పవన్ కల్యాణ్ ఫిట్ నెస్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయన అనారోగ్యం పాలవుతున్నాడు. ఈ ఫిట్ నెస్ తో ఆయన సినిమాలు పూర్తిచేయగలడా అనే డౌట్స్ మొదలయ్యాయి.
ఒకటి కాదు, రెండు కాదు, పవన్ చేతిలో ఏకంగా 3 సినిమాలున్నాయి. వీటిలో హరిహర వీరమల్లు సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది. పవన్ కు అనుకూలంగా ఉండేందుకు ఈ సినిమా షెడ్యూల్ ను విజయవాడలోనే పెట్టుకున్నారు.
అంతా ఓకే అనుకున్న టైమ్ లో పవన్ ఇలా మినిమం గ్యాప్స్ లో అస్వస్థతకు గురవుతున్నాడు. మొన్నటికిమొన్న తిరుపతి మెట్లు ఎక్కడానికి అపసోపాలు పడ్డారు. తాజాగా మరోసారి ఆయన జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ ఆరోగ్య సమస్యలతో ఆయన తన తొలి ప్రాధాన్యమైన రాజకీయాలకే సమయం కేటాయించలేకపోతున్నారు. క్యాబినెట్ భేటికి కూడా వెళ్లలేదు. ఇలాంటి టైమ్ లో ఆయన సినిమాలు ఎలా పూర్తిచేస్తారనేది ప్రశ్నార్థకం.
హరిహర వీరమల్లు పూర్తిచేయాలి. ఆ తర్వాత ఓజీకి కాల్షీట్లు ఇవ్వాలి. హరిహర వీరమల్లు పార్ట్-1కు సంబంధించి ఇదే చివరి షెడ్యూల్ అంటున్నారు. ఇక ఓజీకి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ మాత్రమే పెండింగ్.
కాబట్టి వాటిని ఎలాగోలా పవన్ పూర్తిచేయొచ్చు. ఎటొచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోనే సమస్య. ఆ సినిమాకు పవన్ భారీగా కాల్షీట్లు కేటాయించాల్సి ఉంది. ఎందుకంటే, ఇప్పటివరకు జరిగింది కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే.
పవన్ ఇలా ఎప్పటికప్పుడు మంచాన పడుతుంటే, ఆయన రాజకీయ కార్యక్రమాలు రద్దవ్వడమే కాదు.. సినిమా షూటింగ్స్ కూడా లేట్ అవుతాయి.
Pawan kalyan is suffering from Cold & Fever as acknowledged by you in another article… already wrote 3 articles on same topic…. so much emotion…. as if he is suffering from diseases like Cancer, brain tumour etc…. write something about pawan for maintaining viewership…. content immaterial
Call boy works 9989793850
I’m interested 7780683944 9381415919
బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ సినిమాలు చేయడం సరికాదు. ప్రజలకు సందేశం ఇచ్చే ఏదైనా బయో పిక్ అయితే ok. రతన్ టాటా పాత్ర పోషిస్తూ యువతకు సందేశం ఇస్తే బాగుంటుంది. సైకో ఫాన్స్ లో కాస్త మార్పు వస్తుంది 👍
vc estanu 9380537747
పూర్తి చేసినా మేం థియేటర్లో చూడం