జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద టీడీపీ కార్య‌క‌ర్త‌లు రెచ్చ‌గొడుతూ…!

కూట‌మి అధికారంలో వుండ‌డంతో ఏం చేసినా ప్ర‌శ్నించే, చ‌ర్య‌లు తీసుకునే వాళ్లుండ‌ర‌నే ధైర్యం టీడీపీది.

కూట‌మి అధికారంలో వుండ‌డంతో ఏం చేసినా ప్ర‌శ్నించే, చ‌ర్య‌లు తీసుకునే వాళ్లుండ‌ర‌నే ధైర్యం టీడీపీది. అందుకే మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని గురువారం తాడేప‌ల్లిలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇంటి వ‌ద్ద కొంద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఓవరాక్ష‌న్ చేశార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నారా లోకేశ్ బొమ్మ ఉన్న జెండాతో పాటు అలాగే ప‌సుపు జెండాల‌తో బైక్‌, కార్ల ర్యాలీని జ‌గ‌న్ ఇంటి ముందుగా చేశారు. ర్యాలీ వ‌ర‌కైతే ఎవ‌రికీ అభ్యంత‌రం వుండాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా, వైసీపీని రెచ్చ‌గొట్టేలా జ‌గ‌న్ ఇంటి ఎదుట వాహ‌నాల్ని నిల‌బెట్టి, గ‌ట్టిగా అర‌వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

పోలీసులు ఉన్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌క‌పాత్ర పోషించార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీ అధినేత ఇంటి ఎదురుగా, అలాగే వైసీపీ కార్యాల‌యం వ‌ద్ద కొంద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌లు అల్ల‌రి చేయ‌డంపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఇదేనా టీడీపీ క్ర‌మ‌శిక్ష‌ణ అంటే అని వైసీపీ కార్య‌క‌ర్త‌లు నిల‌దీస్తున్నారు.

అధికారం శాశ్వ‌తం కాద‌ని, ఆ విష‌యాన్ని గుర్తించుకుని న‌డుచుకుంటే మంచిద‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. టీడీపీ నాయ‌కులు పాల‌న‌పై దృష్టి సారించాల‌ని, ప్ర‌త్య‌ర్థుల్ని రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల్ని మానుకోవాల‌ని ప్ర‌జ‌లు హిత‌వు చెబుతున్నారు.

24 Replies to “జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద టీడీపీ కార్య‌క‌ర్త‌లు రెచ్చ‌గొడుతూ…!”

  1. వాళ్లకి బీపీ వచ్చిందేమో.. జస్ట్ నిలబడి అరిచారు.. అంతే కదా..

    ఇంటి మీదకు వెళ్ళేసి అద్దాలు పగలగొట్టలేదు కదా.. ఎదో ఒకసారి బీపీ వచ్చి చేసి ఉంటారు.. చూసీ చూడనట్టు వదిలేయాలి గాని.. ఇంత రాద్ధాంతం చేయాలా…?

    అయినా జనాల డబ్బు తో 30 అడుగుల గోడ కట్టుకున్నాడు కదా.. ఇంకేం.. లోపల సేఫ్ గానే ఉంటాడు..

    ..

    నువ్వేమీ టెన్షన్ పడకు.. నీ ప్రజలకు కూడా చెప్పు.. 30 అడుగుల గోడ లోపల అన్న సేఫ్ అని..

  2. అక్కడ స్పెస్ లేదు కానీ మధ్యలో ప్రజలు అని ప్రజల్ని ఇరికించాడు GA వెంకట్ రెడ్డి

  3. లక్కీ గా లండన్ కి పారిపోయాడు కాబట్టి తప్పించుకున్నాడు లేకపోతే మాంచి mood లో ఉన్నవాళ్ళు ప్యాలెస్ లోపలికి penetrate అయ్యి 11 ఇంచులు దె0గేవాళ్ళు..

      1. సింహం సింగల్ అన్న పరదారెడ్డి కి పీకి, 11 ఆడి నోట్లో పెట్టారు అయినా ఇంకా పులి సింహం అంటున్నావంటే నువ్వు కచ్చితంగా గంజాయి బ్యాచ్చే..

    1. avuna .. mari 2004 lo ysr garu vontariga raledu enduko .. ayinaki dammu leda ne logic prakaram ? rajakeeyam telisina vadu ayithe ila elevations kosam .. andarni duram chesukoru ..

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. పిల్లి పిల్ల 30 అడుగుల ఫెన్సింగ్ ( ప్రజల యొక్క పెం*ట తినీ కట్టుకున్నాడు) చాటున దాక్కున్నాడు లె. భయం లేదు.

  6. Adi fade out ayipoyina party. Daani mundara ilanti activities ki dabbulu karchupettadam suddha dandaga. flop cinema mundara velli maa cinema hit hit ante em labham. idi anthe.

Comments are closed.