టీడీపీ సభ్యత్వం కోటి పై దాటింది. ఆ ఘనత ఆ పార్టీ భవిష్యత్తు నాయకుడు ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ ఖాతాలో పడింది. లోకేష్ టీడీపీ పుట్టాక ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వాలను చేయించారు అని సర్వత్రా ప్రశంసలు కురిసాయి.
అది ఒక రికార్డు అన్నారు. ప్రాంతీయ పార్టీలలో ఈ ఘనత సాధించిన పార్టీ మరొకటి లేనేలేదని కూడా అంతా వేయి నోళ్ల పొగిడారు. లోకేష్ క్రెడిట్ అలా టీడీపీని పతాక స్థాయిలో నిలబెట్టి టీడీపీ జయపతాకను అలా ఏపీ అంతటా ఎగురవేస్తున్న సందర్భంలో అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఒక ఘనత సాధించారు.
పార్టీ సభ్యత్వాల విషయంలో ఆయన కూడా ఈ ఘనత సాధించారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో టీడీపీ సభ్యత్వం లక్షకు చేరిందని ఇది అతి పెద్ద రికార్డు అని గంటా తాజాగా ప్రకటించారు. ప్రతీ నియోజకవర్గంలో లక్ష సభ్యత్వం చేయించాలని లోకేష్ ఇచ్చిన పిలుపును అందుకుని ఈ ఘనతను సాధించామని గంటా అనుచరులు చెబుతున్నారు ఉత్తరాంధ్రలోనే లక్ష సభ్యత్వం సాధించిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గంగా భీమిలీ ఉంది అంటున్నారు.
ఈ ఘనతలో అత్యధిక భాగం వాటా గంటా తనయుడు పార్టీ యువ నాయకుడు గంటా రవితేజాది ఉంది అని అంటున్నారు. ఇదే ఉత్సాహంలో మరింతగా సభ్యత్వాలు చేయించాలని కూడా గంటా పార్టీ నేతలను కోరారు. భీమిలీలో గంటా రవితేజా ఇపుడు చురుకుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారు అన్న ప్రచారం ఉంది. ఈ లక్ష సభ్యత్వాల జోరుతో ఈ యువ నేత లోకేష్ దృష్టిలో పడితే జాక్ పాట్ కొట్టినట్లే అంటున్నారు.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు