హరిహర వీరమల్లు సినిమా కొలిక్కి వచ్చింది. తాజాగా యూనిట్ మరో వర్కింగ్ స్టిల్ విడుదల చేసింది.
View More పవన్ కల్యాణ్ ఫైనల్ షెడ్యూల్Tag: Hari Hara Veeramallu
మళ్లీ సెట్స్ పైకి పవన్.. ఈసారి ఏమౌతుందో!?
మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోయాని అంతా అనుకున్న టైమ్ లో, సినిమా సెట్స్ పైకి వచ్చారు.
View More మళ్లీ సెట్స్ పైకి పవన్.. ఈసారి ఏమౌతుందో!?వింటర్ నుంచే వేడెక్కుతున్న సమ్మర్
వచ్చే ఏడాది సమ్మర్ బాక్సాఫీస్ కు, ఈ వింటర్ నుంచే వేడి మొదలైంది.
View More వింటర్ నుంచే వేడెక్కుతున్న సమ్మర్పవన్ కోసం మరో షెడ్యూల్
లెక్కప్రకారం, హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఒకే ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు. మేకర్స్ ఆశించిన స్థాయిలో పవన్ సెట్స్ పైకి వచ్చినట్టయితే సకాలంలో ఆ షెడ్యూల్ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు మరో షెడ్యూల్…
View More పవన్ కోసం మరో షెడ్యూల్హీరో లేని కీలక సన్నివేశాలు!
ఈ మధ్య టాలీవుడ్ సినిమాల అప్ డేట్‌ల్లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా టాప్ హీరోలు, భారీ సినిమాల విషయంలో ఈ మాట ఎక్కువగా వాడుతున్నారు. ఫలానా సినిమా షూటింగ్ జరుగుతోంది, హీరో…
View More హీరో లేని కీలక సన్నివేశాలు!పవన్ సినిమాలు పూర్తిచేయగలడా?
పవన్ కల్యాణ్ ఫిట్ నెస్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయన అనారోగ్యం పాలవుతున్నాడు. ఈ ఫిట్ నెస్ తో ఆయన సినిమాలు పూర్తిచేయగలడా అనే డౌట్స్ మొదలయ్యాయి. Advertisement ఒకటి కాదు, రెండు…
View More పవన్ సినిమాలు పూర్తిచేయగలడా?వీరమల్లు Vs ఓజీ
ప్రస్తుతం సెట్స్ పై హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నడుస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఓజీ సినిమా రిలీజ్ పై జోరుగా చర్చ సాగుతోంది.
View More వీరమల్లు Vs ఓజీసమ్మర్ స్పెషల్ ‘వీరమల్లు’
ఈ ఏడాది చివర్లోనే హరిహర వీరమల్లు పార్ట్-1 థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే పవన్ తో పని అంత ఈజీ కాదనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకు కొత్త…
View More సమ్మర్ స్పెషల్ ‘వీరమల్లు’రేపట్నుంచి షూటింగ్.. పవన్ వస్తారా?
మరోసారి అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగారు. పవన్ నుంచి స్పష్టమైన హామీ పొందారు. షూటింగ్ కు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. హీరోకు దగ్గరగా ఉండడం కోసం బెజవాడలోనే షూట్ పెట్టుకున్నారు. Advertisement లెక్కప్రకారం,…
View More రేపట్నుంచి షూటింగ్.. పవన్ వస్తారా?ప్రొడ్యూసర్స్ తో పవన్ పాలిటిక్స్?
నిర్మాతలు ఎప్పటికప్పుడు పవన్ ను కలుస్తూనే ఉన్నారు. వాళ్లకు పవన్ హామీలు ఇస్తూనే ఉన్నారు.
View More ప్రొడ్యూసర్స్ తో పవన్ పాలిటిక్స్?గుడ్ జోక్… ఈ ఏడాదిలోనే రిలీజ్ అంట!
టీజర్ రిలీజ్ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చారు. ఈ సినిమాకు దర్శకుడు మారిన విషయాన్ని బయటపెట్టారు. చార్మినార్ లాంటి సెట్స్ వేసిన విషయాన్ని కూడా…
View More గుడ్ జోక్… ఈ ఏడాదిలోనే రిలీజ్ అంట!పండగ మారినా.. ప్రకటన మాత్రం మారలేదు
హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమా ఆగిపోయి చాన్నాళ్లయింది. మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేరు. ఇలాంటి టైమ్ లో…
View More పండగ మారినా.. ప్రకటన మాత్రం మారలేదు