గంటా గెలిస్తే ఇంచార్జి పాలనేనా?

ఇంచార్జి పాలన ఏంటి కొత్తగా ఉంది అనుకుంటే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచిన నియోజకవర్గాలకు ఒకసారి వెళ్తే చాలు అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తం బోధపడిపోతుంది అని చెబుతున్నారు.…

View More గంటా గెలిస్తే ఇంచార్జి పాలనేనా?

గంటాకు గలాస్ తో లాస్ ఎంత?

భీమినిపట్నం సీటుని ఏరి కోరి తెచ్చుకుని పోటీ చేస్తున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రూపంలో ఇబ్బంది ఎదురవుతోంది అంటున్నారు. స్థానికంగా ఉన్న  ఒక…

View More గంటాకు గలాస్ తో లాస్ ఎంత?

భీమిలీలో అంత ఈజీ కాదు !

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ని టీడీపీ ఎట్టకేలకు కేటాయించింది. సీటు దొరికింది కానీ గెలుపు అన్నది ఖాయం కాలేదు అంటున్నారు. ఎప్పటిలాగా ఈసారి భీమిలీ కానే కాదు అని రాజకీయంగా…

View More భీమిలీలో అంత ఈజీ కాదు !

భీమిలీకి గంటా కట్టవద్దు!

భీమిలీలో జేగంట మోగించి వైసీపీని మళ్లీ ఎన్నుకోవాలని ఆ పార్టీ కోరుతోంది. కేవలం ఎన్నికల ముందు మాత్రమే జనంలోకి వచ్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఎన్నుకోవద్దని అంటోంది. గంటాను ఎన్నుకుంటే పెద్ద పొరపాటు…

View More భీమిలీకి గంటా కట్టవద్దు!

గంటాను ఓడిస్తామంటున్నారు!

భీమిలీ హాట్ ఫేవరేట్ సీటు అని కోరి సంపాదించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆ సంతోషం లేకుండా సొంత పార్టీతో పాటు మిత్ర పార్టీ కూడా చేస్తోంది. గంటా నాన్ లోకల్ ఆయనకు…

View More గంటాను ఓడిస్తామంటున్నారు!

ఆ రెండూ ఓడడానికి చంద్రబాబు సిద్ధపడినట్టే!

చంద్రబాబునాయుడు తుది జాబితాను ప్రకటించారు. నాలుగు అసెంబ్లీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ పోటీచేయబోతున్న అన్ని స్థానాలకు ప్రకటన పూర్తయినట్టు అయింది. అయితే ఈ జాబితాను పరిశీలిస్తే.. రెండు కీలక…

View More ఆ రెండూ ఓడడానికి చంద్రబాబు సిద్ధపడినట్టే!

గంటాకు భీమిలిలో గండాలెన్నో?

ఎట్టకేలకు టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలీ టికెట్ ని ఆ పార్టీ హై కమాండ్ కేటాయించింది. దాంతో చాలా కాలంగా ఉగ్గపట్టి చూస్తున్న గంటా అనుచరులు అభిమానులలో సందడి వాతావరణం నెలకొంది.…

View More గంటాకు భీమిలిలో గండాలెన్నో?

చెప్పినట్లే చేసిన ‘బాబు’

చీపురుపల్లి, భీమిలి సీట్ల విషయంలో సస్సెన్స్ మెయింటెయిన్ చేస్తున్నా, చివరకు ఆ రెండూ సీనియర్లకే ఇస్తారని, కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావులకే ఆ రెండూ ఫిక్స్ చేసి వుంచారని ‘గ్రేట్ ఆంధ్ర’ ముందే చెప్పింది.…

View More చెప్పినట్లే చేసిన ‘బాబు’