. మీరు ఆ చైర్ లో ఉండాలి.. ఐటమ్ ‘MLA సభలో ఉండాలి.. నాకు ఒక గంట టైం ఇవ్వాలి.. అంటున్న అచ్చన్న.. ఆ గంట అందరూ కలిసి సామూహిక xxxxx చేస్తారా ఏమీ??

    A1పొట్టోడు అచ్చన్న ముందు నిల్చుంటే “సరిగ్గా అక్కడికి” సరిపోతాడు

    1. అందుకేగా.. వైసీపీ సోషల్ మీడియా లో అప్పుడే భజన మొదలెట్టేసారు..

      సింహం అసెంబ్లీ లో అడుగు పెడుతోంది.. ఇక కూటమి ప్రభుత్వానికి ముచ్చెమటలే .. అంటూ డప్పు వాయించేస్తున్నారు..

      ఇంతా చేస్తే.. ఆ సింహం అసెంబ్లీ లో ఉండేది పట్టుమని11 నిమిషాలు.. అంతే..

  3. గత ఐదేళ్లు ఏమి ఆనందం పొందారు తనను నియోజకవర్గానికి రాకుండా అపి..

    అనర్హత వేటు వేయడానికి ఎంత ట్రై చేశారో మరిచిపోయారా..

  4. GA, you always say GreatAndhra is unbiased. Do you think this article is unbiased? Can you publish one more article to say that you are unbiased based on this article. Do you dare?

  5. GA, you always say GreatAndhra is unbiased. Do you think this article is unbiased? Can you publish one more article to say that you are unbiased based on this article. Do you dare?

  6. GA, you always say GreatAndhra is unbiased. Do you think this article is unbiased? Can you publish one more article to say that you are unbiased based on this article. Do you dare?

  7. GA, you always say GreatAndhra is unbiased. Do you think this article is unbiased? Can you publish one more article to say that you are unbiased based on this article. Do you dare?

  8. GA, you always say GreatAndhra is unbiased. Do you think this article is unbiased? Can you publish one more article to say that you are unbiased based on this article. Do you dare?

  9. GA, you always say GreatAndhra is unbiased. Do you think this article is unbiased? Can you publish one more article to say that you are unbiased based on this article. Do you dare?

  10. GA, you always say GreatAndhra is ….unbiased. Do you think this article is unbiased? Can you publish one more article to say that you are ….unbiased based on this article. Do you …dare?

  11. G.A., you always say G.r.e.a.t.A.n.d.h.r.a. is .u.n.b.i.a.s.e.d. Do you think this article is .u.n.b.i.a.s.e.d? Can you publish one more article to say that you are .u.n.b.i.a.s.e.d…. based on this article. Do you .d.a.r.e?

  12. లేపి తన్నించుకోవడం అంటే ఇదే .. అలా వదిలేస్తే జనమే క్రమంగా మరిచిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ..అనవసరంగా కెలికి హీరోని చేసి మళ్ళీ గెలిపించేదాక వదిలెట్టులేరు

Comments are closed.