పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకు ఎంత బజ్ వుందో, ఎంత క్రేజ్ వుందో, ఆయనే నటించిన హరి హర వీరమల్లు సినిమాకు మాత్రం అంతా రివర్స్. అదేంటో పాపం, ఆ సినిమాది ఆది నుంచీ నత్త నడకే. ఆ సినిమా తరువాత తలపెట్టిన రెండు మూడు సినిమాలు ఏనాడో విడుదలైపోయాయి. కానీ ఈ సినిమా మాత్రం అలా నడుస్తూనే.. నడుస్తూనే వుంది. ఆఖరికి దర్శకుడు మారిపోయారు. నిర్మాత తనయుడు జ్యోతి కృష్ణనే దర్శకుడుగా వచ్చి చేరారు.
సినిమాను ఎప్పుడు షూట్ చేసారో, ఏ మేరకు షూట్ చేసారో ఎవరికీ తెలియదు. విడుదలకు రెడీ చేస్తున్నారు. మార్చి నెలాఖరులో విడుదల అంటూ డేట్ ఇచ్చారు. ఇటీవలే ఒక పాట కూడా విడుదల చేసారు.
అంతా బాగానే వుంది. పవర్ స్టార్ సినిమా వస్తోంది అంటే మామూలుగా అయితే ఎలా వుండాలి. అటో వారం ఇటో వారం గ్యాప్ వదిలేసే పరిస్థితి కదా. కానీ హరి హర వీరమల్లు కు అలా లేదు. అదే డేట్ కు మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసారు. నితిన్ రాబిన్ హుడ్, యంగ్ హీరోల మ్యాడ్ 2 వస్తున్నాయని ప్రకటించారు. వీరమల్లు తరువాత వారం సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమా వుంది.
అంటే వీరమల్లు రాదని నమ్మకమా? వచ్చినా ఫరవాలేదనే నమ్మకమా? ఈ రెండింటిలో ఏదో ఒకటి వుండి వుండాలి. వీరమల్లు నుంచి నిన్నటికి నిన్న ఒక పాట వదిలారు. సినిమాలో నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్ వుండగా, మంచి డ్యూయట్ వదలకుండా ఈ పాట వదిలారు అంటే సినిమాలో మరో సరైన పాట లేదనా? లేక పవన్ డిప్యూటీ సిఎమ్ కనుక మంచి మెసేజ్ పాట వుంటే మంచిదనా? ఇలా చాలా అనుమానాలు వున్నాయి సినిమా మీద. దాని విడుదల మీద. అందుకే ఎవరి సినిమాలకు వారు డేట్ లు వేస్తున్నారు.
పవన్ నాలుగో పెళ్ళాం ఐన “సాక్ష్యాత్తు A1మహిళ” పవన్ తో సంసారం చెయ్యడానికి ఎప్పుడు వస్తుంది??
వెయిటింగ్ for కెవ్వు కేక
nee pellam vellina tarvatha, vasthadi ra
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
Both are low budget films and entire money spent only for remuneration
నందు కి నాలుగో మహిళ గా ఉండటానికి తహ తహ లాడుతున్న జ్మోహిని గారు వాక్సింగ్ చెపించుకోడానికి వెళ్ళారా?
అబ్బో నాలుగో భర్త అంతే ఎంత మోజో!
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
మ్యాటర్ కానప్పుడు చించుకోవటం ఎందుకురా.. గువ్వ మూసుకుని సినిమా చూస్తూ వుండు.. ఏది అంటావా? అదేరా.. ఓ. జి. అర్ధం అయ్యిందా రా పం*ది మాంసం.. బ్యాచ్ కి…