12న వైసీపీలో ముద్దుకృష్ణ‌మ త‌న‌యుడి చేరిక‌!

వైసీపీ పెద్ద‌ల‌తో గాలి జ‌గ‌దీష్ చ‌ర్చ‌లు జ‌రిపారు. జ‌గ‌దీష్ చేరిక‌తో వైసీపీ బ‌లోపేతం అవుతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ న‌మ్ముతున్నారు.

ఈ నెల 12న మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో మాజీ మంత్రి, దివంగ‌త నేత ముద్దుకృష్ణ‌మ‌నాయుడి చిన్న కుమారుడు గాలి జ‌గ‌దీష్ ప్ర‌కాశ్‌ వైసీపీలో చేర‌నున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే వైసీపీ పెద్ద‌ల‌తో గాలి జ‌గ‌దీష్ చ‌ర్చ‌లు జ‌రిపారు. జ‌గ‌దీష్ చేరిక‌తో వైసీపీ బ‌లోపేతం అవుతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ న‌మ్ముతున్నారు.

గాలి జ‌గ‌దీష్ సొంత అన్న భానుప్ర‌కాశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి టీడీపీ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అయితే గాలి భానుప్ర‌కాశ్‌తో త‌ల్లి స‌రస్వ‌తి, అత‌ని త‌మ్ముడు జ‌గ‌దీష్‌కు తీవ్ర విభేదాలున్నాయి. ముద్దుకృష్ణ‌మ‌నాయుడి మ‌ర‌ణానంత‌రం రాజ‌కీయ వార‌స‌త్వం విష‌య‌మై అన్న‌ద‌మ్ముల మ‌ధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. చివ‌రికి ముద్దుకృష్ణ‌మ‌నాయుడి భార్య స‌ర‌స్వ‌తికి చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు.

ఆ త‌ర్వాత కుటుంబం పూర్తిగా విడిపోయింది. చిన్న కుమారుడు, త‌ల్లి ఒక‌వైపు, భానుప్ర‌కాశ్ మ‌రోవైపు అన్న‌ట్టుగా విడిపోయారు. న‌గ‌రిలో భానుప్ర‌కాశ్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేయాల‌ని త‌మ్ముడు నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గాలి జ‌గ‌దీష్‌కు పిల్ల‌నిచ్చిన మామకు క‌ర్నాట‌క‌లో రాజ‌కీయ నేప‌థ్యం ఉంది.

య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వంలో మంత్రిగా కూడా జ‌గ‌దీష్ మామ ప‌ని చేశారు. జ‌గ‌దీష్‌కు మామ కుటుంబ ఆశీస్సులు మెండుగా వుంటాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే జ‌గ‌దీష్ వైసీపీలో చేరితే న‌గ‌రిలో మాజీ మంత్రి రోజాతో స‌ఖ్య‌త వుంటుందా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

28 Replies to “12న వైసీపీలో ముద్దుకృష్ణ‌మ త‌న‌యుడి చేరిక‌!”

  1. బాబాయ్ కి మంత్రి పదవి ఇచ్చి మా కుటుంబం లో చిచ్చు పెడతారా అంటు గోల చేసేది మేమే

    ఎదుటి కుటుంబాల్లో చిచ్చు పెట్టేది కూడా మేమే

  2. పాపం రోజా గారు….జగన్ అన్న మళ్లీ సిఎం అవ్వాలి అని అన్న పాపానికి ఇప్పడు ఇలా పగ తీర్చుకుంటున్నార GA….😂😂

  3. ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. “నగరి బర్రె” పిర్రలు ఊపుకుంటూ కుంభమేళా కి పోయి అక్కడ వందల్లో జనాలు చచ్చేలా చేసింది. ఇప్పుడేమో ఆల్రెడీఉన్నవి చాలక ఇంకో కొత్త దున్నపోతు ని ఆకర్షయించింది.

  5. ఇంకో “షెల్లి” కి వెన్నుపోటు.. (జగన్ రెడ్డి కి గిన్నీస్ రికార్డు ఇవ్వాలేమో..)

    రాఖీ కడితే.. స్వీటు తినిపిస్తారు గాని.. సీటు ఇచ్చే రకం కాదు.. అన్నయ్య సంగతి తెలుసుకుంటుందిలే ఆ మహా ఇల్లాలు..

    ఆ దరిద్రపుగొట్టు పార్టీ వదిలితే.. గంగ లో మునిగినట్టే.. పాపాలు కూడా తొలిగినట్టే..

    ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని.. శేష జీవితం కుటుంబంతో ఆనందం గా జీవించు తల్లి.. ఇక బయల్దేరు..

  6. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  7. Nud call available >>>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

  8. నగరి లో ఎవ్వరు పేరు చెపితే పావలా గాడికి,పప్పు గాడికి బోల్లి గాడికి ఉచ్చ కారుద్దో ఆమె రోజా గారు

  9. ప్రస్తుతం ఉన్న వాళ్లకే దిక్కు దివాణం లేదు ఇక కొత్త వారు వచ్చి ఏం చేస్తారు ? ప్రస్తుతం ఉన్నవారు మింగలేక కక్కలేక కాలం గడుపుతున్నారు . ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్య నా ? ఇక అన్నగారికి దిక్కు మొక్కు వృద్ధ జంబుకాలే .

Comments are closed.