అధికారంలో చంద్రబాబు వుంటే, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు వెల్లువెత్తుతాయనే ప్రచారం వుండేది. కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, దీనికి ప్రధాన కారణం రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనే అనే ప్రచారం తెరపైకి వచ్చింది. గతంలో తమకు గిట్టని వైసీపీ ప్రభుత్వంతో పాటు చేతిలో మీడియా వుందనే కారణంతో పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయంటూ టీడీపీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిందనే విమర్శలున్నాయి.
నీవు నేర్పిన విద్యనే నీరజాక్షి అనే సామెత చందంగా…ఇప్పుడు పరిశ్రమలపై టీడీపీని స్ఫూర్తిగా తీసుకుని వైసీపీ, ఆ పార్టీ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన 3 లక్షల కోట్లకు పైబడి పరిశ్రమ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయినట్టు వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇందుకు ఉదాహరణగా జిందాల్ పరిశ్రమ గురించి చెబుతుండడం విశేషం.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జిందాల్ పరిశ్రమ రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల్సి వుండిందని, అయితే ప్రభుత్వ వేధింపులకు పక్క రాష్ట్రాలకు తరలిపోయిందని ఆరోపించారు. దావోస్ నుంచి తండ్రీకొడుకు ఉత్తి చేతులతో రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని విమర్శించారు. ప్రచారం కోసమే దావోస్ పర్యటనను చంద్రబాబు ప్రభుత్వం వాడుకుందని విమర్శించారు.
గత ఐదేళ్లలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిందని, అభివృద్ధి కుంటుపడిందని తప్పుడు మాటలు చెప్పారని టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏపీ 18వ స్థానంలో వుండిందన్నారు. 2024లో తమ ప్రభుత్వం దిగిపోయేనాటికి 15వ స్థానానికి తీసుకొచ్చినట్టు అమర్నాథ్ తెలిపారు. అలాగే పారిశ్రామిక ప్రగతిలో ఏపీని 11వ స్థానం నుంచి 9వ స్థానానికి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు.
Chee veddun kuda, mo need to read.
gudlu podhaga kunda velipotunnaya ..
వామ్మో.. మూడున్నర లచ్చల కోట్లే.. వాయమ్మో.. మన జగన్ రెడ్డి మొడ్డలో మొఖం చూసే పెట్టుబడి పెట్టేశారా..?
ఏదీ.. ఒక ఎంఓయూ చూపించండి.. పారిపోవద్దు.. చూపించండి..
ఏదీ .. మన కడప ఉక్కు కూడా ఈ మూడున్నర లచ్చల కోట్ల లోదేనా .. లేక అది సెపెరేటా..
..
ఆ కడప ఉక్కు మూడు సార్లు శంఖుస్థాపన చేసాడు.. కనీసం కాపాండ్ వాల్ కూడా కట్టుకోలేకపోయాడు.. పోనీ అక్కడ పెరిగిపోయిన పిచ్చి మొక్కలు కూడా పీకలేకపోయాడు..
ఈ బోకుగాడి మొఖం చూసి మూడున్నర లచ్చల పెంకులు .. సారీ.. కోట్లు ఎగేసుకొచ్చేసి పెట్టేశారంట.. మనం నమ్మాలంటా ..
..
ఆ పిచ్చోడు లండన్ నుండి రాగానే.. ఆంధ్ర కి పిలుచుకుని రండి.. సత్కరిస్తాం.. మా పద్ధతి లో..
మూడున్నర లచ్చల కోట్లు అంటే.. మాటలా.. గట్టిగా సత్కరిస్తాం..
నువ్వు పొదిగిన కోడిగుడ్లు ఎత్తుకుపోయాయి ఆ మూడు లచ్చల్ కోట్లు పెట్టుబడి..
దావోస్ లోనే కాదు, ఇక్కడ కూడా చలి గా ఉంది దుప్పటి కప్పుకుని వెచ్చని కోడిగుడ్లు పొదుగు.. గుడివాడ గుడ్లు No 1 బ్రాండ్ కావాలా.. ఓకేనా??
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
papam….ilanti chetta vaarthalu raase level ki padipoyavu nuvvu GA…
Jindaal raammanna raadu cbn digentha varaku
It is not worth commenting on Gudiwada.
వీడేమో వాడిపైన ఏడుస్తాడు. వాడేమో వీడిపైన ఏడుస్తాడు. మీ ఇద్దరినీ చూస్తూ మేం ఏడుస్తున్నం
అతనుగురించి కూడా నువ్వు కదనం రాశున్నావు అంటే దానిలో ఎంతవరకు నిజం ఉందో అర్థం అవుతుంది
గుడ్డు చలి guddu
చలి