అమరావతిని ఒక అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు నాయుడు పదేపదే ప్రకటించారు. కంప్యూటర్ డిజైన్లను చూపించి ప్రజలను ఎంతగానో మభ్య పెట్టారు. ఐదేళ్ల పదవీకాలంలో నిర్దిష్టంగా ఒక్క పని కూడా పూర్తి చేయకుండా ప్రజల తిరస్కారానికి గురయ్యారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి అనేది కేవలం కొందరి లబ్ధి కోసం ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అన్నట్లుగా దానిని చిన్న చూపు చూశారు. ఆయనను కూడా ప్రజలు తిరస్కరించారు.
మళ్లీ చంద్రబాబు సారధ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ.. అమరావతి విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే అచ్చంగా జగన్మోహన్ రెడ్డి మాటలే నిజమవుతున్నాయని అనిపిస్తోంది. పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారుల బృందంతో కలిసి బెంగళూరులో పర్యటిస్తూ అక్కడి ప్రముఖ రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు, రియల్టర్లతో సమావేశం అవుతున్నారు. అమరావతిలో ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా పనులు చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా వారికి చెబుతున్నారు.
అమరావతి విషయంలో ‘రాజధాని’ అనే ఒక్క పదం కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం వివేకంతో కూడిన చర్య కాదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తూ వచ్చారు. అందుకే అభివృద్ధి చెందిన నగరంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చుకొని, అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ.. న్యాయ రాజధానిగా కర్నూలును తీర్చిదిద్ది వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి సాధించాలని ఆయన కలగన్నారు.
అయితే కోర్టు తీర్పులతోపాటు ప్రజలు కూడా ఆయన వాదనను పట్టించుకోలేదు. తీరా చంద్రబాబునాయుడు చేతిలో అధికారం పెడితే ఆయన అమరావతి ప్రాజెక్టును అచ్చంగా రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారం లాగానే తీర్చిదిద్దుతున్నట్లుగా ఉందనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
ఏ సూపర్ సిక్స్ హామీల ద్వారా ప్రజలను ఊరించి ఎన్డీయే అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను నెరవేర్చడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదే సమయంలో.. ఎలాంటి లోటు లేకుండా దాదాపు 52 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు పుట్టించి.. రాజధాని నిర్మాణ పనులను మాత్రం చురుగ్గానే సాగిస్తున్నారు. పనులు జరగడం మంచిదే. కానీ.. కేవలం దీనిని ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలాగా నడపడం అనేది ఆశ్చర్యం కలుగుతోంది.
సాధారణంగా పనులు చేపట్టడానికి ప్రభుత్వాలు ప్లాన్ చేస్తే.. చేపట్టే సంస్థలే టెండర్లు వేసి దక్కించుకుని పనులు చేస్తుంటాయి. కానీ మంత్రి నారాయణ బెంగుళూరులోని రియల్ ఎస్టేట్ కంపెనీలు చుట్టూ తిరుగుతూ అమరావతి వచ్చి పనులు చేయాల్సిందిగా వారిని కోరడం చిత్రంగా కనిపిస్తోంది.
ప్రజలు అమరావతి రాజధాని అని ఫిక్స్ అయిపోయారు.
రాజధాని నిర్మాణం లో బాబు పాత్ర, అందులో మోడీ రాజకీయం ప్రజలకి ఇప్పుడు అర్థం అయ్యింది. జగన్ తన అతి తెలివి తేటలు ప్రదర్శించి ఒక గొప్ప అవకాశం పోగొట్టుకున్నాడు. బాబు కి ఇంకా 4 సంవత్సరాల సమయం వుంది. గత చరిత్ర చూసుకుంటే, రాజధాని తప్పకుండ అభివృద్ధి సాధించ డం ఖాయం. మళ్ళీ రాజధాని ఎజెండా రాదు భవిష్యత్ లో.
ఎవడు ర… ఆ ప్రజలు.. మన.. కమ్మ ప్రజలా? హహ్హహా…
Samanya prajalu, meeru kuda kalisi randi ee maha yagnamlo. Ledante samajam nundi duram gaa velli potharu thirigirantha. Monna janalu vote vesaru rajadaniki. Inka rajakeeyalu vaddu.
మిమల్ని ఇంటికి పంపిచేసిన పెజలు .. ముప్పై ఏళ్ళ కల ముక్కలు చేసిన పెజలు .. మనం హోదా ఇవండీ మొర్రో అని అడగాల్సిన పరిసితి కోపించిన పెజలు ..
జాయిన్ కావాలి అంటే
అడుక్కునే Thinara గౌరవం anna మిగులుతుంది. Chaala చోట్ల అన్నం పెట్టే సంస్థ లు ఉన్నాయి ఎదుకు రా ఇలాంటి వ్యభిచారపు పనులు. ఉపాధి హామీ కూలి లు గౌరవంగా బతుకుతున్నారు ఎలాంటి నక్షత్రం లో పుటవ్ రా
మీరు ఎలాగు ఎది కట్టరు కట్టే వన్నీ ఇలాంటి వంకలు. నిజంగా రుషికొండ భవనాలు 500 కోట్లు పెట్టాడు అంత ఖర్చు పెట్టు దీనికి వాడతారో చెప్పలేదు . Ycp రంగులకు 1200 కోట్లు సాక్షి కి చెల్లింపులు ఒక 600 కోట్లు. ఇక సలహాదారులు అయ్యగారు హెలికాప్టర్ లు ఇవన్నీ ఖర్చులతో పోలిస్తే అమరావతి బెటర్ రా అయ్యా
సలహాదారులు జీతాలు సాక్షి కి చెల్లింపులు ఇలా అన్నింటితో పోలిస్తే ఇది బెటర్ లేరా
హబ్బే.. అప్పులు చేసి 500 కోట్లతో జగన్ రెడ్డి పాలస్ కట్టుకుంటే.. దాన్నే రాజధాని అంటారు..
మనకు రోడ్లు అక్కరలేదు.. పరిపాలన భవనాలు అక్కరలేదు..
జిల్లాల విభజన చేసాడు జగన్ రెడ్డి.. జిల్లా కలెక్టర్లు కూర్చోడానికి కుర్చీ కూడా కొనలేకపోయాడు..
36 కార్పొరేషన్లు తెరిచాడు.. దానికి వైసీపీ నాయకులకు లక్షల జీతం ఇచ్చి చైర్మన్ లను చేసాడు.. కానీ ఆ ఆఫీస్ లు ఎక్కడ ఉన్నాయో ఎవడికీ తెలీదు..
..
పరిపాలన అంటే ఇదీ..
దోచుకోవడం.. దాచుకోవడం.. మా జగన్ రెడ్డి నినాదం..
మనకు కాపిటల్ అక్కరలేదు.. పోలవరం అక్కరలేదు..
తిన్నామా .. పడుకొన్నామా.. తెల్లారిందా..
VIzag lo already roads , basic infra vundi ra EP . AP lo jjilalalu vibhajanaku mudi desam lone athi peddavi . Jilala vibhajana cheyyadam manchi pani . funds le vu so konni temparary gaa kanichaadu . mee laga tempara buildings ani kotlu thagaleyyaledu . caapital self finance ai dobbu ee roju 52 thousand cr ki panulu chesthunaru . Upadhi lekuda prajalu evvaru
6 laksalu appu chesi rendunnara laksalu button nokkudu telusu kaani moodu raajadhanaliki kaneesam matti pani kooda cheyyatam teliyadu.
ఒరేయ్ ఎర్రిపూకా ..
రోడ్లు నీ జగన్ రెడ్డి విశాఖ లో ఉంటె సరిపోదు.. రాష్ట్రం మొత్త ఉండాలి..
అవును.. ఆ టెంపరరీ బిల్డింగ్స్ లోనే నీ జగన్ రెడ్డి కూడా పరిపాలన చేసాడు.. అది కూడా ఖర్చే..
అవును.. టీడీపీ ప్రభుత్వం లో టెంపోరరీ బిల్డింగులు కట్టారు.. నీ జగన్ రెడ్డి ప్రభుత్వం లో కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులేసుకొన్నారు.. కోర్ట్ కూడా దెంగులెట్టింది.. మర్చిపోయావా.. ఎర్రిపప్ప..
..
అవును.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్.. అసలు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే అర్ధమేంటో తెలుసుకో..
అమరావతి ని అభివృద్ధి చేసి.. అక్కడ భూముల ధరలు పెరిగాక.. ప్రైవేట్ వాళ్లకు అమ్మేసి అప్పులు తీర్చడం.. అంటే.. రాష్ట్ర ప్రజల పన్నుల ఖజానా నుండి ఒక్క పైసా కూడా అమరావతి అభివృద్ధికి ఖర్చు పెట్టరు .. అని అర్థం..
..
నీ జగన్ రెడ్డి లాగా అప్పులు చేసి.. సొంతానికి రుషికొండ పాలస్ కట్టుకోలేదు.. ఇప్పుడు ఆ అప్పు తీర్చాల్సింది కూడా ప్రజలే కదా.. కొండెర్రిపప్ప
..
కొండెఱిపూకులకు పక్కా ఉదాహరణ రా నువ్వు..
rajadhaniki antha karchupette badulu 10000 kotlu karchupedithe administrative capital avuthundi ra EP . 33 vela ekaralu avasram ledu capital ki . prabhthyam enti City ni develop cheyyadam entra pichhi nakodaka Ep Nayala
appudu nuvvu cheppe raastram anatha abhivruddi chesukovadaniki daabbulu vutnaei .. appudu 1.5 lakhs appulu chesadu .. aadyam okka rs kooda ekkuva peragaledu . AP okkate GST collection lo negetive growth . appulu evadu theerusthadu .
adi kooda chooddamu antha aadyam vasthudo amaravathi nunchi . entha madi prajalu akadiki migrate avutharo . oka vipu Trump trade war tho recession kanipistah vundi .
real estate builder ki gov ki eman diff vunda .. antha easy aithe anni states chesthaei ra EP .
rushikonda palace state gov sambandinchidi ..adi vupayoginchukovadam chethakapothe athakana daridram inkoti vundadu . CB wasted more money in hyd and building temporary buildings in amaravathi EP nayala .
meeru smasanalaku kooda colors vesukuaru .. vedu edo buddimanthudu laaga maatladutha vunadu Erri ** pooku nayalu .
gov emanna real estate builder anukunava ra erri pooka .. land sekarinchi abhivudii chesi miglia lad ammukovadaiki .. siggu vunda ra neeku erri pooki nayala
who is this new che ddi batch supporter..where were you when pichodu was building palace
Avunu anna, asalu rishi konda palace already vundi, piga adi permanent,
beach ni choosthu CM work chetsahavunte productivity peruguddhi !!!
rishi konda palace ne capital city ni cheyyali !!!!
Atyasha paruluna janalu Rajyam lo unnappudu pittala dhoralu rajyalu eluthunte untaaru…
E bhu prapamcham atyantha swardha parulu thiruguthunanna nelalo nenu lenu….
Kula ahakaram tho madhamekkina manushula madhya nannu pettanandhuku sadaaa krthugnudanu…Devuda…
అయితే జగన్ రెడ్డి తో పాటే.. బెంగుళూరు కి దెంగేయి..
నీ లాంటి మహానుభావులకు ఈ రాష్ట్రం లో స్థానం లేదు..
మేము స్వేచ్ఛగా బతకాలనుకొంటున్నాము.. నీలాగా బానిసత్వం లో మిగిలిపోవాలనుకోవడం లేదు..
Jai rajadhani rishi konda palace !!!!
rishi konda palace matrame exicutive capital
bhasker reddy,
nuvvu Andhra Gold vi reddy
neeku President Medal yeyyali reddy
52000 crores on fertile land, 500 crores in mid of city
పెద్దలు చెపుతారు సలహా మంచిదైతే చెప్పే వాడు పెద్ద వెధవైనా తీసుకోవచ్చు అని!! అయినా ja*** గాడి దెబ్బకు కాంట్రాక్టర్lలు అబ్బా!! ఏమి చేస్తాం CBN గారు ఇంకో 2 terms పాలన చేస్తే కానీ రాష్ట్రం కోలుకోదు!!
lol..che ddi batch have no shame. Pichodu will say anthing and these che ddis will keep writing articles to support pichodu
Ante pedda samsthalu vachi pani cheyyalentha bedirincharu last 5 yrs, so they are trying to get them back.
Edo edustadu GA gadu kaani Amaravati ni assembly lo samardinchi, 30k acres kaavali ani vaagina appati pratipaksha netha Jagan Reddy Enduku madama tippado matram cheppadu..Rajadhani memu brahmandamga katti cgupista annadu..maata tappadu madama tippadu ani malli ee tingaroduki edava elevations okati
హాయ్
30 years adhikaram lo untanu ane bramalo ame adigindi ani 500 cr tho palace kattadam matram GA gaadiki samma ga untundi…
అసలు నువ్వు ఎమి రాస్తున్నవ్ రా???
ప్రవెటు కాంట్రాక్టర్లు కాక ప్రభుత్వమె ఉద్యొగులని నియమిoచుకొని రాజదాని కడుతుందా?
.
ఇక పెద్ద పెద్ద నిర్మాన సంస్తలని ఆహ్వానిస్తె మంచెదె, మరింత మంది టెండర్లలొ పాల్గొంటారు! మరి కొంత మంది పెట్తుబడులకి ఆసక్తి చూపించవచ్చు!! ఇందులొ తప్పెముంది!
.
ఇప్పటికె NRI లు 600 కోట్లుతొ ఖర్చుతోనే 36 అంతస్తుల్లో (NRT Icon Towers) నిర్మాణం కి ముందుకు వచ్చ్చరు! ఇలా మరన్ని పెట్టుబడులు రావచ్చు!!
మీరు అమరావతి పందులు తిరిగె ప్రాంతం అన్నారు… ఎడారి అన్నారు…, ఇక్కడ ఎవడు ఉంటాడు, ఇక్కడికి వచ్చి ఎవరు పెట్టుబడి పెడతారు అన్నారు.
.
ఇప్పుడు అన్ని మూసుకొని… ఇక అమరావతిని చూస్తూ ఉండండి!
this is not NCB money, total AP money 52k crores
Why 52k crores burden on total AP people
Graphics annav akkadanunche 5 years paripalinchav…..graphics annave full gaa nijamythe pagale chukkalu kanapathay evarki?Ani bayapaduthunnav
No private builders build condominiums without market demand. You need to criticize if AP Govt assign land for free or cheap, else you need to appreciate for their hard work and extra reach.
World bank p4 mushti lanjaakoduku
“అమరావతి విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే అచ్చంగా జగన్మోహన్ రెడ్డి మాటలే నిజమవుతున్నాయని అనిపిస్తోంది”…lol
too innocent, too honest person..lol. do not worry che ddi batch. This govt is doing ok.
Jagan yem development chesadu support chestunnav. jagan DBT chesadu ante. Jagan paripalana lo modda gudise poyam
avunu Reddy,
Capital kosam oka, corporation petti, oka chairman (cabinet rank) ni petti
capital kosam oka salahadarudini petti,
vadi tho rishi konde palace, capital ki best ani report ippichi
rishi konda palace ne rajadhanini cheyyali !!!!
Jai rahadhani rishi konda palace!!!!
Em parledu reddy,
jagan CM avvagane
meeru yenni aina kattaandi,
hospatals tho saha
ee buldings ni mottham koolchesthadu,
eesaei beemili lo palace kattti danni rajadhaniga chestadu !!!!
asalu ma anna Amaravti peru marchi Dr YSRpuram ni chesthadu
aa buldings anniti YSR rangulu vesthadu !!!
he he he
Kattnee Reddy,
Mana prabhuthavam ragane
amaravati peru YSRpuram kinda marchestham!
aa building’s ni koolchestham, ala kudaraka pothe YCP colours vestham.
oka pedda ambedkar bomma pedatham
ee schools colleges, hospitals companies ni mottahani tarimestham,
peddi reddy, muthun reddy, batch ni dinchuthaam
Kattnee Reddy,
Mana prabhuthavam ragane
amaravati peru Y-S-R-puram kinda marchestham!
aa building’s ni koolchestham, ala kudaraka pothe YCP colours vestham.
oka pedda ambedkar bomma pedatham
ee schools colleges, hospitals companies ni mottahani tarimestham,
Kattnee Reddy,
Mana prabhuthavam ragane
amaravati peru YSRpuram kinda marchestham!
ee schools colleges, hospitals companies ni mottahani tarimestham,
peddi reddy, muthun reddy, batch ni dinchuthaam
Mana peda palav prabhuthvam, vasthe, amaravati peru marchestham
1.Da.YSRpuram
2.BR Ambedkarpuram
Orey MBSprasadu, yedo okati rasi chavu !!!!
Orey MBS-prasadu, yedo okati rasi yeduvu !!!!
picchi reddy,
kattedi chandra babu, koochedi manam!!!
mottham chandra babu kattaka aa buildings anniti YCP rangulesetham,
anniti perlu marchestham
asalu amaravati peree marchesi Dr.YSR purama ani peru marchestham,
maa jagan gurinchi maku teliyada yemiti?
reddy
anna gurinchi manaki telusukada
mottham buildings anni koolchesthadu
ee batchi ni mattani tarimesthadu
anni ayyaka YCP rangulesi anna photo pedatadu
asalu amaravati peru marchesthadu
YSRpuram aipoddhi !!!!
vallu buildinglu kadithe, manam vatini padagodatham
vallu businesslu pedithe, manam vatini chedagodatham
vallu plans vesthe, manam colours vestham,
vallu amaravati kadithe, manam danni peru marchestham.
simple logic reddy
anna ni kelakoddu reddy
tikka regindante
anna vizag lo inko kottha rajadhani YSpuram kadathadu
EMBSprasad gadi tho yedo okati rapicchu reddy
vadu maree kannamba kanchana mala, white house wood house ani himsa pedutunnadu
ఈ విషయాన్ని ల్యాండ్ పూలింగ్ చేయనప్పుడు అసెంబ్లీ లో అమరావతిని వ్యతిరేకించాలి నేను కూడా వైజాగ్ రాజధాని గ ఉండాలనే కోరుత రాజధాని ఎంపిక సందర్భం పెట్టిన ఫోరమ్ లలో పోస్ట్లు పెట్టెను ఆయన రైతులు పూలింగ్ కి భూములు ఇచ్చిన తర్వాత మాట్లాడటం తప్పు ఆర్థికం గ ఎవరిని ప్రభుత్వం నష్టపరచకూడదు ఆ వేళా అమరావతికి సంపూర్ణ మద్దతు ఇచ్చి తరవాత కాదంటే కుదరదు అదే ఎలక్షన్ లలో ప్రాంతాలతో సంబంధం లేకుండా తుడిచేసేరు ఇక ముందు కూడా రానీయరు