టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ?

తాను త్వ‌ర‌లో టీడీపీలో చేరుతున్నాన‌ని, వెంట రావాలంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఫోన్లు చేస్తున్నార‌ని స‌మాచారం.

ప‌ల్నాడు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్సీ త్వ‌ర‌లో టీడీపీలో చేర‌నున్నార‌ని స‌మాచారం. ఈ మేర‌కు టీడీపీ అధిష్టానంతో స‌ద‌రు ఎమ్మెల్సీ చ‌ర్చ‌లు కూడా పూర్తి అయ్యిన‌ట్టు తెలిసింది. న‌రసారావుపేట ఎంపీ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు స‌ద‌రు ఎమ్మెల్సీని టీడీపీలో చేర్చేందుకు చొర‌వ చూపిన‌ట్టు తెలిసింది. అయితే లావు సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్సీని చేర్చుకోవ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నార‌ని స‌మాచారం.

ప‌ల్నాడు జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కుడైన ఆ మాజీ మంత్రి విప‌రీత దోపిడీకి పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఆ మ‌ధ్య స‌ద‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యే భార్య త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా పోలీసు అధికారుల్ని పిలిపించుకుని మ‌రీ హంగామా చేయ‌డంపై రాజ‌కీయ దుమారం రేగింది. ఆ సీనియ‌ర్ ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త‌ను ప‌సిగ‌ట్టిన ఆ ప‌రిధిలోని ఎంపీ త‌మ సామాజిక వ‌ర్గానికే చెందిన వైసీపీ ఎమ్మెల్సీని టీడీపీలోకి తీసుకురాడానికి వ్యూహం ర‌చించారు.

2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ జ‌గ‌న్ ఆ సీనియ‌ర్ వైసీపీ నేత‌ను ఎమ్మెల్సీ చేసి, మంత్రి కూడా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌హిళా అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా చేశార‌నే నివేదిక‌లు వెళ్లాయి. దీంతో ఎమ్మెల్సీతోనే స‌రిపెట్టారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోయారు. తాను త్వ‌ర‌లో టీడీపీలో చేరుతున్నాన‌ని, వెంట రావాలంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఫోన్లు చేస్తున్నార‌ని స‌మాచారం.

కానీ ఆ ఎమ్మెల్సీ వెంట వెళ్ల‌డానికి కేడ‌ర్ సిద్ధంగా లేక‌పోవ‌డంతో ఆగ్ర‌హిస్తున్నార‌ని తెలిసింది. ఈ నెల 8న టీడీపీలో చేరాల్సిన ఎమ్మెల్సీ, అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. సీనియ‌ర్ ఎమ్మెల్యేతో చ‌ర్చించి, త్వ‌ర‌లో ఎమ్మెల్సీని చేర్చుకోడానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

29 Replies to “టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ?”

  1. మరి ఇతనికి. టీడీపీ మినిస్టర్ ఇవ్వగలదా ఇలాంటోల్లని ఎంక రేజ్ చెయ్య కూడదు ఏ పార్టీ వాళ్ళయినా

  2. Marri rajasekhar YCP lo vunte… kaneesam cadre respect chestaru. TDP loki velte.. vadi batuku bus stand ea.

    2004 lo Congress cadre veedini Independant ga gelipincharu YSR support valla.

    Marri is useless to any party. he is good as party worker.. not as a Leader.

  3. ఇప్పుడు మా జగన్ రెడ్డన్న మళ్ళీ “శాసన మండలి రద్దు” ఉద్యమం చేస్తాడేమో..

    శాసన మండలి మీద పెట్టె ఖర్చు దండగ అంటాడేమో.. సన్నాసి..

    జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ..

    1. కొండ గొర్రె BJ …తెచ్చిన అప్పు 14 లక్షల కోట్లు అని టీవీలో పేపర్లో అన్ని చోట్ల ఉదదకొట్టిన కొండ గొర్రె ఎవరు.. అప్పులేంత తెచరు అని అడిగితే ఒకే కాపీ పేస్ట్ కొడుతుంటే అర్థమౌతుంది మీ అమ్మకి నీకు రోజు పేమెంట్ వస్తుంది అని.. చేత ఐతే ఎంత అప్పు .. ఏం చేశారో చెప్పే.. చెప్పకపోతే మీ అమ్మ అకౌంట్ కి పోయినట్టే.. వేరే ఆన్సర్ ఏదైనా రాసావో అడిగింది కాకుండా.. మీ నన్నే సంపాదిస్తున్నాడు అని అర్ధం ah appu lo sagam

          1. మీ చెల్లెలు గారికి .. నా అభినందనలు తెలపండి..

            నీలాంటి గొప్ప అన్నయ్య ఉన్నందుకు.. ఆవిడ అదృష్టవంతురాలు..

          2. తల్లిని, చెల్లిని తిట్టడం.. వాళ్ళ నాయకుడి లక్షణం.. ఆ పార్టీ గుణం..

            నాయకుడి అవలక్షణాలన్నీ నరనరాన ఎక్కించుకొన్నట్టున్నాడు..

          3. మీ లాంటి సుపుత్రుడు, అన్నయ్య ఉన్నందుకు.. మీ అమ్మగారు, చెల్లెలు అదృష్టవంతులు..

            my best wishes to them..

          4. మీ లాంటి సుపుత్రుడు, అన్నయ్య ఉన్నందుకు.. మీ తల్లి, చెల్లి అదృష్టవంతులు..

          5. మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారు.. మీ బాధ తగ్గాలని, మళ్ళీ సాధారణ మనిషి గా మారాలని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను..

          6. కాదండీ… ఆ ఇన్ఫర్మేషన్ తప్పు..

            మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారు.. మీ బాధ తగ్గాలని, మళ్ళీ సాధారణ మనిషి గా మారాలని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను..

  4. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  5. ఎన్నికలకు ముందు

    తెలివిగా తల్లి అమెరికా వెళ్లి పోయి ప్రా*ణాలు దక్కిం*చుకుంది.

    విజ*యసాయి కూడా సంకే*తాలు వ*చ్చి ముందుగానే తప్పు*కున్నాడు, ప్రాణా*లు కపడుకోటం కోసం.

    వచ్చే ఎన్నికల కోసం ఫ్రెష్ శ*వం కోసం వెదుకుతున్నాడు ప్యా*లస్ పు*లకేశి.

    అందుకే ఉం*డవల్లి వద్దు బా*బోయ్ అని పారిపో*యాడు.

    మరి ఈ సారి ముసలి విమ*లమ్మ కి ఆ ఘ*నుడైన దే*ముడు నీ చూ*పిస్తాడు ఏమో!

Comments are closed.