ప్రయోగాత్మక సినిమాలు చేసేటప్పుడు మొదటి రోజే రిస్క్ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు హీరోలు. అంతగా ఇబ్బంది పెట్టని సన్నివేశాల్ని ముందుగా పూర్తిచేస్తారు.
కానీ ‘లైలా’ సినిమా కోసం మొదటి రోజే విశ్వక్ సేన్ పై ప్రయోగం మొదలుపెట్టారు మేకర్స్. సెట్స్ పైకి వచ్చిన తొలి రోజే లేడీ గెటప్ వేయించి, అతడిపై సన్నివేశాలు తీశారట.
లైలా టీజర్ చివర్లో లేడీ గెటప్ లో కనిపించాడు విశ్వక్. ‘సైలెన్సర్’ అంటూ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా చెప్పాడు. అదే తన తొలి రోజు షూటింగ్ అని బయటపెట్టాడు విశ్వక్.
ఈ సినిమాలో లేడీ గెటప్ కోసం చాలా కష్టపడ్డాడట విశ్వక్. మేకప్ కోసం ప్రతిరోజూ రెండున్నర గంటల సమయం కేటాయించాల్సి వచ్చిందంట. పైగా బయట ఎవరైనా చూస్తారేమో అనే భయంతో, షూటింగ్ అయిన తర్వాత నేరుగా ఇంటికెళ్లిపోయేవాడంట. ఎవరైనా అడిగితే విశ్వక్ ఇంట్లో లేడని చెప్పించేవాడంట.
అలా లైలా పాత్ర కోసం చాలా కష్టపడ్డానని.. వాలంటైన్స్ డేకు వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని చెబుతున్నాడు. ఈరోజు ఈ సినిమా నుంచి మరో సాంగ్ వచ్చింది. ఇంతకుముందు విశ్వక్ నటించిన దాస్ కా దమ్కీ సినిమాలో ఆల్ మోస్ట్ పడిపోయానే పిల్లా సాంగ్ టైపులో వుంది.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Theatre ki takkuva, OTT ki yekkuva…