తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు, కీలక మంత్రి అయిన నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూ వాడా తమ్ముళ్ళు గొప్పగా జరుపుకున్నారు. లోకేష్ గ్రేట్ అన్నారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులు ఇలాగే జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి అని కానీ కాబోయే ముఖ్యమంత్రి అని కానీ ఏ ఒక్క నేతా అనలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ ఇష్యూ మీద జరగాల్సింది అంతా జరిగిపోయింది. ఎన్టీఆర్ వర్థంతి రోజున మొదలైన డిప్యూటీ సీఎం డిమాండ్ మూడు నాలుగు రోజుల పాటు వేడిగా సాగింది. పొలిటికల్ హీట్ ని పెంచేసింది.
మరి కొందరు అయితే అతి ఉత్సాహంలో ఉప ముఖ్యమంత్రి ఏమిటి లోకేష్ ముఖ్యమంత్రి అనేశారు. అయితే ఇదంతా చూసిన మీదట టీడీపీ అధినాయకత్వం అయితే అంతా గుప్ చుప్ అయిపోండని ఆదేశాన్ని జారీ చేసింది. అంతే ఆ ఊసు లేకుండా పోయింది.
అంతలో వచ్చిన లోకేష్ బర్త్ డే మాత్రం ఎటువంటి హాట్ స్టేట్మెంట్ లేకుండా సైలెంట్ గా సాగిపోవడమే విశేషం. లోకేష్ పుట్టిన రోజు ముందు పెట్టుకుని నాలుగు రోజుల ముందు ఈ తరహా డిమాండ్లు తమ్ముళ్ళు వినిపించి రాంగ్ టైం లో రాగం తీశారు అనిపించారు. నిజానికి పుట్టిన రోజు వేళ ఇటువంటి డిమాండ్లు ముందు పెడితే వాటికి సెంటిమెంట్ కూడా జోడు అయి లోకేష్ బాబుకు పొలిటికల్ గా భారీ హైప్ క్రియేట్ అయ్యేదన్నది ఒక విశ్లేషణ.
ముందే అస్త్రాన్ని వాడేసినట్లు అయినట్లుగా తమ్ముళ్ళ పరిస్థితి మారింది. లోకేష్ బాబు పుట్టిన రోజును సీనియర్ నేతలు మంత్రులతో పాటు అంతా జరుపుకోవడం వారే అనేక కార్యక్రమాలు దగ్గరుండి మరీ జరిపించడం చూస్తూంటే మాత్రం లోకేష్ మా భావి నాయకుడు అని పెదవుల మీద చెప్పలేకపోయినా వాస్తవం ఒప్పుకున్నట్లు అయింది అని అంటున్నారు.
కొండెర్రిగొర్రెల్లారా.. టీడీపీ, జనసేన ఇద్దరూ కలిసే ఈ లోకేష్ కి డీసీఎం అనే చర్చ స్టార్ట్ చేశారు..
అనుకున్నది సాధించాకా.. రెండు పార్టీలు సైలెంట్ అయిపోయారు..
..
ఏమి అనుకున్నారు.. ఏమి సాధించారు.. ఆ ఒక్కటి అడక్కు.. నాకు తెలిసినా చెప్పలేను..చెప్పకూడదు..
..
ఎదో జరిగిపోతోంది.. కొట్టేసుకుంటారు.. విడిపోతారు అని ఆశగా ఎదురు చూసిన కొండగొర్రెలకు నిరాశే మిగిలింది..
బోనస్ గా రెండు పార్టీల క్యాడర్ ఇంకా గట్టిగా కలిసిపోయారు..
వాళ్ళు కలిసి ఉన్నత వరకు గెలవం అని కంఫర్మ్ అయిపోయారు .. అందుకే విడిగా పోటీ చేసే దమ్ముందా అని మొదలు పెట్టారు ..వీళ్ళ అస్వత్ పితామహుడు వైస్సార్ మొదటి సరి గెలిచింది పొత్తులతో అని మర్చి పోతారు మళ్ళి
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Who is this Lokesh?? Balayya’s son in law right??
“లెవెన్ మోహన చెడ్డీ” ర0కు మొగుడు
Lokesh CM kaavaali.