అచ్చెన్నకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారా?

ఉత్తరాంధ్ర నుంచి బీసీ నేత అచ్చెన్నకు ఉప ముఖ్యమంత్రి హోదా ఎందుకు ఇవ్వకూడదు అన్న మాట కూడా వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీలో ఆరడుగుల నేతగా, పార్టీకి వీరవిధేయుడిగా ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన టీడీపీకి నాలుగేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

ఆయన టీడీపీ ప్రెసిడెంట్‌గా ఉండగానే ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ హయాంలో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. బీసీల ప్రతినిధిగా బలమైన వాయిస్ వినిపించే అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి అయితే దక్కింది. కూటమి కాకుండా, 2014లో మాదిరిగా టీడీపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే, అచ్చెన్నాయుడు ఉప ముఖ్యమంత్రి అయ్యేవారని కూడా ప్రచారంలో ఉన్న మాట.

గతంలో చంద్రబాబు హయాంలో నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అలాగే బీసీ కోటాలో అచ్చెన్నకు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయంగా వస్తుందని అనుకున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. పొత్తు ధర్మంలో ఆయనకు ఆ పదవి ఇవ్వడం సముచితం అనుకుంటే, మరో డిమాండ్ ముందుకు వచ్చింది.

నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వమంటూ తమ్ముళ్లు కోరస్‌గా డిమాండ్ చేస్తున్నారు. బహుశా ఈ ముచ్చట కూడా తొందరలో తీరిపోవచ్చని అంటున్నారు. ఇంతకీ ఇద్దరేనా ఉప ముఖ్యమంత్రులు అన్నది ఇప్పుడు వస్తున్న మరో చర్చ. వైసీపీ హయాంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు.

ప్రాంతాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఈ పదవిని జగన్ పంచారు. అలా సమీకరణాలను చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి బీసీ నేత అచ్చెన్నకు ఉప ముఖ్యమంత్రి హోదా ఎందుకు ఇవ్వకూడదు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి అన్నది రాజ్యాంగంలో లేనే లేదు. ముఖ్యమంత్రి తప్ప, మిగిలినవారంతా మంత్రులుగానే ఉంటారు. అయితే హోదా అని ఇస్తే, బీసీల పార్టీగా తెలుగుదేశంలో ఒక బీసీకి ఈ పదవి ఇచ్చి న్యాయం చేస్తే బాగుంటుందేమో అని అంటున్నారు.

17 Replies to “అచ్చెన్నకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారా?”

  1. పాపం మావోడికి “ప్రతిపక్ష నేత post” ఇవ్వ0డయ్యా.. ఇంకో 11 రోజుల్లో ఇవ్వకపోతే లండన్ మందులు వేసుకోను అంటున్నాడు.

    ఇక మీ ఇష్టం అంతే.. తర్వాత జరిగే పరిణామలకి నేను బాధ్యున్ని కాను

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. ఏందిరా నీ బాధ..

    పొద్దున్నేమో బాలకృష్ణ కి ఉప ముఖ్యమంత్రి ఇస్తారా అని అడుగుతావు..

    ఇప్పుడేమో అచ్చెన్న కి ఉప ముఖ్యమంత్రి ఇస్తారా అని అడుగుతావు..

    రేపు ఇంకొకరి పేరు మోసుకొస్తావు..

    11 కూడా రానోడివి .. నీకెందుకు రాజకీయాలు.. మూసుకుని .. చెప్పింది రాసుకో.. ఊహించుకుని రాయమాకు.. కాళ్లు ఇరుగుతాయి.. జాగ్రత్త,.

    వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటే నీకెందుకు బే .. గూట్లే..

    కులాల తక్కెడ వేసి నీ జగన్ రెడ్డి పదవులు పంచాడు.. ఏమైయింది ..? బొక్క అయింది.. వెళ్లి పూడ్చుకోకుండా.. నీకు సంబంధంలేని విషయాల్లో వేళ్ళు పెట్టకు.. చేతులు నరికేస్తారు.. బోసాడీకే..

      1. మీ పేరు “పిచ్చి కు క్క”.. అంటే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా “పిచ్చి కు క్క” అని పిలుస్తారా..?

        మీ కామెంట్స్ ఇంట్లో ఆడోళ్లను టార్గెట్ చేస్తూ రాస్తున్నప్పుడే అర్థమవుతోంది.. మీ చేతగానితనం..

        ..

        నన్ను తిడితే నేను నిన్ను తిడతాను..

        కానీ మీరు మా ఇంట్లో వ్యక్తులను తిడుతున్నారు.. నేను మీ ఇంట్లో వాళ్ళను తిట్టలేకపోతున్నాను..

  4. Power struggles are not good for kutami. But hey this is politics, pawan kalyan has his won aspirations and so does lokesh. Can’t blame anyone. Don’t fight it too much, there is always danger of jagan coming back.

  5. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు,రెండు,ఐదు, ఐదు

Comments are closed.