తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా 21 మంది జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఆయన ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో రెండు మున్సిపాల్టీలు, 52 గ్రామాలున్నాయి. వీటి పరిధిలో సమస్యలు, అలాగే ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు పర్యటించి, పరిశీలించి నివేదికలు ఇవ్వాలని పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
నివేదికలు అందిన తర్వాత యాక్షన్ ప్లాన్ ప్రకటించే ఆలోచనలో పవన్ ఉన్నారు. పిఠాపురాన్ని కంచుకోటగా మార్చుకునే క్రమంలో పవన్ ప్రత్యేక దృష్టి సారించినట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. పిఠాపురాన్ని ఇంతకాలం తన అడ్డాగా మాజీ ఎమ్మెల్యే వర్మ భావిస్తూ వచ్చారు. అయితే పొత్తులో భాగంగా వర్మ తన సీటును పవన్‌కు త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన తల్లడిల్లారు. చివరికి చంద్రబాబు పిలిపించుకుని ఒప్పించాల్సి వచ్చింది.
కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని చంద్రబాబు బహిరంగంగా వర్మకు హామీ ఇచ్చారు. అయితే అలాంటివేవీ జరగకపోవడం గమనార్హం. పైగా వర్మను జనసేన దూరం పెడుతూ వచ్చింది. ఇప్పుడు పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నట్టు చెబుతున్నారు. రానున్న రోజుల్లో విభేదాలు సమసిపోతాయా? లేక మరింత పెరుగుతాయా? అనేది చర్చనీయాంశమైంది.
అయితే భవిష్యత్ రాజకీయాలు ఎలా వున్నా పిఠాపురాన్ని జనసేన అడ్డాగా చేసుకోవాలని పవన్ పరితపిస్తున్నారు. ఆ పట్టుదలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఏ ప్రజాప్రతినిధి చేయని విధంగా ప్రత్యేక బృందాల్ని అక్కడికి పంపుతున్నారు. భవిష్యత్‌లో ఏ మేరకు అభివృద్ధి చేస్తారో చూడాలి. కానీ పవన్ ఆలోచన మాత్రం ప్రశంసనీయం.
Good
PSPK (also known as They Call Him Political Power Star Pawan Kalyan)
Jai JSP , Jai kootami , jai pawan
Call boy jobs available 9989793850
మధ్య లో వర్మ టాపిక్ ఎందుకు G A??
జగన్ దొంగ చేష్టలు బట్టబయలయ్యాయి – కేవలం 11 సీట్లు మాత్రమే ప్రజల తీర్పు!”
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంతరంగికంగా దెబ్బతిన్న నాయకుడిగా నిలిచిపోయారు. ఆయన పాలనలో చేసిన అబద్ధాలు, ప్రజలను మోసం చేయాలనే కుట్రలు, చివరకు ప్రజలు గట్టిగా తిరస్కరించారు. 2019లో 151 సీట్లతో ఘన విజయాన్ని సాధించిన జగన్, 2024లో కేవలం 11 సీట్లతో పరాజయం పాలయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జగన్ కి ప్రజలు ఇచ్చిన గట్టి గుణపాఠం అని నిర్ధారణకు వస్తున్నాయి.
జగన్ పాలనలో వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయి. ఆయన మాటలు, చేయూత, అభివృద్ధి అన్నీ మోసం అని ప్రజలు గుర్తించారు. విద్య, వైద్య రంగాలు నాశనమయ్యాయి అని జగన్ స్వయంగా అంగీకరించినప్పటికీ, ఇంత చెడిపోయిన తన పాలనను సమర్థించుకోవడం కేవలం వేషధారణే. ఐదేళ్ల పాటు తన దోపిడీ పాలనలో ప్రజలను శోషిస్తూ, సొంత ప్రయోజనాలను మొదటి స్థానం పెట్టిన జగన్ ప్రజలను అనుమానంలోకి నెట్టారు.
అయితే, ప్రజలు జగన్ పాలనలోని అసలు రంగును అర్థం చేసుకున్నారు. ఆయన ఇచ్చిన హామీలు ఖాళీ మాటలు మాత్రమేనని, నిజమైన అభివృద్ధి దారిలో ఆయన నడవలేదు అని ప్రజలు బట్టబయలు చేశారు. ప్రజలు మోసపోకుండా, జగన్ చేసిన దొంగ చేష్టలకు గట్టి సమాధానం ఇచ్చారు.
వాస్తవానికి, ప్రజలు రెండోసారి అభివృద్ధి వేదికగా నిలిచిన నాయకులను ఆదరిస్తారు. కానీ జగన్ పరిపాలనలో అభివృద్ధి అనే మాట వాగ్దానంగా మాత్రమే మిగిలింది. హర్యానాలో బీజేపీకి మూడోసారి సంపూర్ణ మెజార్టీ దక్కితే, జగన్ మాత్రం పూర్తిగా పతనమయ్యాడు.
ఈకర్త వాస్తవానికి జగన్ నేర్చుకోలేని ఓ నేతగా నిలిచాడు. ప్రజలు జగన్ మోసపూరితమైన పాలనను, కుట్రలను పూర్తిగా గుర్తించి కేవలం 11 సీట్లతో మాత్రమే పరిమితం చేశారు

జగన్ దొంగాట బైటపడ్డది – 175 నుంచి 11కి సెటిల్ అయ్యాడు!”
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్నాడు, 2019లో 151 సీట్లు సంపాదించి “వీడే సింహం” అని. కానీ 2024లో ప్రజలు చెప్పిన విషయం స్పష్టంగా ఉండింది: “సింహం కాదు, సింపుల్‌గా దొంగ అను!” 175 సీట్లు అందుకోవాలనే కలల్ని కెలకేలా చేస్తూ, కేవలం 11 సీట్లతో జగన్ సర్దుకోవాల్సి వచ్చింది. ప్రజలు అలా తేల్చేశారు: “బావా, ఎక్కడా మొహం పెట్టుకోవడం లేదు!”
జగన్ ఐదేళ్లుగా గొప్పగా పాలన చేశాడా? ప్రజల మాటల ప్రకారం: “గొప్ప పాలన అంతా గోపిగిన్నె లో పడింది!” విద్యా, వైద్య రంగాలు నాశనం అయ్యాయని స్వయంగా చెప్పిన జగన్, మరి ఆయన పాలనలో మంచి ఏముంది అనేది అంతు పట్టకుండా ఇక్కడే ఆగిపోయాడు. “నావే సరికొత్త అభివృద్ధి” అని వాగ్దానం చేసి, చివరికి “నావయే చిదిమేసింది” అనిపించాడు.
ఎన్నికల తర్వాత కూడా జగన్ అదే మొహమాటం… ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేదా అనే ఫీల్. నిజానికి, ప్రజలు అర్థం చేసుకున్నారు, ఏం అర్థం చేసుకోలేదు అంటే… “ఇంకా ఎక్కడా పెట్టుకోవాలో చూడ్డం మాత్రమే మిగిలింది.” 151 సీట్లను 11కి ఎలా మార్చాలనేది జగన్ కొత్త మ్యాజిక్ టాక్!
ఇలా హర్యానాలో బీజేపీకి మూడోసారి మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఉండగా, జగన్ మాత్రం తన సీట్లను బ్యాటరీ చార్జర్ కంటే తక్కువ చేసుకుని సర్దుకోవాల్సి వచ్చింది

mee pichi kukkala morugu
aata ke value yekkuva
Vishnu garu how is your depression
Take careof your health donot burden your kids
Americalo
Common sense
You should not depend on your kids
donga aata aadaaro ledo cbn ni pk gaanni
tirumala lo declaration ivvamanu dammunte
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్నాడు, 2019లో 151 సీట్లు సంపాదించి “వీడే సింహం” అని. కానీ 2024లో ప్రజలు చెప్పిన విషయం స్పష్టంగా ఉండింది: “సింహం కాదు, సింపుల్‌గా దొంగ అను!” 175 సీట్లు అందుకోవాలనే కలల్ని కెలకేలా చేస్తూ, కేవలం 11 సీట్లతో జగన్ సర్దుకోవాల్సి వచ్చింది. ప్రజలు అలా తేల్చేశారు: “బావా, ఎక్కడా మొహం పెట్టుకోవడం లేదు!”
జగన్ ఐదేళ్లుగా గొప్పగా పాలన చేశాడా? ప్రజల మాటల ప్రకారం: “గొప్ప పాలన అంతా గోపిగిన్నె లో పడింది!” విద్యా, వైద్య రంగాలు నాశనం అయ్యాయని స్వయంగా చెప్పిన జగన్, మరి ఆయన పాలనలో మంచి ఏముంది అనేది అంతు పట్టకుండా ఇక్కడే ఆగిపోయాడు. “నావే సరికొత్త అభివృద్ధి” అని వాగ్దానం చేసి, చివరికి “నావయే చిదిమేసింది” అనిపించాడు.
ఎన్నికల తర్వాత కూడా జగన్ అదే మొహమాటం… ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేదా అనే ఫీల్. నిజానికి, ప్రజలు అర్థం చేసుకున్నారు, ఏం అర్థం చేసుకోలేదు అంటే… “ఇంకా ఎక్కడా పెట్టుకోవాలో చూడ్డం మాత్రమే మిగిలింది.” 151 సీట్లను 11కి ఎలా మార్చాలనేది జగన్ కొత్త మ్యాజిక్ టాక్!
ఇలా హర్యానాలో బీజేపీకి మూడోసారి మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఉండగా, జగన్ మాత్రం తన సీట్లను బ్యాటరీ చార్జర్ కంటే తక్కువ చేసుకుని సర్దుకోవాల్సి వచ్చింది.
yedisaav,neelaanti daddamma lu yekkuvayyaru
india lol,anduke bjp daddammalu win ayyedi
Hello Vishnu garu are you still in depression 11/175
Useless politics donot worry
Life is short
Godbless you
Meru daddammalu kadu kada
vc available 9380537747
Andaru Jagan la vundaru le GA
committed leader. Jai Janasena.
Pawan is one and only
one and only yerripappa
Yerripappa ayindhi mi Jalaga gaadu..
175/175 annadu last ki em ayindhi 🤣🤣🤣
one and only pichikukka
Are you saying about Jagan garu
Commonsense
చేసేవాడు చెప్పడు…
చెప్పేవాడు చెయ్యడు…
పిఠాపురం వర్మకి రాడ్ దింగింది
Jai Power Star… Jai Kutami