ఆమధ్య ఒకసారి సెట్స్ పైకి వచ్చారు పవన్. హమ్మయ్య వచ్చారు అనుకునేలోపే తిరిగెళ్లిపోయారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు కొన్ని విషయాలు ఆయన చేతిలో ఉండవు. అటు వెళ్లాల్సిందే. అప్పుడు కూడా అదే జరిగింది. ఫలితంగా హరిహర వీరమల్లు డైలమాలో పడింది.
అలా ఆగిన సినిమాను ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభించారు పవన్. ఈరోజు ఆయన విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో తిరిగి జాయిన్ అయ్యారు. పవన్ కోసం కొన్ని నెలలుగా ఆ సెటప్ ను అలానే ఉంచిన సంగతి తెలిసిందే.
దాదాపు 2 నెలల విరామం తర్వాత పవన్ తిరిగి షూట్ స్టార్ట్ చేశారు. ఈసారి ఆయన టోటల్ సినిమాను పూర్తిచేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది హరిహర వీరమల్లు పార్ట్-1 మాత్రమే. పార్ట్-2 సంగతి తర్వాత.
మొన్నటివరకు ఆయన ఢిల్లీలో బిజీగా గడిపారు. ప్రధానిని కలిశారు, కొంతమంది కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఏపీలో ఇలా ల్యాండ్ అవుతూనే, కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేశారు. అలా ఆయన మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోయాని అంతా అనుకున్న టైమ్ లో, సినిమా సెట్స్ పైకి వచ్చారు.
క్రిష్ పక్కకు తప్పుకోవడంతో, జ్యోతి కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Call boy jobs available 7997531004
Pan india comedy star
Pan India comedy star J
yes now bafoon in politics
none other than నత్తి గాడు
vc available 9591176881
నిర్మాత కూడాలేని భాధ GA గారికి వచ్హేసింది
ఏమైనా పెట్టుబడి పెట్టాడేమో
G A గా డి . గు ద్దా. మం ట మ మ్ము ల గా. లే. దు గా
pawalagadi movie ippudevaru chustharra babu
11 సాధించిన నత్తి గాన్ని మీడియా ముందుకు వస్తె మేము చూడట్లే
rice smuggle avvuthunte pawlanjaakodukuki shooting kaavasochindhira pachagaadidhalanjaakodukullara
మరి నత్తి గాడు ఇక్కడ ఉన్నాడు, ప్యాలెస్ లో ఉన్నాడా
Where is article on Kakinada rice smuggling issue
Where is article on Kakinada rice smuggling issue